Sunday, 9 September 2018


కురై ఒండ్రుమ్ ఇల్లై మరైమూర్తి కణ్ణా
కురై ఒండ్రుమ్ ఇల్లై కణ్ణా
కురై ఒండ్రుమ్ ఇల్లై గోవిందా

కణ్ణుక్కు తెరియామల్ నిర్కిండ్రాయ్ కణ్ణా
కణ్ణుక్కు తెరియామల్ నిండ్రాలుమ్ ఎనక్కు
కురై ఒండ్రుమ్ ఇల్లై మరైమూర్తి కణ్ణా

వేండియదై తందిడ వేంకటేశన్ నిండ్రిరుక్క
వేండియదు వేరిల్లై మరైమూర్తి కణ్ణా
మణివణ్ణా మలైయప్పా గోవిన్దా గోవిందా

తిరైయిన్ పిన్ నిర్కిండ్రాయ్ కణ్ణా - ఉన్నై
మరై ఓదుమ్ ఙ్ణ్యానియర్ మట్టుమె కాణ్బార్
ఎండ్రాలుమ్ కురై ఒండ్రుమ్ ఎనక్కిల్లై కణ్ణా

కుండ్రిన్ మేల్ కల్లాగి నిర్కిండ్ర వరదా
కురై ఒండ్రుమ్ ఇల్లై మరైమూర్తి కణ్ణా
మణివణ్ణా మలైయప్పా గోవిన్దా గోవిందా

కలిన్నాలుక్కిరన్గి కల్లిలే ఇరంగి
నిలైయాగ కోవిలిల్ నిర్కిన్రాయ్ కేశవా

యాదుమ్ మరుక్కాద మలైయప్పా - ఉన్ మార్బిల్
ఏదుమ్ తర నిర్కుమ్ కరుణై కడల్ అన్నై
ఎండ్రుమ్ ఇరుందిడ ఏదు కురై ఎనక్కు
ఒండ్రుమ్ కురై ఇల్లై మరైమూర్తి కణ్ణా
మణివణ్ణా మలైయప్పా గోవిందా గోవిందా

Thursday, 6 September 2018

జయ భారత జననియ తనుజాతె జయహే కర్నాటక మాతె         
జయ భారత జననియ తనుజాతె జయహే కర్నాటక మాతె
జయ సుందర నది వన గళ నాడే, జయహే రసఋషిగళ బీడే
జయ భారత జననియ తనుజాతె జయహే కర్నాటక మాత
భూదేవియ మకుటద నవమణియె, గంధద చందద హొన్నిన గణియె, రాఘవ మధుసూధన రవతరిసిద భారత జననియె తనుజాతె
జయ భారత జననియ తనుజాతె జయహే కర్నాటక మాతె
జయ భారత జననియ తనుజాతె జయహే కర్నాటక మాతె
జననియ జోగుళ వేదద ఘోష, జననిగె జీవవు నిన్నావేశ, జననియ జోగుళ వేదద ఘోష, జననిగె జీవవు నిన్నావేశ
హసురిన గిరిగళ సాలే, నిన్నయ కొరళిన మాలె, హసురిన గిరిగళ సాలే, నిన్నయ కొరళి మాలె
కపిల పతంజల గౌతమ జిననుత, భారత జననియ తనుజాత జయహే కర్నాటక మాతె
శంకర రామానుజ విద్యారణ్య, బసవేశ్వరరిహ దివ్యారణ్య శంకర రామానుజ విద్యారణ్య, బసవేశ్వరరిహ దివ్యారణ్య
రన్న షడక్షరి పొన్న పంప లకుమిపతి జన్న రన్న షడక్షరి పొన్న పంప లకుమిపతి జన్న
కుమార వ్యాసర మంగళ ధామ, కవి కోగిలెగళ పుణ్యారామ నానక రామా నంద కబీరర భారత జననియ తనుజాతె జయహే కర్నాటక మాతె

Monday, 3 September 2018

ಜಯ ಭಾರತ ಜನನಿಯ ತನುಜಾತೆ, ಜಯ ಹೇ ಕರ್ನಾಟಕ ಮಾತೆ!
జయ భారత జననియ తనుజాతె జయహే కర్నాటక మాతె
ಜಯ ಭಾರತ ಜನನಿಯ ತನುಜಾತೆ, ಜಯ ಹೇ ಕರ್ನಾಟಕ ಮಾತೆ!

జయ భారత జననియ తనుజాత జయహే కర్నాటక మాత

ಜಯ ಸುಂದರ ನದಿ ವನಗಳ ನಾಡೇ, ಜಯ ಹೇ ರಸಋಷಿಗಳ ಬೀಡೆ!
జయ సుందర నది వన గళ నాడే, జయహే రసఋషిగళ బీడే

ಜಯ ಭಾರತ ಜನನಿಯ ತನುಜಾತೆ, ಜಯ ಹೇ ಕರ್ನಾಟಕ ಮಾತೆ!

జయ భారత జననియ తనుజాత జయహే కర్నాటక మాత

ಭೂದೇವಿಯ ಮಕುಟದ ನವಮಣಿಯೆ, ಗಂಧದ ಚಂದದ ಹೊನ್ನಿನ ಗಣಿಯೆ; ರಾಘವ ಮಧುಸೂಧನರವತರಿಸಿದ ಭಾರತ ಜನನಿಯ ತನುಜಾತೆ !
భూదేవియ మకుటద నవమణియె, గంధద చందద హొన్నిన గణియె, రాఘవ మధుసూధన రవతరిసిద భారత జననియె తనుజాతె జయహే కర్నాటక మాతె
ಜಯ ಭಾರತ ಜನನಿಯ ತನುಜಾತೆ, ಜಯ ಹೇ ಕರ್ನಾಟಕ ಮಾತೆ!
జయ భారత జననియ తనుజాత జయహే కర్నాటక మాతె

ಜನನಿಯ ಜೋಗುಳ ವೇದದ ಘೋಷ, ಜನನಿಗೆ ಜೀವವು ನಿನ್ನಾವೇಶ, ಜನನಿಯ ಜೋಗುಳ ವೇದದ ಘೋಷ, ಜನನಿಗೆ ಜೀವವು ನಿನ್ನಾವೇಶ,
జననియ జోగుళ వేదద ఘోష, జననిగె జీవవు నిన్నావేశ, జననియ జోగుళ వేదద ఘోష, జననిగె జీవవు నిన్నావేశ
ಹಸುರಿನ ಗಿರಿಗಳ ಸಾಲೇ, ನಿನ್ನಯ ಕೊರಳಿನ ಮಾಲೆ, ಹಸುರಿನ ಗಿರಿಗಳ ಸಾಲೇ, ನಿನ್ನಯ ಕೊರಳಿನ ಮಾಲೆ,
హసురిన గిరిగళ సాలే, నిన్నయ కొరళిన మాలె, హసురిన గిరిగళ సాలే, నిన్నయ కొరళి మాలె
ಕಪಿಲ ಪತಂಜಲ ಗೌತಮ ಜಿನನುತ, ಭಾರತ ಜನನಿಯ ತನುಜಾತೆ ! ಜಯ ಹೇ ಕರ್ನಾಟಕ ಮಾತೆ!
కపిల పతంజల గౌతమ జిననుత, భారత జననియ తనుజాత జయహే కర్నాటక మాతె
ಜಯ ಭಾರತ ಜನನಿಯ ತನುಜಾತೆ, ಜಯ ಹೇ ಕರ್ನಾಟಕ ಮಾತೆ!
ಶಂಕರ ರಾಮಾನುಜ ವಿದ್ಯಾರಣ್ಯ, ಬಸವೇಶ್ವರರಿಹ ದಿವ್ಯಾರಣ್ಯ ಶಂಕರ ರಾಮಾನುಜ ವಿದ್ಯಾರಣ್ಯ, ಬಸವೇಶ್ವರರಿಹ ದಿವ್ಯಾರಣ್ಯ
శంకర రామానుజ విద్యారణ్య, బసవేశ్వరరిహ దివ్యారణ్య శంకర రామానుజ విద్యారణ్య, బసవేశ్వరరిహ దివ్యారణ్య
ರನ್ನ ಷಡಕ್ಷರಿ ಪೊನ್ನ, ಪಂಪ ಲಕುಮಿಪತಿ ಜನ್ನ ರನ್ನ ಷಡಕ್ಷರಿ ಪೊನ್ನ, ಪಂಪ ಲಕುಮಿಪತಿ ಜನ್ನ
రన్న షడక్షరి పొన్న పంప లకుమిపతి జన్న రన్న షడక్షరి పొన్న పంప లకుమిపతి జన్న
ಕುಮಾರವ್ಯಾಸರ ಮಂಗಳ ಧಾಮ, ಕವಿ ಕೋಗಿಲೆಗಳ ಪುಣ್ಯಾರಾಮ ನಾನಕ ರಾಮಾ ನಂದ ಕಬೀರರ ಭಾರತ ಜನನಿಯ ತನುಜಾತೆ ! ಜಯ ಹೇ ಕರ್ನಾಟಕ ಮಾತೆ!
కుమార వ్యాసర మంగళధామ, రవి కోగిలెగళ పుణ్యారామ నానక రామా నంద కబీరర భారత జననియ తనుజాత జయహే కర్నాటక మాత

ಜಯ ಭಾರತ ಜನನಿಯ ತನುಜಾತೆ, ಜಯ ಹೇ ಕರ್ನಾಟಕ ಮಾತೆ!
ತೈಲಪ ಹೊಯ್ಸಳರಾಳಿದ ನಾಡೇ, ಡಂಕಣ ಜಕಣರ ನೆಚ್ಚಿನ ಬೀಡೆ ತೈಲಪ ಹೊಯ್ಸಳರಾಳಿದ ನಾಡೇ, ಡಂಕಣ ಜಕಣರ ನೆಚ್ಚಿನ ಬೀಡೆ
ಕೃಷ್ಣ ಶರಾವತಿ ತುಂಗಾ, ಕಾವೇರಿಯ ವರ ರಂಗಾ ಕೃಷ್ಣ ಶರಾವತಿ ತುಂಗಾ, ಕಾವೇರಿಯ ವರ ರಂಗಾ
ಚೈತನ್ಯ ಪರಮಹಂಸ ವಿವೇಕರ, ಭಾರತ ಜನನಿಯ ತನುಜಾತೆ ! ಜಯ ಹೇ ಕರ್ನಾಟಕ ಮಾತೆ!
ಜಯ ಭಾರತ ಜನನಿಯ ತನುಜಾತೆ, ಜಯ ಹೇ ಕರ್ನಾಟಕ ಮಾತೆ!
ಸರ್ವ ಜನಾಂಗದ ಶಾಂತಿಯ ತೋಟ, ರಸಿಕರ ಕಂಗಳ ಸೆಳೆಯುವ ನೋಟ ಸರ್ವ ಜನಾಂಗದ ಶಾಂತಿಯ ತೋಟ, ರಸಿಕರ ಕಂಗಳ ಸೆಳೆಯುವ ನೋಟ
ಹಿಂದೂ ಕ್ರೈಸ್ತ ಮುಸಲ್ಮಾನ, ಪಾರಸಿಕ ಜೈನರುದ್ಯಾನ ಹಿಂದೂ ಕ್ರೈಸ್ತ ಮುಸಲ್ಮಾನ, ಪಾರಸಿಕ ಜೈನರುದ್ಯಾನ
ಜನಕನ ಹೋಲುವ ದೊರೆಗಳ ಧಾಮ, ಗಾಯಕ ವೈಣಿಕರಾರಾಮ
ಕನ್ನಡ ನುಡಿ ಕುಣಿದಾಡುವ ಗೇಹ, ಕನ್ನಡ ತಾಯಿಯ ಮಕ್ಕಳ ದೇಹ ಕನ್ನಡ ನುಡಿ ಕುಣಿದಾಡುವ ಗೇಹ, ಕನ್ನಡ ತಾಯಿಯ ಮಕ್ಕಳ ದೇಹ
ಭಾರತ ಜನನಿಯ ತನುಜಾತೆ, ಜಯ ಹೇ ಕರ್ನಾಟಕ ಮಾತೆ
ಜಯ ಭಾರತ ಜನನಿಯ ತನುಜಾತೆ, ಜಯ ಹೇ ಕರ್ನಾಟಕ ಮಾತೆ!
ಜಯ ಸುಂದರ ನದಿ ವನಗಳ ನಾಡೇ, ಜಯ ಹೇ ರಸಋಷಿಗಳ ಬೀಡೆ!
ಜಯ ಭಾರತ ಜನನಿಯ ತನುಜಾತೆ, ಜಯ ಹೇ ಕರ್ನಾಟಕ ಮಾತೆ!
ಸಾಹಿತ್ಯ – ಕುವೆಂಪು
जय जयहे तॆलंगाण जननी जयकेतनं

मुक्कोटि गॊंतुकलु ऒक्कटैन चेतनं
तरतराल चरित गल तल्ली नीराजनं 
पदिजिल्लल नी पिल्ललु प्रणमिल्लिन शुभतरुणं

जै तॆलंगाण जैजै तॆलंगाण
पोतनदी पुरिटि गड्ड रुद्रमदी वीर गड्ड
गंडड गंडडु कॊमरं भीमुडे नी बिड्ड
काकतीय कळा प्रभल कांति रेख रामप्प
गोलुकॊंड नवाबुल गॊप्प वॆलुगे चार्मिनार्

जै तॆलंगाण जैजै तॆलंगाण

జయ జయహే తెలంగాణ జననీ జయకేతనం
ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం
తరతరాల చరితగల తల్లీ నీరాజనం
పది జిల్లల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం
జై తెలంగాణ - జై జై తెలంగాణ !!
పొతనది పురిటిగడ్డ, రుద్రమది వీరగడ్డ
గండరగండడు కొమురం భీముడే నీ బిడ్డ
కాకతీయ కళాప్రభల కాంతిరేఖ రామప్ప
గొలుకొండ నవాబుల గొప్ప వెలుగే చార్ మినార్
జై తెలంగాణ - జై జై తెలంగాణ !!
జానపద జన జీవన జావలీలు జాలువారే
కవి గాయక వైతాళిక కళలా మంజీరాలు
జాతిని జాగృత పరిచే గీతాల జన జాతర
అనునిత్యం నీ గానం అమ్మ నీవే మా ప్రాణం
జై తెలంగాణ - జై జై తెలంగాణ !!
గొదావరి కృష్ణమ్మలు మన బీళ్ళకు మళ్ళాలి
పచ్చని మాగాణాల్లో పసిడి సిరులు పండాలి
సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలే
స్వరాష్ట్ర్రమై తెలంగాణ స్వర్ణ యుగం కావాలి
జై తెలంగాణ - జై జై తెలంగాణ !!
ಜೈ ತೆಲಂಗಾಣ ಜೈ ಜೈ ತೆಲಂಗಾಣ
ಮುಕ್ಕೋಟಿ ಗೊಂತುಕಲು ಒಕ್ಕಟೈನ ಚೇತನಂ
ತರತರಾಲ ಚರಿತ ಗಲ ತಲ್ಲೀ ನೀರಾಜನಂ
ಬೆಂಗಳೂರಿಲ ನೀ ಪಿಲ್ಲಲು ಪ್ರಮಣಮಿಲ್ಲಿನ ಶುಭತರುಣಂ
ಪೋತನದಿ ಪುರಿಟಿ ಗಡ್ಡ ರುದ್ರಮದಿ ವೀರಗಡ್ಡ
ಗಂಡರಗಂಡಡು ಕೊಮರಂ ಭೀಮುಡೇ ನೀ ಬಿಡ್ಡ 
ಕಾಕತೀಯ ಕಳಾಪ್ರಭಲ ಕಾಂತಿ ರೇಖ ರಾಮಪ್ಪ

ಗೋಲುಕೊಂಡ ನವಾಬುಲ ಗೊಪ್ಪ ವೆಲುಗೇ ಚಾರ್ಮಿನಾರು
ಜೈ ತೆಲಂಗಾಣ ಜೈ ಜೈ ತೆಲಂಗಾಣ
ಜಾನಪದ ಜನ ಜೀವನ ಜಾವಲೀಲು ಜಾಲುವಾರೇ
ಕವಿ ಗಾಯಕ ವೈತಾಳಿಕ ಕಳಲಾ ಮಂಜೀರಾಲು
ಜಾತಿನಿ ಜಾಗೃತ ಪರಿಚೇ ಗೀತಾಲ ಜನ ಜಾತರ

ಅನುನಿತ್ಯಂ ನೀ ಗಾನಂ ಅಮ್ಮ ನೀವೇ ಮಾ ಪ್ರಾಣಂ
ಜೈ ತೆಲಂಗಾಣ ಜೈ ಜೈ ತೆಲಂಗಾಣ
ಗೋದಾವರಿ ಕೃಷ್ಣಮ್ಮಲು ಮನ ಬೀಳ್ಳಕು ಮಳ್ಳಾಲಿ
ಪಚ್ಚನಿ ಮಾಗಾಣಾಲ್ಲೋ ಪಸಿಡಿ ಸಿರುಲು ಪಂಡಾಲಿ
ಸುಖಶಾಂತುಲ ತೆಲಂಗಾಣ ಸುಭಿಕ್ಷಂಗಾ ಉಂಡಾಲೆ
ಸ್ವರಾಷ್ಟ್ರಮೈ ತೆಲಂಗಾಣ ಸ್ವರ್ಣಯುಗಂ ಕಾವಾಲಿ
ಜೈ ತೆಲಂಗಾಣ ಜೈ ಜೈ ತೆಲಂಗಾಣ!!

Friday, 31 August 2018

రచన: అన్నమాచార్య 

జో అచ్యుతానంద జోజో ముకుందా
రావె పరమానంద రామ గోవిందా || 

అంగజుని గన్న మా యన్న యిటు రారా
బంగారు గిన్నెలో పాలు పోసేరా |
దొంగ నీవని సతులు గొంకుచున్నారా
ముంగిట నాడరా మోహనాకార || 

గోవర్ధనంబెల్ల గొడుగుగా పట్టి
కావరమ్మున నున్న కంసుపడగొట్టి |
నీవు మధురాపురము నేలచేపట్టి
ఠీవితో నేలిన దేవకీపట్టి || 

నందు నింటను జేరి నయము మీఱంగ
చంద్రవదనలు నీకు సేవ చేయంగ |
నందముగ వారిండ్ల నాడుచుండంగ
మందలకు దొంగ మా ముద్దురంగ || 

పాలవారాశిలో పవళించినావు
బాలుగా మునుల కభయమిచ్చినావు |
మేలుగా వసుదేవు కుదయించినావు
బాలుడై యుండి గోపాలుడైనావు || 

అట్టుగట్టిన మీగ డట్టె తిన్నాడే
పట్టి కోడలు మూతిపై రాసినాడే |
అట్టె తినెనని యత్త యడగ విన్నాడే
గట్టిగా నిది దొంగ కొట్టుమన్నాడే || 

గొల్లవారిండ్లకు గొబ్బునకుబోయి
కొల్లలుగా త్రావి కుండలను నేయి |
చెల్లునా మగనాండ్ర జెలిగి యీశాయీ
చిల్లతనములు సేయ జెల్లునటవోయి || 

రేపల్లె సతులెల్ల గోపంబుతోను
గోపమ్మ మీ కొడుకు మా యిండ్ల లోను |
మాపుగానే వచ్చి మా మానములను
నీ పాపడే చెఱిచె నేమందుమమ్మ || 

ఒకని యాలినిదెచ్చి నొకని కడబెట్టి
జగడములు కలిపించి సతిపతులబట్టి |
పగలు నలుజాములును బాలుడై నట్టి
మగనాండ్ర చేపట్టి మదనుడై నట్టి || 

అలిగి తృణావర్తు నవని గూల్చితివి
బలిమిమై బూతన బట్టి పీల్చితివి |
చెలగి శకటాసురుని జేరి డొల్చితివి
తలచి మద్దులు రెండు ధరణి వ్రాల్చితివి || 

హంగుగా తాళ్ళపాకన్నయ్య చాల
శృంగార రచనగా చెప్పె నీ జోల |
సంగతిగ సకల సంపదల నీవేళ
మంగళము తిరుపట్ల మదనగోపాల ||

Tuesday, 28 August 2018

మంగళ రూపిణి మదియని సూలిని మన్మథ పాణియలే
సంగడం నీక్కిడ చడుదియిల్ వందిడుం శంకరి సౌందరియే
కంగన పాణియన్ కనిముగం కండనల్ కర్పగ కామిణియే
జయ జయ శంకరి గౌరి కృపాకరి దుఃఖ నివారణి కామాక్షి
కానురు మలరెన కదిరొలి కాట్టి కాతిడ వందిడువాల్
తానురు తవవొలి తారొలి మదియొలి తాంగియె వీసిడువాల్
మానురు విళియాల్ మాదవర్ ముళియాల్ మాలైగళ్ సూడిడువాల్
జయ జయ శంకరి గౌరి కృపాకరి దుఃఖ నివారణి కామాక్షి
శంకరి సౌందరి చతుర్ముగన్ పోట్రిడ సభయినిల్ వందవలే
పొంగరి మావినిల్ పొన్ అడి వైత్తు పొరుందిడ వందవలే
యెంకులం తళైత్తిడ ఎళిల్ వడివుడనే ఎళుందనల్ దుర్గయలే
జయ జయ శంకరి గౌరి కృపాకరి దుఃఖ నివారణి కామాక్షి
తన తన తన్ తన తవిలొలి ముళంగిడ తన్మని నీ వరువాయ్
కనకన కంకన కదిరొలి వీసిడ కన్మని నీ వరువాయ్
పనపన పంపన పరైఒలి కూవిడ పన్మని నీ వరువాయ్
జయ జయ శంకరి గౌరి కృపాకరి దుఃఖ నివారణి కామాక్షి
పంజమి భైరవి పర్వత పుత్తిరి పంచనల్ పానియలే
కొంజిడుం కుమరనై గుణమిగు వేళనై కొడుతనల్ కుమరియలే
సంగడం తీర్తిడ సమరదు సైదనల్ శక్తి యనుం మాయే
జయ జయ శంకరి గౌరి కృపాకరి దుఃఖ నివారణి కామాక్షి
ఎన్నియపడి నీ అరులిడ వరువాయ్ ఎన్ కుల దేవియలే
పన్నియ సెయలిన్ పలన్ అదు నలమాయ్ పల్గిడ అరులిడువాయ్
కన్నొలి అదనాల్ కరుణయై కాట్టి కవలైగల్ తీర్పవలే
జయ జయ శంకరి గౌరి కృపాకరి దుఃఖ నివారణి కామాక్షి
ఇడర్ తరుం తొల్లై ఇనిమేల్ ఇల్లై ఎండ్రు నీ సొల్లిడువాయ్
సుడర్ తరుం అముదే సురుదిగల్ కూరి సుగం అదు తందిడువాయ్
పడర్ తరుం ఇరులిల్ పరిదియాయ్ వందు పళవినయ్ ఓట్టిడువాయ్
జయ జయ శంకరి గౌరి కృపాకరి దుఃఖ నివారణి కామాక్షి
జయ జయ బాల చాముండేశ్వరి జయజయ శ్రీదేవి జయజయ దుర్గా శ్రీ పరమేశ్వరి జయజయ శ్రీదేవి జయజయ జయంతి మంగళకాళి జయజయ శ్రీదేవి 
జయ జయ శంకరి గౌరి కృపాకరి దుఃఖ నివారణి కామాక్షి


https://www.youtube.com/watch?v=hskbKMg_TWY

ತಲಕು ಬೋಸುಕುನ್ನಟ್ಟು ಸಂದಮಾವಾ ಓ ಸಂದಮಾವಾ
ಅಲಿಕಿ ಉನ್ನ ವಾಕಿಲ್ಲು ಸಂದಮಾವ
ಪಡುಸು ಪಿಲ್ಲ ನವ್ವಿನಟ್ಟು ಸಂದಮಾವ ಓ ಸಂದಮಾವಾ
ಪರುಸುಕುನ್ನ ಮುಗ್ಗುಲ್ಲೋ ಸಂದಮಾವ
ಪಿಲ್ಲಲ ಕೋಡೋಲೆ ಪಲ್ಲೆ ತೆರಿಸಿ ಜ್ಞಾಪಕಾಲ ಮುಲ್ಲೆ
ಆಡಬಿಡ್ಡಲಾ ಜೂಸಿ ಪಾವುರಂಗ ಪೂಲುಬೂಸಿ
ಎಲುಗುತುನ್ನ ಕಂಡ್ಲತೋಟಿ ಸಂದಮಾವ ಓ ಸಂದಮಾವಾ
ಎದಲ ತಡಿನಿ ನಿಂಪುಕುಂದಿ ಸಂದಮಾವಾ





Tuesday, 21 August 2018

ಪಲ್ಲವಿ

ಶ್ರೀ ವರಲಕ್ಷ್ಮಿ ನಮಸ್ತುಭ್ಯಂ ವಸುಪ್ರದೇ

ಶ್ರೀ ಸಾರಸಪದೇ ರಸಪದೇ ಸಪದೇ ಪದೇ ಪದೇ

ಅನು ಪಲ್ಲವಿ

ಭಾವಜ ಜನಕ ಪ್ರಾಣ ವಲ್ಲಭೇ ಸುವರ್ಣಭೇ

ಭಾನುಕೋಟಿ ಸಮಾನ ಪ್ರಭೇ ಭಕ್ತ ಸುಲಭೇ

ಸೇವಕ ಜನ ಪಾಲಿನ್ಯೈ ಶ್ರಿತ ಪಂಕಜ ಮಾಲಿನ್ಯೈ

ಕೇವಲ ಗುಣ ಶಾಲಿನ್ಯೈ ಕೇಶವ ಹೃತ್ ಕೇಲಿನ್ಯೈ

ಪಲ್ಲವಿ

ಶ್ರಾವಣ ಪೌರ್ಣಮಿ ಪೂರ್ವಸ್ಥ ಶುಕ್ರವಾರೇ

ಚಾರುಮತಿ ಪ್ರಭೀತಿ ಪೂಜಿತ ಕರೇ

ದೇವಾದಿ ಗುರುಗುಹ ಸಮರ್ಪಿತ ಮಣಿಮಯ ಹಾರೇ

ದೀನ ಜನ ಸಂರಕ್ಷಣ ನಿಪುಣ ಕನಕ ಧಾರೇ 

ಭಾವನ ಭೇದ ಚತುರೇ ಭಾರತಿ ಸನ್ನುತವರೇ

ಕೈವಲ್ಯ ವಿತರಣಪರೇ ಕಾಂಕ್ಷಿತ ಫಲಪ್ರದ ಕರೇ

శ్రీ రాగం, రూపక తాళం

పల్లవి
శ్రీ వర లక్ష్మీ నమస్తుభ్యం వసుప్రదే
శ్రీ సారసపదే రసపదే సపదే పదే పదే

అనుపల్లవి
భావజ జనక ప్రాణ వల్లభే సువర్ణభే
భానుకోటి సమాన ప్రభే భక్త సులభే
సేవక జన పాలిన్యై శ్రిత పంకజ మాలిన్యై
కేవల గుణ శాలిన్యై కేశవ హృత్ కేలిన్యై

పల్లవి
శ్రావణ పౌర్ణమి పూర్వస్థ శుక్రవారే
చారుమతి ప్రభీతి పూజిత కరే
దేవాది గురు గుహ సమర్పిత మణిమయ హారే
దీన జన సంరక్షణ నిపుణ కనక ధారే
భావన భేద చతురే భారతి సన్నుతవరే
కైవల్య వితరణపరే కాంక్షిత ఫలప్రద కరే




Saturday, 28 July 2018

మాయ లోకమున మమతలు చెందక మాయను విడవే ఓ మనసా న్యాయం విడువక అన్యాయం వీడి గురు చాయను గాంచవె ఓ మనసా లోకుల మాటలు కాకుల కూతలు ఏకము గదవే ఓ మనసా కుక్కలు మొరిగే క్రూరుల చెంతను చిక్కక తిరుగవే ఓ మనసా మాయా దేహము స్థిరమని నమ్మి మదిలో పొంగకే ఓ మనసా కాయము నిలువదు కాపాడినను మాయమై పోవునే ఓ మనసా తల్లితండ్రులను దైవంబని మది తలచవే ఎప్పుడూ ఓ మనసా మూలమనగ వారి సేవ చేసితే .................. ఓ మనసా అంతర త్రిపుటిలో ఆత్మను గనుగొని సంతసమందవే ఓ మనసా అంతరంగమున ఆత్మారాముని చింతన మరవకే ఓ మనసా (please clear my doubt at .......) ఆలుబిడ్డలను సంసారంబుని మేలును కోరవే ఓ మనసా జాలవంటి ఇక సరళిపోయే వేళ వెంటరాదు గదా ఏ మనసా (I have doubt in these 2 lines)
Show less

Sunday, 24 June 2018

ప్రభు రామచంద్ర కెే దూతా హనుమంతా ఆంజనేయా 2
హే పవన పుత్ర హనుమంతా బలభీమ ఆంజనేయా 2
బలభీమ ఆంజనేయా బలభీమ ఆంజనేయా 1
ప్రభు రామచంద్ర కెే దూతా హనుమంతా ఆంజనేయా 2
హే పవన పుత్ర హనుమంతా బలభీమ ఆంజనేయా 2
బలభీమ ఆంజనేయా బలభీమ ఆంజనేయా2
బలభీమ బలభీమ బలభీమ ఆంజనేయా 2 
బలభీమా ఆంజనేయా బలభీమా ఆంజనేయా3
జయహో జయహో జయహో ఆంజనేయా 2
జయహో ఆంజనేయా జయహో ఆంజనేయా 3
ప్రభు రామచంద్ర కెే దూతా హనుమంతా ఆంజనేయా 2
హే పవన పుత్ర హనుమంతా బలభీమ ఆంజనేయా 2
బలభీమ ఆంజనేయా బలభీమ ఆంజనేయా 1
హనుమంతా హనుమంతా హనుమంతా ఆంజనేయా
ఆంజనేయ ఆంజనేయ ఆంజనేయ ఆంజనేయ 
ఆంజనేయ ఆంజనేయ ఆంజనేయ ఆంజనేయ

Friday, 15 June 2018

ಮಂಗಳಂ ಗುರು ಶ್ರೀ ಚಂದ್ರಮೌಳೀಶ್ವರೆಗೆ
ಶಕ್ತಿ ಗಣಪತಿ ಶಾರದಾಂಬೆಗೆ ಶಂಕರಾಚಾರ್ಯರಿಗೆ
ಕಾಲ ಭೈರವಗೆ ಕಾಳಿ ದುರ್ಗಿಗೆ
ವೀರ ಧೀರ ಶೂರ ಹನುಮ ಮಾರುತಿ ಚರಣಕ್ಕೆ
ವಿದ್ಯಾರಣ್ಯರಿಗೆ ವಿದ್ಯಾ ಶಂಕರಗೆ
ವಾಗೀಶ್ವರಿಗೆ ವಜ್ರ ದೇಹ ಗರುಡಾಂಜನೇಯನಿಗೆ
ತುಂಗ ಭದ್ರೆಗೆ ಶೃಂಗ ನಿವಾಸಿನಿಗೆ
ಶೃಂಗೇರಿ ಪುರದೊಳು ನೆಲಿಸಿರುವಂತ ಶಾರದಾಂಬೆಗೆ
ನಂದಿ ವಾಹನಗೆ ನಾಗರಾಜನಿಗೆ
ನಂಜನ ಗೊಡಿನಲ್ಲಿ ನೆಲಿಸಿರುವಂತ ನಂಜುಂಡೇಶ್ವರೆ
ನೀಲ ಕಂಠನಿಗಂ ಪಾರ್ವತಿ ರಮಣನಗೆ
ಅಮೃತಹಳ್ಳಿಯಲ್ಲಿ ನೆಲಿಸಿರುವಂತ ಚಂದ್ರಮೌಳೀಶ್ವರಗೆ
ಸಚ್ಚಿದಾನಂದ ಶಿವ ಅಭಿನವ ನೃಸಿಂಹ ಭಾರತಿಗೆ
ಚಂದ್ರಶೇಖರ ಭಾರತೀ ಗುರು ಸಾರ್ವಭೌಮರಿಗೆ
ಚಂದ್ರಶೇಖರ ಭಾರತೀ ಗುರು ವಿದ್ಯಾ ತೀರ್ಥರಿಗೆ
ಚಂದ್ರಶೇಖರ ಭಾರತೀ ಗುರು ಭಾರತಿ ತೀರ್ಥರಿಗೆ
ಚಂದ್ರಶೇಖರ ಭಾರತೀ ಗುರು ವಿದುಶೇಖರ ಭಾರತಿಗೆ

మంగళం గురు శ్రీ చంద్రమౌళీశ్వరగె
శక్తి గణపతి శారదాంబెగె శంకరాచార్యరిగె

కాల భైరవగె కాళి దుర్గీగే
వీర ధీర శూర హనుమ మారుతి చరణక్కె

మల్లిఖార్జునగె చల్వ జనార్థనగె
అంబా భవాని కంబద గణపతి
చండి చాముండీగె

విద్యారణ్యరిగె విద్యా శంకరగె
వాగీశ్వరిగె వజ్ర దేహ గరుడాంజనేయరిగె

తుంగ భద్రెగె శృంగ నివాసినిగె
శృంగేరి పురదొళు నెలిసిరువంత శారదాంబెగె

నంది వాహనగె నాగరాజనిగె
నంజనగూడినల్లి నెలిసిరువంత నంజుండేశ్వరగె

నీలకంఠనిగె పార్వతి రమణనిగె
అమృతహళ్ళియల్లి నెలసిరువంత చంద్రమౌళీశ్వరుగె
కళ్యాణనగరలి నెలసిరువంత ఓంశక్తి మాతెగె

సచ్చిదానంద శివ అభినవ నృసింహ భారతిగె
చంద్ర శేఖర భారతీ గురు సార్వభౌమరిగె
చంద్ర శేఖర భారతీ గురు విద్యా తీర్థరిగె
చంద్ర శేఖర భారతీ గురు భారతి తీర్థరిగె
చంద్ర శేఖర భారతీ గురు విదుశేఖర భారతిగె


Friday, 4 May 2018

ఎంతపని జేసితివి రామ నిన్నేమందు
నిన్నేమందు సార్వభౌమ రామ
పంతమా నామీద పరమపావన నామ
సంతోష ముడిపితివి సకలసద్గుణధామ ||ఎంత||
నిన్నె దైవంబనుచు నమ్మి రామ
తిన్నగా దుఃఖముల జిమ్మి రామ
కన్నదినమని నమ్మి నిన్ను సేవింపగా
నన్నిట్లు నట్టేట ముంచు టెరుగకపోతి ||ఎంత||
అన్నన్న మాటాడవేరా నీ
కన్నులను నను జూడవేరా రామ
చిన్నెలన్నియు దరిగియున్న ఈ చిన్నన్న
గ్రన్న నను జూడుమాయన్న ఓ రామన్న ||ఎంత||
భద్రాద్రివాసుడే మనుపు మము నిరుప
ద్రవముగ నుండుమనుచు రామ
భద్రనుత కరుణాసముద్ర యో శ్రీరామ
భద్ర నిన్నే మదిని భద్రముగ నమ్మితి ||ఎంత||

Wednesday, 25 April 2018

ಅಂಬಾ ನೀಕಿದೇ ಹಾರತಿ ಶ್ರೀ ರಾಜರಾಜೇಶ್ವರಿ 
ಪರಮ ಭಕ್ತುಲು ನಿನ್ನು ಭಜಿಯಿಂಚುಚುನ್ನಾರು 
ಪರಿಪಾಲಿಂಚೀ ಬ್ರೋವವೇ ಶ್ರೀ ಜಗದೀಶ್ವರೀ 
ನೀ ಪಾದಮುಲು ನಮ್ಮಿ ನಿನು ಕೊಲುಚುಚುನ್ನಾಮು 
ಕಾಪಾಡಿ ರಕ್ಷಿಂಚವೇ ಕನಿಕರಮುಲತೋ 
ಮುಗ್ಗುರಮ್ಮಲಕುನು ಮೂಲಮು ನೀವೇನಮ್ಮಾ 
ತಪ್ಪುಲೆನ್ನಕು ಮಾಯಂದು ನೇರನಿವಾರಮು

Saturday, 21 April 2018

Bomma bomma tha

Bomma bomma tha 

బొమ్మ బొమ్మ తా తయ్య తయ్య నుక్కు ధినాక్కు నకుధిం భజన్ కరే 2 

ఉదనిత నాదుర్తాని ధితోం ధితోం తోం తై తై గణపతి  నామ్ సదా 2

4 beats music

దిమ్మి కిటతక దిమ్మి కిటతక దిక్కుత్తాన దిమ్మికిట తాక్రుత తాక్రుత తాళ తపోడుతాం 2

ఉదనిత  నాదుర్తాని ధితోం ధితోం తోం తై తై గణపతి నామ్ సదా 2

8 beats music

అమరు బాసువై కరం బాజతి అతేనామ్ చతుర్ గణ రాజా 2

తాళ మంతిర బహుత్తాం సత్ సుర మండల కీ సుర బాజా 2

బొమ్మ బొమ్మ తా తయ్య తయ్య నుక్కు ధినాక్కు నకుధిం భజన్ కరే ఉదనిత నాదుర్తాని ధితోం ధితోం తోం తై తై గణపతి నామ్ సదా 1

music 

వేణు బాసరే అమృత కుండలకి తారి కిటతక తారి కిటతక తబల్ బాజా 2

నారద తుంబుర వైనవ జాగే నారద కనమే ఉపసజ్జా 2

బొమ్మ బొమ్మ తా తయ్య తయ్య నుక్కు ధినాక్కు నకుధిం భజన్ కరే ఉదనిత నాదుర్తాని ధితోం ధితోం తోం తై తై గణపతి నామ్ సదా 1

music 

అమరు బాసువై కరం బాజతి దిమి ధిమి దిమి ధిమి మురుదంగ 2


నవాబ్ సారంగి సితారు కినారి అమరు బాసువై ముగర్సింగా 2

బొమ్మ బొమ్మ తా music బొమ్మ బొమ్మ తా music  బొమ్మ బొమ్మ తాతయ్య తయ్య నుక్కు ధినాక్కు నకుధిం భజన్ కరే 2

 ఉదనిత నాదుర్తాని ధితోం ధితోం తోం తై తై గణపతి నామ్ సదా 2 


హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర పాలయమాం
శంకర గురువే శరణం శరణం మంగళ దాయక శరణం శరణం
శివ రూపే మమ శరణం శరణం శక్తి రూపే మమ శరణం శరణం

విష్ణు రూపే మమ శరణం శరణం లక్ష్మి రూపే మమ శరణం శరణం

బ్రహ్మ రూపే మమ శరణం శరణం సరస్వతి రూపే శరణం శరణం

గణపతి రూపే శరణం శరణం షణ్ముఖ రూపే శరణం శరణం

శ్రీ సూర్య మూర్తే శరణం శరణం శ్రీ చక్ర రూపే శరణం శరణం

దక్షిణా మూర్తయే శరణం శరణం శివ అవతారం శరణం శరణం

హర హర శంకర కామాక్షి శంకర జయ జయ శంకర కాంచీ శంకర

హర హర శంకర కాల విశంకర జయ జయ శంకర కామకోటి శంకర
హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర పాలయమాం

Sunday, 8 April 2018

Enna thavam in Telugu

ఎన్న తవం సైదనే యశోదా ఎంగుం నిరై పర బ్రహ్మం అమ్మా ఎన్-అజ్హైక్క
(ఎన్న తవం)
ఈరేళు భువనంగళ్ పడైత్తవనైక్-కైయిల్ ఏంది షీరాట్టి పాలూట్టి తాలాట్ట నీ
(ఎన్న తవం)
బ్రహ్మనుం ఇంద్రనుం మనదిల్ పొరామై కొళ్ళ
ఉరలిల్ కట్టి వాయ్పొత్తిక్-కెంజవైత్తాయ్ తాయే
సనకాదియర్ తవ యోగం సైదు వరుంది
సాధిత్తదై పునిత మాదే ఎళిదిల్ పెర

Tuesday, 3 April 2018

ఎడ్ల రామదాస (రాళ్ళు కొట్టేవాడు)

అండ పిండ బ్రహ్మాండ విచారణ పండితులకు ఎరుక తిండిపోతులై తిరిగెడి శుద్ధ బండలకేమి ఎరుక ఎవరి తలంపు ఎల్లాగునున్నదో ఈశ్వరునికి ఎరుక గౌరవము ఎరుగని గార్ధవంబులకు గణ్యకలేమి ఎరుక భాగవతుల జాడలు ఈ జగతిని యోగ్యులకే ఎరుక రాగద్వేషములను అణచక తిరుగు అయోగ్యులకేమి ఎరుక సుమరస మాధురి క్రమముగ బ్రోలుట భ్రమరములకు ఎరుక పామరముగ రక్తపానము చేసెడి దోమలకేమి ఎరుక ధర్మాధర్మములు ఎరిగి చరించుట నిర్మలులకు ఎరుక మర్మములాడుచు మాని తిరుగ దుష్కర్ములకేమి ఎరుక మతములన్ని సమ్మతమని మెలగుట యతీశ్వరులకు ఎరుక ఈతకాయలకు చేతులు చాచె కోతులకేమి ఎరుక బాగుగ సద్గురు బోధవిరోధము సాధులకే ఎరుక ఖేదములాడుచు గాధలు చెందే వాదులకేమి ఎరుక కన్నులమధ్యయున్న ప్రకాశము పుణ్యాత్ములకు ఎరుక చిన్నపెద్దతనమెన్నగలేని దున్నలకేమి ఎరుక అద్ధములో ప్రతిబింబము పోలిక సిద్ధులకే ఎరుక పెద్ధలవాక్యము హద్ధులుచేసే మొద్ధులకేమి ఎరుక ఆసురముగ ఎట్ల రామదాసు కవి భగవంతునికి ఎరుక ఆశలపాలై హరిని తలంచని అధములకేమి ఎరుక