Monday, 29 October 2018

వందిసువుదాదియలి గణనాథన
సందేహ సల్ల శ్రీ హరి ఆజ్ఞె ఇదక్కుంటు  |వందిసువుదాదియలి |

హిందె రావణ తాను వందిసదే గజ ముఖన
ఇందు తపవను గైదు వరవపడెయలు
ఒందు నిమిషది బందు విజ్ఞవను ఆచరిసి
తన్న తనగళనెల్ల ధరెగిళిసిదనె      |వందిసువుదాదియలి |

ఇందు జగకల్లముని నందనన పూజిసలు
చందదిందలి సకల సిద్ధి గళనిత్తు
తందె సిరి పురందర విఠలన సేవెయొళు
బంద విఘ్నవ కళెదానందవా కొడువా    |వందిసువుదాదియలి |

Thursday, 25 October 2018

ఆలై పొంగెరా కన్నా మానసమలై పొంగెరా
ఆనంద మోహన వేణుగానమున 
ఆలాపనే కన్నా మానస మలై పొంగెరా
నీ నవరస మోహన వేణుగానమునది
ఆలై పొంగెరా కన్నా మానసమలై పొంగెరా
ఆనంద మోహన వేణుగానమున 
ఆలాపనే కన్నా మానస మలై పొంగెరా
నీ నవరస మోహన వేణుగానమునది 
అలై కన్నా..

చరణం 1:
నిలబడి వింటూనే చిత్తరువైనాను - నిలబడి వింటూనే చిత్తరువైనాను
కాలమాగినది రా దొర - ప్రాయమున యమున మురళీధర
యవ్వనమలై పొంగెరా కన్నా ఆ ఆ ఆ 
కన్నుల వెన్నెల పట్టపగలు పాల్చిలుకుగా - కలువరేకుల మంచు ముత్యాలు వెలిగే
కన్నెమోమున కనుబొమ్మలటు పొంగే - కాదిలి వేణుగానం కానడ పలికే
కాదిలి వేణుగానం కానడ పలికే - కన్నెవయసు కళలోలికే వేళలో
కన్నెసొగసు ఒక విధమై ఒరిగేలే - అనంతమనాది వసంతపదాల
సరాగ సరాల స్వరానివా - నిశాంత మహీజ శకుంతమరంద
మెడారి గళాన వర్షించవా! 
ఒక సుగంధ వనాన సుఖాల క్షణాన - వరించి కౌగిళ్ళు బిగించవా 
ఒక సుగంధ వనాన సుఖాల క్షణాన - వరించి కౌగిళ్ళు బిగించవా 
కడలికి అలలకు కథాకళి కళలిడు - శశికిరణము వలె చలించవా 
చిగురు సొగసులను తలిరుటాకులకు - రవికిరణాలె రచించవా 
కవిత మదిని రగిలే ఆవేదననో - ఇతర భామలకు లేని వేదనో 
కవిత మదిని రగిలే ఆవేదననో - ఇతర భామలకు లేని వేదనో 
ఇది తగునో ఎద తగవో - ఇది ధర్మం అవునో 
ఇది తగునో ఎద తగవో - ఇది ధర్మం అవునో 
కొసరి ఊదు వేణువున వలపులే చిలుకు 
మధుర గాయమిది గేయము పలుకగా // అలై పొంగెరా //

అలై పాయుదే  తమిళం లిరిక్స్ తెలుగులో
Pallavi
అలై పాయుదే కణ్ణా ఎన్ మనం మిఘ అలై పాయుదే
ఉన్ ఆనంద మోహన వేనుగానమదిల్ 
అలై పాయుదే కణ్ణా ఆ...

Anupallavi

నిలై పెయరాదు షిలై పోలవే నిన్ర
నేరమావ దరియామలే మిఘ వినోదమాన మురలీధర ఎన్ మనం (అలై)

అలై పా...యుదే కణ్ణా ఆఆఆ

Charanam

తెళింద నిలవు పట్టప్పఘల్ పోల్ ఎరియుదే  తెళింద నిలవు పట్టప్పఘల్ పోల్ ఎరియుదే 

దిక్కై నోక్కి ఎన్నిరు పురువం నెరియుదే
కనింద ఉన్ వేణుగానం కాట్రిల్ వరుగుదే కనింద ఉన్ వే,,ణుగానం కాట్రిల్ వరుగుదే 

కణ్గళ్ షొరుగి ఒరు విధమాయ్ వరుగుదే  కణ్గళ్ షొరుగి ఒరు విధమాయ్ వరుగుదే

Madhyama Kalam

కదిత్త మనత్తిల్ ఉరుత్తి పదత్తై ఎనక్కు అళిత్తు మగిజ్హ్త్త వా కదిత్త మనత్తిల్ ఉరుత్తి పదత్తై ఎనక్కు అళిత్తు మగిజ్హ్త్త వా

 ఒరు తనిత్త వనత్తిల్ అణైత్తు ఎనక్కు ఉణర్చ్చి కొడుట్టు ముగిజ్హ్త్త వా  తనిత్త వనత్తిల్ అణైత్తు ఎనక్కు ఉణర్చ్చి

కొడుట్టు ముగిజ్హ్త్త వా

కలై కడల్ అలైయినిల్ కదిరవన్ ఒళియెన ఇణైయిరు కణగలే-కళిత్తవా
కదరి మనమురుగినాన్ అజ్హైక్కవో ఇదర మాదరుడన్ నీ కళిక్కవో 2 

ఇదు తఘుమో ఇదు మురైయో ఇదు ధరుమం తానో2

 కుళలూదిడుం పొజ్హుదు ఆదిడుం కుజ్హైగళ్ పోలవే మనదు వేదనై మిఘవోడు
(అలై)

శ్రీ అప్పయ్య దీక్షిత ప్రణీత శ్రీ మార్గబంధు స్తోత్రం

శంభో మహాదేవ దేవ, శివ శంభో మహాదేవ దేవేశ శంభో, శంభో మహాదేవ దేవ
ఫాలావనమ్రత్ కిరీటం, ఫాలనేత్రార్చిషాదగ్ధ పంచేషుకీటం |
శూలాహతారాతి కూటం, శుద్ధమర్ధేందుచూడం భజేమార్గబంధుం ||


అంగేవిరాజద్భుజంగం, అభ్రగంగాతరంగాభిరామోత్తమాంగం |
ఓంకారవాటీ-కురంగం, సిధ్ధసంసేవితాంఘ్రిం భజేమార్గబంధుం ||

కందర్పదర్పఘ్నమీశం, కాలకంఠం మహేశం మహావ్యోమకేశం |
కుందాభదంతం సురేశం, కోటి-సూర్యప్రకాశం, భజేమార్గబంధుం ||


మందారభూతేరుదారం, మంథ-రాగేంద్రసారం మహాగౌర్యదూరం |
సిందూర దూరప్రచారం, సింధు-రాజతిధీరం భజేమార్గబంధుం ||

నిత్యం-చిదానందరూపమ్, నిహ్నుతాశేష లోకేశ వైరి ప్రతాపం |
కార్తస్వరాగేంద్రచాపం, కృత్తివాసం భజే దివ్య-సన్మార్గ-బంధుం ||   


అప్పయ్య-యజ్వేంద్రగీతం స్తోత్రరాజం పఠేద్యస్తు-భక్త్యా-ప్రయాణే |
తస్యార్థ-సిద్ధిం విధత్తే మార్గమధ్యేభయం చాశుతోషో-మహేశం ||





సావేరి - ఆది, తిశ్ర గతి
పల్లవి:
శంకరి శంకురు చంద్రముఖి అఖిలాండేశ్వరి
శాంభవి సరసిజభవ వందితే గౌరి అంబ॥
అను పల్లవి:
సంకటహారిణి రిపువిదారిణి కల్యాణి
సదా నత ఫలదాయికే హర నాయికే జగజ్జనని॥
చరణము(లు):
జంబూపతి విలాసిని జగద వనోల్లాసిని కంబు కంధరే
భవాని కపాల ధారిణి శూలిని॥
అంగజరిపుతోషిణి అఖిలభువనపోషిణి
మంగళప్రదే మృడాని మరాళసన్నిభ గమని॥
శ్యామకృష్ణ సోదరి శ్యామళే శాతోదరి
సామగానలోలే బాలే సదార్తిభంజన శీలే॥

రాగం నాట, ఖండ చాపు తాళం


వందిసువుదాదియలి గణనాథన
సందేహ సల్ల శ్రీ హరి ఆజ్ఞె ఇదకుంటు

హిందె రావణ తాను వందిసదే గజముఖన
ఇందు తపవను గైదు వరవపడెయలు
ఒందు నిమిషది బందు విజ్ఞవను ఆచరిసి
తన్న తనగళనెల్ల ధరెగిళిసిదనే

ఇందు జగకెల్ల మునినందనన పూజిసలు
చందదిందలి సకల సిద్ధిగళనిత్తు
తందెసిరి పురందర విఠలన సేవెయొళు
బంద విఘ్నవ కళెదానందవ కొడువ

చంద్రచూడ శివశంకర పార్వతి రమణా నినగె నమో నమో
రమణా నినగె నమో పార్వతి రమణా నినగె నమో
సుందర మృగధర పినాకధరహర గంగాధర
గజచర్మాంబరధర 
నందివాహనానందదింద మూర్జగతి మెరెవను నీనే
అందు అమృత ఘటదిందుదిసిద విష తందు భుజిసిదవ నీనే
కందర్పన క్రోధదింద కణ్తెరెదు కొంద ఉగ్రను నీనే
ఇందిరేశ శ్రీ రామన నామవ చందది పొగళువ నీనే || 1 ||


బాలమృకండన కాలను ఎళెదాగ పాలిసిదవ నీనే
వాలయదలి కపాల హిడిదు భిక్షె బేడో దిగంబర నీనే
కాలకూటవ పానవమాడిద నీలకంఠను నీనే
జాల మాడిద గోపాలనెంబ హెణ్ణిగె మరుళాదవ నీనే || 2 ||


ధరెగె దక్షిణ కావేరితీర కుంభపురది వాసిపను నీనే
కొరళోళు రుద్రాక్షి భస్మవ ధరిసిద పరమ వైష్ణవను నీనె
కరదలి వీణెయ నుడిసువ నమ్మ ఉరగభూషణను నీనే
గరుడగమన సిరి పురందరవిఠలగె ప్రాణప్రియను నీనె || 3||
చంద్రచూడ శివశంకర పార్వతి 
రమణా నినగె నమో నమో
సుందర మౄగధర పినాకరనుకర 
గంగా శిర గజ చర్మాంబరధర 

కొరళలి భస్మ రుద్రాక్షియు ధరిసిద 
పరమ వైష్ణవ నీనె
కరదలి వీణెయ గానవ మాడుత
ఉరగ భూషణను నీనే

ధరెగె దక్షిణ కావేరితీర 
కుంభపురవాసను నీనే
గరుడగమన శ్రీ పురందరవిఠలన 
ప్రాణప్రియను నీనె || 3||


శిరసా నమిసువె శ్రీ గురురాజ
మనసార బేడువె గురు రాఘవేంద్ర

మంత్రాలయ వాసి నా నిన్న దాసి
నిన్న నంబిదె జనరను సలహో తందే

భక్తి భావనె ఇంద పూజిసలరియె
జపతపవను నా మాడలు అరియె
నిన్న పాడి పొగళుత దినగళు కళెవె
నిన్ననే నెనెయుత దినగళ కళెవె
సులభ పూజయ కేళి బలవిల్లదవరు
కాలకాలద ఖర్మ కమలనాభనిగర్పిసువ

ఇరుళు హచ్చువ దీప హరిగె నందాదీప
మరెమాడువ వస్త్ర పరమ మడియూ
తిరుగాడిదణియువుదే హరిగె ప్రదక్షిణెయు
హొరళి మలగువుదెల్ల హరిగె వందనెయు

నుడివ మాతుగళెల్ల పాండు రంగన జపవు
మడదిమక్కలు మత్తె ఒడవె పరివార
నడుమనెయ అంగళవె ఉడుపి వైకుంఠగళు
ఎడబలద మనెయవరె కడు భాగవతరు

హీగె కలియుగదల్లి దినదినవు నడెసిదరె
జగదొడయ కృష్ణా సులభనిహను
బేగ తిళిదుకొళ్ళి హోగుతిదె ఆయుశ్య
యోగి పురందర విఠల సారి పేళ్దుదను
గంధము పూయరుగా - పన్నీరు గంధము పూయరుగా 
అందమైన యదు నందను పై కుందరదన లిరు వందగ పరిమళ
తిలకము దిద్దరుగా కస్తూరి తిలకము దిద్దరుగా 
కల కల మను ముఖ కళదని సొక్కుచు పలుకుల నమృతము లొలికే స్వామికి
చేలము కట్టరుగా బంగారు చేలము కట్టరుగా 
మాలిమితో గోపాల బాలురతో ఆలమేపిన విశాల నయనునికి
హారతులెత్తరగా ముత్యాల హారతులెత్తరుగా 
నారీ మణులకు వారము యవ్వన వారక మొసగెడు వారిజాక్షనుకు
పూజలు సేయరుగా మనసార పూజలు సేయరుగా 
జాజులు మరి విరజాజి దవనములు రాజిత త్యాగరాజ వినుతునికి
ఎంత పుణ్యవె గోపి ఎంత భాగ్యవెశోదే
ఇంత మగనా కాణెనే గోపీ ఇంత మగనా కాణెనే

చింతిసదిరుదొరక చెలువరాయ గోపాలా 2
చింతిసదిరుదొరక చెలువరాయ గోపాలా 2
భ్రాంతి మతుగళల్లవే యశోదే 2 

సరసిజ నాభన సుమ్మనె కండరే
దురితగళెల్లవూ పోపుదే గోపీ
సరసిజదిందలి ఒమ్మె సవిమాతనాడిదరే 2
హరుషవు కైగూడువిదే యశోదే

నిన్న మగన కరెయె ఎన్న ప్రాణద దొరయె
ఘన్ననూ పరబ్రహ్మణే గోపీ
చన్న శ్రీ పురందర విఠనల రాయన
నిన్నానె బిడలారెనే గోపీ


జయ జానకీ కాంత జయ సాధు జన వినుత
జయతు మహిమానంత జయ భాగ్యవంత
దశరథాత్మజ వీర దశకంఠ సంహార పశుపతీశ్వర మిత్ర పావన చరిత్ర
కుసుమ బాణ స్వరూప కుశల కీర్తి కలాప అసమ సాహస శిక్ష అంబుజ దళాక్ష
సామగాన విలోల సాధుజన పరిపాల కామితార్థ ప్రదాత కీర్తి సంజాత
సోమ సూర్య ప్రకాశ సకల లోకాధీశ శ్రీ మహారఘువీర సింధూ గంభీర
సకల శాస్త్ర విచార శరణుజన మందార వికసితాంబుజ వదన విశ్వమయ సదన
సుకృత మోక్షాధీశ సాకేత పురవాస భకుతవత్సల రామ పురందర విఠల

తుంగా తీర విరాజం భజ మన
రాఘవేంద్ర గురు రాజం భజమన
తుంగా తీర విరాజం

మంగళ కర మంత్రాలయ వాసం
శృంగారానన రాజిత సకలం
రాఘవేంద్ర గురు రాజం భజ మన

కరదృత దండ కమండల మాలం
సురచిర చేలం దృత మణిమాలం
నిరుపమ సుందర కార్య సుశీలం
వర కమలేశార్పిత నిజ సకలం

Wednesday, 24 October 2018

హిమగిరి తనయే హేమలతే
అంబ హిమగిరి తనయే హేమలతే
ఈశ్వరి శ్రీ లలితే మామవ
సాసని సనిపా పాపమ పమగా
గమగమ పనిపమ గమపని సాసా
సగగస నిసససనిప నినిపమ పపమ
మగపమనిపసని పసనిని సాసా
నిసాగ పనీస మపాని గమాప
పనిప సానిపమ పసనిస గాగా
మమగగ ససనిని పపనిని మమపప
గమప సగమపని సనిప గామపని
రమావాణి సం సేవిత సకలే
రాజరాజేశ్వరి రామ సహోదరి
పాశాంకుశేశు దండకరే అంబ
పరాత్పరే నిజ భక్తపరే
ఆశాంబర హరి కేశ విలాసే
ఆనంద రూపే అమిత ప్రతాపే
శ్రీరామ శ్రీ రామ శ్రీ మనోహరమా
ఏలరా నీ దయా ఇంతైనా రాదయా
చాలదా సదయా సామి తాలదయా
పంకజ వదనమా బాగుగా చూడుమా
రాఘవి రహిత త్యాగరాజనుత
ఎన్నాళ్ళీ దీనతా ఇది నీకు యోగ్యమా
ఏ జన్మ పాపమో ఎవ్వరీ శాపమో
సర్వమూ నీవట సత్య రూపుడవట
భక్త కాంతుడవట పద్మ నేత్రుడవట
ఇంకనూ మర్మమా ఇది నీకు ధర్మమా
పలికి బొంకవట పరమ శాంతుడవట
ఇప్పుడే లేదట ఇంకనూ బ్రోతువట
ఎప్పుడో కటకట ఇక దయాళుడవట
ఏనాటి కోపమో నెరియ నీ పాపమో
గజ వదనా బేడువే...
గజ వదనా బేడువే గౌరీ తనయా 2
గజ వదనా బేడువే గౌరీ తనయా 2
గజ వదనా బేడువే గౌరీ తనయా 2
గజ వదనా బేడువే గౌరీ తనయా
త్రిజగ వందితనే సుజనర పొరెవనె
గజ వదనా బేడువే ....
పాశాంకుశ ధర పరమ పవిత్ర
మూషిక వాహన మునిజన ప్రేమ

మోదది నిన్నయ పాదవ తోరో
సాధు వందితనే ఆదరదిదలి 2
సరసిజ నాభ శ్రీ....
సరసిజ నాభ శ్రీ పురందర విఠలనె
నిరుత నెనెయువంతె దయమాడో శ్రీ


శివుని శిరసు పైన చిందులాడెడి గంగ
శ్రీ విష్ణు పాదమున వెలసీన గంగా
గౌరమ్మా పుట్టింట కాలు మోపిన గంగ
కవుల గంటముల కులికిన గంగ
ఉరవళ్ళ పరవళ్ళ ఊసులాడుకొనుచు
ఏరులలో వాగులలో జారిపోయే గంగ
నురుగులతో ముత్యాల మెరుపులతో కదలుచూ
పరుగులతో భూమిపై ప్రవహించే గంగ
జాబిల్లితో కలిసి ఆటలాడే గంగ
జాలరుల ఇంటాడపడుచైన గంగా
జీవ కోటుల ముఖ్య ప్రాణమైన గంగ
ఓషదుల పోషించూ వయ్యారి గంగా
భగీరథుని ముద్దు పాపా నీవే గంగా
సాగరుని మురిపించు చక్కనీ గంగ
లోకమున నివసించు ఆకాశ గంగా
నగ లోకమున వసియించు పాతాళా గంగా

పూర్వదలీ సూర్యోదయ శ్రీరామా
పూజ కర్మ వేళె ఆయితు పురుషోత్తమా
ఎద్దేళు గోవిందనె వెంకటేశా
మూర్జగకే శుభమాడూ శ్రీనివాసా
మూర్జగకే శుభమాడూ శ్రీనివాసా

అగ్ని ముని ముంతాద సప్త ఋషిగళూ
ఆకాశ గంగెయింద తరళు హూగళూ
ఆజాన బాహవే అప్రమేయా
ఎద్దేళు గోవిందనె వెంకటేశా
మూర్జగకే శుభమాడూ శ్రీనివాసా

జాజి మల్లె సేవంతిగె హూగళు అరళి
కాదిహవు అలంకరిసి తవ పాదవా
తంగాళి సౌగంధవ చల్లు తలిహుదూ
ఎద్దేళు గోవిందనె వెంకటేశా
మూర్జగకే శుభమాడూ శ్రీనివాసా

పంచ వర్ణ గిణిగళు నామ హాడివె
పంచామృత అభిషేకద వేళ కాగిదే
పాంచ జన్య శంఖదొడెయ పద్మనాభనే
ఎద్దేళు గోవిందనె వెంకటేశా
మూర్జగకే శుభమాడూ శ్రీనివాసా


కస్తూరి రంగరంగా - నాయన్న - కావేటిరంగరంగా
శ్రీరంగ రంగరంగా - నినుబాసి - యెట్లునే మరచుందురా
కంసుణ్ణి సంహరింపా - సద్గురుడు - అవతారమెత్తెనపుడూ
దేవకీ గర్భముననూ - కృష్ణావ - తారమై జన్మించెనూ

యేడు రాత్రులు చేరిచీ - ఒకరాత్రి - యేకరాత్రిగజేసెను
ఆదివారము పూటనూ - అష్టమీ - దినమందు జన్మించెనూ
తలతోను జన్మమైతె - తనకు బహు - మోసంబు వచ్చుననుచు
ఎదురుకాళ్ళను బుట్టెను - ఏడుగురు - దాదులను చంపెనపుడు

నెత్తురుతొవుండి యపుడూ - ఆబాల - కావుకావున యేడ్చుచు
నన్నేల యెత్తుకొనవే - ఓతల్లి - దేవకీ వందనంబు
ఒళ్లెల హీనంబుతో - ఈరీతి - నున్నాను కన్నతండ్రి
నిన్నెట్లు ఎత్తుకుందూ - నీవొక్క - నిమిషంబు తాళరన్నా

గంగనూ ప్రార్ధించెనూ - జలనిధుల - గంగతా నుప్పొంగెను
గంగనదిలో నప్పుడూ - దేవకీ - జలకంబులాడె నపుడు
ఇకనైన యెత్తుకొనవే - నాతల్లి - దేవకీ వందనంబు
కాని బాలుని వలెను - నన్నిట్లు - యెడబాసి యుండతగునా

నీపుణ్యమాయె కొడుకా - యింకొక్క - నిమిషంబు తాళుమనుచూ
కామధేనువు నప్పుడూ - దేవకీ - కడగి ప్రార్థించగానూ
పాలవర్షము గురిసెను - అప్పుడా - బాలుపై చల్లగానూ
తడివస్త్రములు విడిచెనూ - దేవకి - పొడివస్త్రమును కట్టెను

పొత్తిళ్ళమీద నపుడూ - బాలుండు - చక్కగా పవళించెను
తనరెండు హస్తములతో - దేవకి - తనయుణ్ణి యెత్తుకొనెను
అడ్డాలపై వేసుక - ఆబాలు - నందచందము చూచెను
వసుదేవు పుత్రుడమ్మా - ఈబిడ్డ - వైకుంఠ వాసుడమ్మా

నవనీత చోరుడమ్మా - ఈబిడ్డ - నందగోపాలుడమ్మ
సితపత్రనేత్రుడమ్మా - ఈబిడ్డ - శ్రీరామ చంద్రుడమ్మ
శిరమున చింతామణి - నాతండ్రి - నాలుకను నక్షత్రము
పండ్లను పరుసవేది - భుజమున - శంఖుచక్రములు గలవు

వీపున వింజామరం - నాతండ్రి - బొడ్డున పారిజాతం
అరికాళ్ళ పద్మములును - అన్నియూ - అమరెను కన్నతండ్రీ
నీరూపు నీచక్కనా - ఆ బ్రహ్మ - యెన్నాళ్లు వ్రాసెతండ్రీ
అన్నెకారి కడుపునా - ఓ అయ్య - ఏల జన్మిస్తివయ్య

మా యన్న కంసరాజు - ఇప్పుడూ - వచ్చు వేళాయెరన్నా
నిన్ను నే నెత్తుకోని - ఏత్రోవ - నేగుదుర కన్నతండ్రి
ఆ చక్కదనము జూచి - దేవకి - శోకింపసాగె నపుడు
తల్లి శోకము మాన్పగా - మాధవుడు - గట్టిగా యేడ్వసాగె

శోకంబు చాలించియూ - దేవకి - బాలుణ్ణి యెత్తుకొనెను
నాయన్న వూరుకోరా - నాతండ్రి - గోపాల పవళించరా
అల్లడుగొ బూచివాడు - నాతండ్రి - వస్తాడు పవళించరా
బూచులను మర్దించనూ - నలినాక్షి - బుద్ధిమంతుడను అమ్మా

బూచేమి చేసునమ్మా - నాతల్లి - బూచి నన్నెరుగు నమ్మా
నీ పుణ్యమాయె కొడుకా - నీ వొక్క - నిమిషంబు తాళుమనుచు
అల్లడుగొ జోగివాడూ - నా తండ్రి - వస్తాడు పవళించరా
జోగి మందుల సంచులూ - ఏ వేళ - నా చంక నుండగాను

జోగేమి చేసునమ్మ - నా తల్లి - జోగి నన్నెరుగునమ్మా
నీ పుణ్యమాయె కొడుకా - నీ వొక్క - నిమిషంబు తాళుమనుచు
అల్లదుగొ పాము వచ్చె - నా తండ్రి - గోపాల పవళించరా
పాముల్ల రాజె అయినా - శేషుండు - పానుపై యుండగానూ

పామేమి చేసునమ్మా - నలినాక్షి - భయము నీ కేలనమ్మా
నీలమేఘపు చాయలూ - నీమేను - నీలాల హారములునూ
సద్గురుడు వ్రాసెనాడు - నా తండ్రి - నీరూపు నీచక్కన
నిన్ను నేనెత్తుకోనీ - యేత్రోవ - పోదురా కన్నతండ్రి

నాకేమి భయములేదే - నాతల్లి - నాకేమి కొదువలేదే
మా మామ కంసుకుండు - ఈ వేళ - నన్ను వెరపించవస్తే
మా మామ నాచేతనూ - మరణమై - పొయ్యేది నిజముసుమ్మూ
వచ్చు వేళాయెననుచూ - నా తల్లి - వసుదేవు పిలువనంపూ

గోపెమ్మ బిడ్డ నిపుడూ - శీఘ్రముగ - తెచ్చి నీవుంచవమ్మా
అంతలో వసుదేవుడూ - బాలుణ్ణి - తలమీద ఎత్తుకొనెనూ
రేపల్లె వాడలోనూ - గోపెమ్మ - ఇంటనూ వచ్చె నపుడూ
గోపెమ్మ పుత్రినపుడూ - వసుదేవు - భుజముపై నెక్కించుకూ

అతి త్వరితముగ వచ్చెనూ - దేవకి - హస్తముల నుంచె నపుడు
దేవకికి - తనయు డపుడూ - పుట్టెనని - కంసునకు కబురాయెను
ఝల్లుమని గుండెలదర - కంసుండు - పీఠంబు దుమికె నపుడూ
జాతకంబులు చూచెనూ - గండంబు - తగిలెనని కంసుకుండు

చంద్రాయుధము దూసుకా - శీఘ్రముగ - దేవకి వద్దకొచ్చె
తెమ్మని సుతునడిగెనూ - దేవకి - అన్నదీ అన్నతోనూ
మగవాడు కాదురన్నా - ఈ పిల్ల - ఆడపిల్ల నమ్మరా
ఉపవాసములు నోములూ - నోచి యీ - పుత్రికను గంటినన్నా

పుత్రి దానము చేయరా - నాయన్న - పుణ్యవంతుడవురన్నా
దేవాదిదేవులైన - బ్రహ్మ రు - ద్రాదులకు పూజచేసి
పూజ ఫలముచేతనూ - వారి కృప - వల్ల పుత్రికను గంటీ
నీ పుణ్యమాయెరన్నా - నీవు పు - త్రికను దయచేయుమన్నా

నిర్దయాత్మకుడవగుచు - నీవిట్లు - చేయుట తగదు రన్నా
ప్రేమతో చెల్లెలపుడు - అన్నను - చెయిపట్టి బ్రతిమాలెనూ
గంగాది నదులయందూ - పుత్ర దా - నము చేయమని వేడెనూ
కాదుకాదని కంసుడూ - దేవకి - పుత్రికను అడిగె నపుడు

అడ్డాలపై బాలనూ - పుచ్చుకొని - ఎగరేశి నరకబోయె
అంబరమునకు ఎగురగా - వేయనపు - డా బాల కంసు జూచి
నన్నేల చంపెదవురా - నీ యబ్బ - రేపల్లె వాడలోను
పెరుగుతున్నాడ వినరా - కృష్ణావ - తారమై జన్మించెనూ

నిజముగా దోచెనపుడూ - కంసుండు - యేతెంచి పవళించెనూ
రేపల్లె వాడలోనూ - పెరుగుచు - న్నాడనీ దిగులొందెను
నీ యబ్బ నీ తాతరా - కంసుడా - కృష్ణుండు పుట్టెననుచూ
చల్లమ్ము వారలెల్లా - ఆకబురు - చక్కగా చెప్పగాను

పూతకికి కబురాయెను - అప్పుడా - పూతకి చనుదెందెను
శృంగారముగ పూతకీ - స్తనములకు - విషధార పూసుకొనెను
రేపల్లె వాడలందూ - కృష్ణుడు - తిరుగుచున్నా చోటుకూ
చనుదెంచి విషపుపాలూ - ఇవ్వనూ - సమకట్టి ఇవ్వగానూ

బాలురతో బంతులాడ - కృష్ణుని - బాలురందరు కొట్టగా
కావుకావున ఏడ్చుచు - పరుగెత్తి - వీధి నడుమను నిలచెనూ
ప్రేమ కృష్ణుణ్ణి చూచీ - పూతకి - ప్రియముతో బుజ్జగించి
నా యన్న వూరుకోర - నా తండ్రి - పాలు యిచ్చెదను రార

మూడు గుక్కలు పీల్చగా - పూతకి - భూమిపై కొరిగి పడగా
గోపెమ్మ చూచి అపుడూ - బంగారు - గిన్నెలో బువ్వపెట్టి
ప్రొద్దున్న వుగ్గుపోసి - కృష్ణుణ్ణి - యెడలోను పండవేసె
అంతలో కంసహితుడూ - బండిరూ - పై - యెదురుగావచ్చెనూ

పాదములు రెండు పిడుగు - లావలే - దడదడా విసిరెనపుడూ
వృషభమై వచ్చి నిలువ - ఒక్కలఘు - వున చంపివేసెనపుడూ
చల్లమ్ము వారలెల్లా - ఈ కబురు - చల్లగా చెప్పిరపుడు
రేపల్లె వాడలోను - ఉన్నట్టి - గోపికలు గుంపుగూడి

"మాయిళ్ళ కొచ్చునమ్మా - కృష్ణుడు - మమురవ్వ చేసునమ్మా
తాళలేమమ్మ మేము - మీ సుతుడు - తాలిమితో వుండడమ్మా
మగనివలె పనులుసేయా - నీ సుతుడు - మాయిండ్లలోకి వచ్చూ
ఇకనైన బుద్ధిచెప్పీ - ఇంతిరో - పదిలమ్ము సేయుమమ్మా"

అనుచునూ గట్టిగాను - మనమంత - గోపెమ్మ కడకుబోయి
చెప్పుదామనుచు వారు - గోపెమ్మ - చెంతకేగగ నప్పుడు
గోపాలకృష్ణు డపుడూ - అచటనే - పాలుత్రాగుచు నుండెనూ
ఇదియేమి యాశ్చర్యమే - ఓ చెలియ - ఇదియేమి చోద్యమమ్మ

కనుపాపలను దీసునే - కృష్ణుడు - దొంగతనములు చేసునే
ఇకనేమి చేసునోను - మనము బులు - పాటమున వస్తిమమ్మా
అమ్మనే నెరుగనమ్మా - నాత్రోవ - నేబోవు చుండగాను
ననురవ్వ చేసిరమ్మా - నేనంత - భయపడీ వస్తినమ్మా

కొబ్బరి కుడకలనుచు - గోపికలు - గొబ్బున పిలువబోవ
కొబ్బరి కుడకలనుచు - గోపికలు - గుబ్బలను చూపినారు
పౌర్ణమి రోజులందు - జలజాక్షు - లందరూ కూడకోనీ
చీరలటు తీసివేసి - గొప్పికలు - జలకమాడుచు నుండగా

తీసివుంచిన చీరలు - కృష్ణుండు - వేసె ఆ పొన్నమీద
వేసియా వేణునాదం - వూదుచూ - వుండె నా మాధవుండూ
జలకమ్ము చాలించియూ - గోపికలు - మనచీర లేమాయెనే
నమ్మరాదమ్మ కృష్ణుని - ఇకను ఈ - చినగొల్లవాని నెపుడూ

ఎంతపని చేసెనమ్మా - ఓ చెలియ - ఏమి యాశ్చర్యమమ్మా
వెదకుచూ కొందరుండీ - నీళ్ళలో - మునిగియుండిరి కొందరూ
అప్పుడూ గోపికలలో - ఒకయింతి - తాజూచి శ్రీకృష్ణునీ
రారె ఓ అమ్మలార - ఈ పొన్న - మీదనున్న కృష్ణునీ

ఇవ్వరా మా చీరలూ - ఓ కృష్ణ - ఇవ్వరా మా రవికెలూ
దండంబు పెట్టెదార - కృష్ణయ్య - దయయుంచి దయచెయ్యరా
అందరూ ఒకచేతితో దండంబు - పెట్టగా చూచితాను
పొందుగా మీరందరూ - దండంబు - రెండుచేతుల బెట్టరే

ఎంతపని వచ్చెననుచూ - గోపికలు - మానభంగము నొందిరీ
వసుదేవ తనయునకునూ - దండంబు - రెండుచేతుల బెట్టిరీ
పొందుగా వలువలన్నీ - కృష్ణుండు - పేరుపేరున ఇచ్చెను
నాయత్త తిట్టునేమొ - యనుచు నొక - రొకరితో వగచిరపుడూ

మాయాడు బిడ్డ యిపుడూ - కొట్టునో - నా బావ దండించునో
నా మగడు నన్ను బ్రతుక - నివ్వడూ - నేనేమి చేతునమ్మా
కస్తూరి రంగ రంగా - నా యన్న - కావేటి రంగరంగా
నినుబాసి యెట్లునే మరచుందురా.

Monday, 22 October 2018

శంకరాభరణము - ఖండలఘువు

పల్లవి 
సీతా కళ్యాణ వైభోగమే
రామ కళ్యాణ వైభోగమే | | సీతా | |
అనుపల్లవి 
పవనజ స్తుతి పాత్ర పావన చరిత్ర
రవిసోమ వరనేత్ర రమణీయ గాత్ర | | సీతా | |

చరణము 1 
భక్తజన పరిపాల భరిత శరజాల
భుక్తి ముక్తిద లీల భూదేవ పాల | | సీతా | |

చరణము 2 
పామరా సురభీమ పరిపూర్ణ కామ
శ్యామ జగదభిరామ సాకేతధామ | | సీతా | |

చరణము 3 
సర్వలోకాధార సమరైకధీర
గర్వమానసదూర కనకాగధీర | | సీతా | |

చరణము 4 
నిగమాగమ విహార నిరుపమ శరీర
నగధ విఘవిదార నత లోకాధార | | సీతా | |

చరణము 5 
పరమేశనుత గీత భవజలధి పోత
తరణికుల సంజాత త్యాగరాజనుత | | సీతా | |

சீதா கல்யாண வைபோகமே 
ராம கல்யாண வைபோகமே 

பவனஜ ஸ்துதி பாத்ர பாவன சரித்திர
ரவி சோம வர நேத்ர ரமணீய காத்ர  (சீதா கல்யாண)

பக்த ஜன பரிபால பரித சரஜால
புக்தி முக்தித லீல பூதேவ பால  (சீதா கல்யாண)

பாமாரசுர பீம பரிபூர்ண காம
ஸ்யாம ஜகதபிராம சாகேத தாம  (சீதா கல்யாண)

ஸர்வலோகா  தார சமரைக  வீர
கர்வ மானஸ தூர  கனகாக தீர (சீதா கல்யாண)

நிகமாகம விஹார நிருபம சரீர
நக தராக விதார நட லோக தார (சீதா கல்யாண)

பரமேச நுத கீத பவ ஜலதி போத
தரணி குல சஞ்சாத தியாகராஜ நுத (சீதா கல்யாண)

రామ భద్ర రారా శ్రీ రామ చంద్ర రారా
తామరస లోచనా సీతాసమేత రారా
ముద్దుముద్దుగా రారా నవమోహనాంగా రారా
అద్దంపు చెక్కిళ్ళ వాడా నీరజాక్ష రారా ||
పట్టరాని ప్రేమ నా పట్టుకొమ్మ రారా
గట్టిగా కౌసల్యా ముద్దు పట్టి వేగ రారా ||
ముజ్జగముల ఆది మూల బ్రహ్మ రారా
గజ్జెలు చప్పుళ్ళు ఘల్లు ఘల్లుమనగ రారా ||
సామగాన లోల నా చక్కనయ్య రారా
రామదాసునేలిన భద్రాచలేంద్ర రారా
రామదాసునేలిన భద్రాచలేశ రారా ||

సీతాలాలి లోకమాతాలాలి
రచన : శ్రీమతి వేమూరి సరోజనీ శాస్త్రీగారు, ఆనందభైరవిరాగం, ఆదితాళం

పల్లవి :
సీతా లాలి లోకమాతా లాలి
దివి నుండి భువికి దిగి వచ్చిన దయామయి లాలి

చరణం :
నాగేటి చాలు లో దొరికిన లక్ష్మీ లాలి భాగ్యలక్ష్మీ లాలి
జనకుని తపము పండగ వచ్చిన జానకి లాలి
…..సీతాలాలి….

మల్లెల మొల్లల జాజుల పానుపు పరచితినోయమ్మా
అల్లరి సేయక ఉల్లమలరగా నిదురించవే అమ్మా
….సీతాలాలి…

లాలి లాలనుచు పాడే భాగ్యము మాకిచ్చిన తల్లి
పదసరోజముల శరణ మిచ్చి మము కాపాడవే తల్లి
……...సీతా లాలి……

Friday, 19 October 2018

పల్లవి:

మంగళమని మంగళమని మంగళమనరే…
మంగళమని మంగళమని మంగళమనరే…
మంగళమని పాడరే మన గణనాధునకు
జయ మంగళమని పాడరే మన గణనాధునకు
మంగళమని మంగళమని మంగళమనరే…
మంగళమని మంగళమని మంగళమనరే…
మంగళమని పాడరే మన గణనాధునకు
జయ మంగళమని పాడరే మన గణనాధునకు
చరణాలు:
ముత్యాలా హారతులు ముదితలివ్వరే ||2||
మూషిక వాహనునికీ ముచ్చటగానూ||2||
మంగళమని మంగళమని మంగళమనరే…
మంగళమని పాడరే మన గణనాధునకు
జయ మంగళమని పాడరే మన గణనాధునకు
కరివదన సదనునికి కాంతి మంగళం||2||
గిరిసుత ప్రియసదనునికి దివ్య మంగళం||2||
మంగళమని మంగళమని మంగళమనరే…
మంగళమని పాడరే మన గణనాధునకు
జయ మంగళమని పాడరే మన గణనాధునకు
సిద్ధి బుద్ధి ప్రదాయునికి ప్రసిద మంగళం||2||
సదాశివుని కీర్తునకు సర్వ మంగళం||2||
మంగళమని మంగళమని మంగళమనరే…
మంగళమని మంగళమని మంగళమనరే…
మంగళమని పాడరే మన గణనాధునకు
జయ మంగళమని పాడరే మన గణనాధునకు
శుభ మంగళమని పాడరే మన గణనాధునకు…..

Sunday, 7 October 2018


https://www.youtube.com/watch?v=9LP4Y4zteME&feature=youtu.be


కురిసే వానలతో వాగులన్నీ పారినయీ
సిరుల చెరువులతో బావులన్నీ నిండినయి
పల్లె కరువు దీర పంటలతో మురిసినదీ
ఎదలో ప్రేమలన్ని పువ్వులలో పేర్చినదీ
పొద్దు పొద్దున ముద్దూ ముద్దుగ
పుడమీ పూలు పూసిందో మొగులూ చూసి మురిసిందో
పువ్వులు దెంపి ఆడాబిడ్డలు పూలరాశి పోసిండ్రో
పూజలు జేసి పాడిండ్రో
మంచి మంచి పూవులేరి మనసే పేర్చినారమ్మో రంగులు అద్దినారమ్మో
బజార్లల్ల గుంపులు గుంపులు బాజా మోతలు మోగెనో బతుకమ్మలు కదిలెనో
తీరు తీరు పాటలు వినీ తారతారలు ఆగిండ్రో తప్పెట తాళమేసిండ్రో
కోటికోట్ల దేవతలంతా కొత్త కొలువుదీరిండ్రో తలలూపి మెచ్చిండ్రో
కచ్చీరేమె దుమ్ములేపె జోటా బాటల ఆటల్లో ఆడి బిడ్డల పాటల్లో
స్త్రీల జాతర పూల జాతర ఊదు పొగల జాతర ఊరి జనుల జాతర
అన్నా చెల్లి ప్రేమలనల్లి కన్న తల్లి మురిసెరో చిన్నానాటి స్నేహితులంతా చేరి ముచ్చెటలాడెరో
వాడావాడా వయ్యారాలతో వాయినాలిచ్చే
పాలాపిట్టా సారెలు పెట్టి పండుగ జేసే
ఊరి చెరువు అలల పూలు ఉయ్యాలలూగే
తారలేమొ సిగ్గుతోని తలలు వంచె
సాగిరారె చెలియలారా సద్దుల బతుకమ్మా
పాడరారె కోయిలలారా బంగరు బతుకమ్మా
కొలువరారె కలువలార గౌరీ బతుకమ్మా
ఆడరారె హంసలారా అందరి బతుకమ్మ
డప్పు డప్పుల దరువేస్తుంటే పూలు పాట పాడెనో గాలి ఈల లేసెనో
తెలంగాణ ముద్దు గుమ్మలు పట్టు చీరల మెరిసిండ్రో
ముచ్చటలాడి మురిసిండ్రో
శ్రీ గణేశా నిను ఉయ్యాలో చిత్తాములో నిలిపి ఉయ్యాలో
మల్లెపూల తోడ ఉయ్యాలో మహదేవ నిను గొలుతు
రంగురంగుల పూలు  రాణి తంగేడు పూలు
వనమువనముల పూలు  మన ఇంటికొచ్చేనె
సందుసందులు తిరిగె  సద్దుల బతుకమ్మ
ఊరూరి ప్రేమలో మన ఊరికొచ్చేనె
చెట్టూగట్టూ చిగురులు జూసి చెరువు తల్లి మెచ్చెనో
గోరువంక పాలకంకి జోరు మీద ఉన్నయో
చినుకుచినుకూ చిందేస్తుంటే సింగిడి వెలిసే
అవ్వల మాట బతుకమ్మలు తొవ్వబట్టె
వరుసవరుసన ఒడ్డున జేరి సరసాలాడె
సంబురంగా తాంబాలాలు సందడి జేసే
ఇంపుపూలు తెంపు కొచ్చి ఇల్లు వనము జేసినారు
ఇంతిఇంతి చేయి వేసి ఇంద్రధనుసులద్దినారు
పడతి పడతి పూనుకొని పర్వతాలు దించినారు
నింగి తొంగి చూసెరో సురులు చూడవచ్చిరో
గడియ గడియ గలుమ గలుమ గాలి ఈలలేసెరో గజ్జెలు తాళమేసెరో
వీధివీధుల ఊదుబత్తుల పొగలు మేఘాలాయెరో పువ్వులు రాగాలయ్యెరో
వెడలే ప్రేమలతో పాటలతో వేడుకలే పోయి రావమ్మా బతుకమ్మా వీడుకోలే
వచ్చే ఏడాది పండుగయి వద్దువులే పసిడి తెలంగాణ వెలుగులలో నిలవాలె


 ಕುರಿಸೇ ವಾನಲತೋ ವಾಗುಲನ್ನೀ ಪಾರಿನಯೀ
ಸಿರುಲ ಚೆರುವುಲತೋ ಬಾವುಲನ್ನೀ ನಿಂಡಿನಯಿ
ಪಲ್ಲೆ ಕರುವುದೀರ ಪಂಟಲತೋ ಮುರಿಸಿನದೀ
ಎದಲೋ ಪ್ರೇಮಲನ್ನೀ ಪುವ್ವುಲತೋ ಪೇರ್ಚಿನದೀ
ಪೊದ್ದು ಪೊದ್ದುನ ಮುದ್ದು ಮುದ್ದುಗ ಪುಡಮಿ ಪೂಲು ಪೂಸಿಂದೋ
ಮೊಗುಲು ಜೂಸಿ ಮುರಿಸಿಂದೋ
ಪುವ್ವುಲು ದೆಂಪಿ ಆಡಾ ಬಿಡ್ಡಲು ಪೂಲ ರಾಶಿ ಪೋಸಿಂಡ್ರೋ ಪೂಜಲು ಜೇಸಿ ಪಾಡಿಂಡ್ರೋ ಮಂಚಿ ಮಂಚಿ ಪುೂವುಲೇರಿ ಮನಸೇ ಪೇರ್ಚಿನಾರಮ್ಮಾ ರಂಗುಲು ಅದ್ದಿನಾರಮ್ಮಾ
ಬಜಾರ್ಲಲ್ಲ ಗುಂಪುಲು ಗುಂಪುಲು ಬಾಜಾ ಮೋತಲು ಮೋಗೆನೋ ಬತುಕಮ್ಮಲು ಕದಿಲೆನೋ
ತೀರು ತೀರು ಪಾಟಲು ವಿನೀ ತಾರತಾರಲು ಆಗಿಂಡ್ರೋ ತಪ್ಪೆಟ ತಾಳಮೇಸಿಂಡ್ರೋ
ಕಚ್ಚೀರೇಮೆ ದುಮ್ಮು ಲೇಪೆ ಜೋಟಾ ಬಾಟಲ ಆಟಲ್ಲೋ ಆಡಿ ಬಿಡ್ಡಲ ಪಾಟಲ್ಲೋ

कुरिसे वानलतो वागुलन्नी पारिनयि
सिरुल चॆरुवुलतो बवुलन्नी निंडिनयि
पल्लॆ करुवुदीर पंटलतो मुरिसिनदि
ऎदलो प्रेमलन्नी पुव्वुलतो पेर्चिनदि
पॊद्दु पॊद्दुन मुद्दु मुद्दुग
पुडमि पूलु पूसिंदो मॊगुलु जूसि मुरिसिंदो
कुरिसे वानलतो वागुलन्नी पारिनयि
सिरुल चॆरुवुलतो बवुलन्नी निंडिनयि
पल्लॆ करुवुदीर पंटलतो मुरिसिनदि
ऎदलो प्रेमलन्नी पुव्वुलतो पेर्चिनदि
पॊद्दु पॊद्दुन मुद्दु मुद्दुग 
पुडमि पूलु पूसिंदो मॊगुलु जूसि मुरिसिंदो
पुव्वुलु दॆंपि आडाबिड्डलु पूल राशि पोसिंड्रो पाजलु जेसि पाडिंड्रो