ఆనంద మోహన వేణుగానమున
ఆలాపనే కన్నా మానస మలై పొంగెరా
నీ నవరస మోహన వేణుగానమునది
ఆలై పొంగెరా కన్నా మానసమలై పొంగెరా
ఆనంద మోహన వేణుగానమున
ఆలాపనే కన్నా మానస మలై పొంగెరా
నీ నవరస మోహన వేణుగానమునది
అలై కన్నా..
చరణం 1:
నిలబడి వింటూనే చిత్తరువైనాను - నిలబడి వింటూనే చిత్తరువైనాను
కాలమాగినది రా దొర - ప్రాయమున యమున మురళీధర
యవ్వనమలై పొంగెరా కన్నా ఆ ఆ ఆ
కన్నుల వెన్నెల పట్టపగలు పాల్చిలుకుగా - కలువరేకుల మంచు ముత్యాలు వెలిగే
కన్నెమోమున కనుబొమ్మలటు పొంగే - కాదిలి వేణుగానం కానడ పలికే
కాదిలి వేణుగానం కానడ పలికే - కన్నెవయసు కళలోలికే వేళలో
కన్నెసొగసు ఒక విధమై ఒరిగేలే - అనంతమనాది వసంతపదాల
సరాగ సరాల స్వరానివా - నిశాంత మహీజ శకుంతమరంద
మెడారి గళాన వర్షించవా!
ఒక సుగంధ వనాన సుఖాల క్షణాన - వరించి కౌగిళ్ళు బిగించవా
ఒక సుగంధ వనాన సుఖాల క్షణాన - వరించి కౌగిళ్ళు బిగించవా
కడలికి అలలకు కథాకళి కళలిడు - శశికిరణము వలె చలించవా
చిగురు సొగసులను తలిరుటాకులకు - రవికిరణాలె రచించవా
కవిత మదిని రగిలే ఆవేదననో - ఇతర భామలకు లేని వేదనో
కవిత మదిని రగిలే ఆవేదననో - ఇతర భామలకు లేని వేదనో
ఇది తగునో ఎద తగవో - ఇది ధర్మం అవునో
ఇది తగునో ఎద తగవో - ఇది ధర్మం అవునో
కొసరి ఊదు వేణువున వలపులే చిలుకు
మధుర గాయమిది గేయము పలుకగా // అలై పొంగెరా //
అలై పాయుదే కణ్ణా ఎన్ మనం మిఘ అలై పాయుదే
ఉన్ ఆనంద మోహన వేనుగానమదిల్
Anupallavi
నిలై పెయరాదు షిలై పోలవే నిన్ర
నేరమావ దరియామలే మిఘ వినోదమాన మురలీధర ఎన్ మనం (అలై)
అలై పా...యుదే కణ్ణా ఆఆఆ
Charanam
తెళింద నిలవు పట్టప్పఘల్ పోల్ ఎరియుదే తెళింద నిలవు పట్టప్పఘల్ పోల్ ఎరియుదే
దిక్కై నోక్కి ఎన్నిరు పురువం నెరియుదే
కనింద ఉన్ వేణుగానం కాట్రిల్ వరుగుదే కనింద ఉన్ వే,,ణుగానం కాట్రిల్ వరుగుదే
కణ్గళ్ షొరుగి ఒరు విధమాయ్ వరుగుదే కణ్గళ్ షొరుగి ఒరు విధమాయ్ వరుగుదే
Madhyama Kalam
కదిత్త మనత్తిల్ ఉరుత్తి పదత్తై ఎనక్కు అళిత్తు మగిజ్హ్త్త వా కదిత్త మనత్తిల్ ఉరుత్తి పదత్తై ఎనక్కు అళిత్తు మగిజ్హ్త్త వా
ఒరు తనిత్త వనత్తిల్ అణైత్తు ఎనక్కు ఉణర్చ్చి కొడుట్టు ముగిజ్హ్త్త వా తనిత్త వనత్తిల్ అణైత్తు ఎనక్కు ఉణర్చ్చి
కొడుట్టు ముగిజ్హ్త్త వా
కలై కడల్ అలైయినిల్ కదిరవన్ ఒళియెన ఇణైయిరు కణగలే-కళిత్తవా
కదరి మనమురుగినాన్ అజ్హైక్కవో ఇదర మాదరుడన్ నీ కళిక్కవో 2
ఇదు తఘుమో ఇదు మురైయో ఇదు ధరుమం తానో2
కుళలూదిడుం పొజ్హుదు ఆదిడుం కుజ్హైగళ్ పోలవే మనదు వేదనై మిఘవోడు
(అలై)
No comments:
Post a Comment