శ్రీరామ శ్రీ రామ శ్రీ మనోహరమా
ఏలరా నీ దయా ఇంతైనా రాదయా
చాలదా సదయా సామి తాలదయా
పంకజ వదనమా బాగుగా చూడుమా
రాఘవి రహిత త్యాగరాజనుత
ఎన్నాళ్ళీ దీనతా ఇది నీకు యోగ్యమా
ఏ జన్మ పాపమో ఎవ్వరీ శాపమో
సర్వమూ నీవట సత్య రూపుడవట
భక్త కాంతుడవట పద్మ నేత్రుడవట
ఇంకనూ మర్మమా ఇది నీకు ధర్మమా
పలికి బొంకవట పరమ శాంతుడవట
ఇప్పుడే లేదట ఇంకనూ బ్రోతువట
ఎప్పుడో కటకట ఇక దయాళుడవట
ఏనాటి కోపమో నెరియ నీ పాపమో
ఏలరా నీ దయా ఇంతైనా రాదయా
చాలదా సదయా సామి తాలదయా
పంకజ వదనమా బాగుగా చూడుమా
రాఘవి రహిత త్యాగరాజనుత
ఎన్నాళ్ళీ దీనతా ఇది నీకు యోగ్యమా
ఏ జన్మ పాపమో ఎవ్వరీ శాపమో
సర్వమూ నీవట సత్య రూపుడవట
భక్త కాంతుడవట పద్మ నేత్రుడవట
ఇంకనూ మర్మమా ఇది నీకు ధర్మమా
పలికి బొంకవట పరమ శాంతుడవట
ఇప్పుడే లేదట ఇంకనూ బ్రోతువట
ఎప్పుడో కటకట ఇక దయాళుడవట
ఏనాటి కోపమో నెరియ నీ పాపమో
👏😊
ReplyDelete