Thursday, 25 October 2018

తుంగా తీర విరాజం భజ మన
రాఘవేంద్ర గురు రాజం భజమన
తుంగా తీర విరాజం

మంగళ కర మంత్రాలయ వాసం
శృంగారానన రాజిత సకలం
రాఘవేంద్ర గురు రాజం భజ మన

కరదృత దండ కమండల మాలం
సురచిర చేలం దృత మణిమాలం
నిరుపమ సుందర కార్య సుశీలం
వర కమలేశార్పిత నిజ సకలం

No comments:

Post a Comment