Saturday, 17 November 2018

ఇన్నష్టు బేకెన్న హృదయక్కె రామా innashtu bekenna hrudayakke rama

ఇన్నష్టు బేకెన్న హృదయక్కె రామా
నిన్నష్టు నెమ్మదియు ఎల్లిహుదు రామా

నిన్నిష్టదంతెన్న ఇట్టిరువె రామా
నన్నిష్టదంతెల్ల కొట్టిరువె రామా
కష్టగళ కొడబేడ ఎనలారె రామా
కష్ట సహిసువ సహనె కొడు ననగె రామా
కష్ట సహిసువ సహనె ఇన్నష్టు రామా
కష్ట సహిసువ సహనె నిన్నష్టు రామా

ఒళితినడె మున్నడెవ మనవ కొడు కామా
సెళతక్కె సిగదంతె స్థిరతె కొడు రామా
నిన్నెగళ పాపగళ సొన్నెయాగిసు రామా
నాళెగళ పుణ్యగళ హాదియాగలి రామా
నన్న బాళిగె నిన్న హసివ కొడు రామా
నన్న తోళిగె నిన్న కసువ కొడు రామా
కణ్ణు కళెదరు నిన్న కసువ కొడు రామా
నన్న హరణక్కె నిన్న చరణ కొడు రామా

కౌసల్య యాగువెను మడిలలిరు రామా
వైదేహి యాగువెను ఒడనాడు రామా
పాదుకెయ తలెలలిడు భరతనాగువె రామా
సహవాస కొడు నాను సౌమత్రి రామా
సుగ్రీవ నాగువెను స్నేహ కొడు రామా
హనుమనాగువె నిన్న సేవె కొడు రామా
శబరియాగువె నిన్న భావ కొడు రామా

మడిలల్లి మరణ కొడు నా జటాయువు రామ
ముడియల్లి అడియనిడు నా అహల్యెయు రామ
నా విభీషణ శరణు భావ కొడు రామా
నన్నొళిహ రావణగె సావ కొడు రామా
కణ్ణీరు కరెయువెను నన్న తన కళె రామ
నిన్నొళగె కరగువెను నిర్మోహ కొడు రామ

ఋత నేనె ఋతు నీనె శృతి నీనె రామా
మతి నీనె గతి నీనె ద్యుతి నీనె రామా
ఆరంభ అస్తిత్వ అంత్య నీ రామా
పూర్ణ నీ ప్రకట నీ ఆనంద రామా
హర నీనే హరి నీనే బ్రహ్మ నీ రామా
గురి నీనె గురు నీనె అరివు నీ రామా
రఘురామ రఘు రామ రఘు రామ రామ
నగు రామ నగ రామ జగ రామ రామా


ఇన్నష్టు బేకెన్న హృదయక్కె రామా
ఇంకేం కావాలి రామా నాకు
నిన్నష్టు నెమ్మదియు ఎల్లిహుదు రామా
నీ అంత నెమ్మది ఎక్కడుంది
నిన్నష్టదంతెన్న ఇట్టిరువె రామా
నీకిష్టమైనవన్నీ పెట్టావు
నన్నిష్టదంతెల్ల కొట్టిరువె రామా
నాకిష్టమైనవన్నీ ఇచ్చావు
కష్టగళ కొడబేడ ఎనలారె రామా
కష్టాలే ఇవ్వద్దని నేను కోరుకోవడం లేదు
కష్ట సహిసువ సహన కొడు ననగె రామా
కష్టాలను సహించే శక్తిని ఇవ్వు


Meaning: Banish the Ravana within me—eradicate negative thoughts from my mind.
Let me find solace in your embrace, akin to Jatayu's final moments.
Grace me with the touch of your foot upon my head, as I seek redemption like Ahalya.
Like Kausalya, I wish for the privilege of cradling your head in my lap, and like Bharata, I long to carry out your paduka. May I serve you with unwavering devotion, just as Hanuman did."

 
నీ కొరకే తపించే హృదయాన్నివ్వు
కళ్ళు కనబడకపోయినా నీ కలలు కనే భాగ్యాన్నివ్వు
నీ చరణాల చెంత నాకు మోక్షమివ్వు
నేను కౌసల్యనవుతాను నా ఒడిలో పడుకో
సీతనవుతాను నీ పక్కన నడిచే భాగ్యమివ్వు
పాదుకలను తలలో పెట్టుకునే భరతుని అవుతాను
సహవాసమివ్వు నాకు సౌమిత్రి రామా
శబరిలా నిను పూజించే అదృష్టాన్నివ్వు
నీ మడిలో మరణమివ్వు నేను జటాయువును అవుతాను
నా తలపై నీ కాలు పెట్టు నేను అహల్యనవుతాను
నీ శరణు వేడే విభీషణుడనవుతాను
నాలోని రావణుడికి చావు ఇవ్వు




Wednesday, 14 November 2018

Temple, flowers riddle
నాలాంటి భక్తురాలు దేవుని ప్రార్థంచింది. దేవుడా నీకు పెడదామంటే నా దగ్గర ఏమీ లేకపాయే.
దేవుడి ప్రత్యక్షమై  ఇదిగో పూలు. వీటిని నదిలో ముంచితే రెట్టింపు అవుతాయి అని వరమిచ్చె.
సంతోషంగా గుడిలో దేవుడికి పెడదామని పోతే అక్కడ 3 గుడులు 3 నదులు ఉండె.
దేవుడిచ్చిన పూలను మొదటి గుడిలో పెట్టడానికి ముందు నదిలో ముంచితే రెట్టింపు అయినయ్. సంతోషంగా మొదటి గుడిలో కొన్ని పూలు పెట్టిన (అన్నీ పెట్టలే). మరి మిగతా గుడులలో కూడా కావాలి కదా. మిగిలిన పూలను రెండో నదిలో ముంచితే మళ్ళీ రెట్టింపాయే. రెండో గుడిలో కూడా, మొదటి గుడిలో పెట్టినన్ని పూలే పెడ్తిని. మరి దేవుల మధ్య కొట్లాట రాదూ! మళ్ళా మిగిలిన పూలను మూడో నదిలో ముంచిన. మళ్ళ రెట్టింపాయె. ఇపుడు మొదటి, రెండవ గుడులలో పెట్టినన్నే ఇక్కడా పెడ్తిని. నా చేతుల పూలన్ని అయిపాయె.

ఇప్పుడు జెప్పుండ్రి. నాకు దేవుడు ఇచ్చిన పూలెన్ని.
ఒక్కొక్క గుడిలో నేను పెట్టిన పూలెన్ని?

Tuesday, 13 November 2018

ఆ మంచు కొండ చల్లంగ తాకి శివ లాలి పాడింది ఉయ్యాల
ఆ చంద మామ సిగలోన చేరి శివ లాలి పాడింది ఉయ్యాల
మురిపాల గంగమ్మ తలమీద ఆడి శివ లాలి పాడింది ఉయ్యాల
నీ మేనిలోన సగమై ఉన్నా గౌరమ్మ శివ లాలి ఉయ్యాలా
ఉయ్యాలా ఉయ్యాలా శివ లాలి శివలాలి ఉయ్యాలా
ఉయ్యాలా ఉయ్యాలా శివ లాలి శివలాలి ఉయ్యాలా
మెడలోని పాము బుసల వాసన శివ లాలి పాడింది ఉయ్యాల
నిను మోసే నంది రంకెల రాగాల శివ లాలి పాడింది ఉయ్యాల
చేతులున్న ఢమరు డండం నాదాల శివ లాలి పాడింది ఉయ్యాల
నాట్య శాస్త్రమంత డిండిం తాళాల శివ లాలి పాడింది ఉయ్యాల
ఉయ్యాలా ఉయ్యాలా శివ లాలి శివలాలి ఉయ్యాలా
ఉయ్యాలా ఉయ్యాలా శివ లాలి శివలాలి ఉయ్యాలా
నీ చేతి శూలం వీర రసమున శివ లాలి పాడింది ఉయ్యాల
నీ ఫాల నేత్రం రెప్ప చాటున రౌద్రంగా పాడింది ఉయ్యాల
హాలాహలమే భీభత్స రసమున శివ లాలి పాడింది ఉయ్యాల
రుద్ర భూమిలోన మండేటి చితులు శాంతంగా పాడాయి ఉయ్యాల
ఉయ్యాలా ఉయ్యాలా శివ లాలి శివలాలి ఉయ్యాలా
ఉయ్యాలా ఉయ్యాలా శివ లాలి శివలాలి ఉయ్యాలా
నీ కరుణ చిందేటి రుద్రాక్ష సైతం పాడింది శివ లాలి ఉయ్యాల
నీ మేని తాకిన బూడిద కూడా పాడింది శివలాలి ఉయ్యాల
దేహాన్ని ప్రాణాన్ని మోహరించిన కపాలం శివ లాలి ఉయ్యాల
ఏడేడు లోకాల పంచాక్షరి పాడే శివలాలి శివలాలి ఉయ్యాల
ఉయ్యాలా ఉయ్యాలా శివ లాలి శివలాలి ఉయ్యాలా
ఉయ్యాలా ఉయ్యాలా శివ లాలి శివలాలి ఉయ్యాలా

Sunday, 11 November 2018

ఈశ గిరీశ నరేశ పరేశ మహేశ బిలేశయ భూషణ భో (2)
సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగమ్ |

ఉమయా దివ్యసుమంగళ విగ్రహ యాలింగిత వామాంగ విభో |
సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగమ్ || 

ఊరీకురు మామజ్ఞమనాథం దూరీకురుమే దురితంభో |
సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగమ్ |

శివాయ నమఓం, శివాయ నమహ, శివాయ నమఓం, నమశ్శివాయ 2
ఋషి వరమానస హంస చరాచర జనన స్థితి లయ కారణభో |
సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగమ్
అంతఃకరణ విశుద్దిం భక్తిం చత్వయి సతీం ప్రదేహి విభో |
సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగమ్ ||

కరుణా వరుణాలయ మయి దాస ఉదాసస్తవో చితో నహిభో |
సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగమ్
హరాయ నమఓం, హరాయ నమహ, హరాయ నమఓం, నమ హరాయ 2

జయ కైలాస నివాస ప్రమథగణాధీశ భూసురార్చితభో |
సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగమ్
ఝణుతక ఝంకిణు ఝణుతత్కిటతక-శబ్దైర్నటసి మహానటభో 
సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగమ్,,,2

ధర్మస్థాపనదక్ష త్ర్యక్ష గురో దక్ష యజ్ఞ శిక్షక భో |
సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగమ్ || 

భవాయ నమఓం, భవాయ నమహ, భవాయ నమఓం, నమ భవాయ 2
బలమారోగ్యం చాయుస్త్వద్గుణ రుచితాం చిరంప్రదేహి విభో |
సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగమ్
భగవన్భర్గ భయాపహ భూతపతే భూతిభూషితాంగ విభో |
సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగమ్
సర్వ దేవ సర్వోత్తమ సర్వద దుర్విత,,గర్వహరణ విభో |
రుద్రాయ నమఓం, రుద్రాయ నమహ, రుద్రాయ నమఓం, నమ రుద్రాయ 2
సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగమ్ ||

సత్యం జ్ఞానమనంతం బ్రహ్మేత్యే తల్లక్షణ లక్షిత భో |
సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగమ్
హాహాహూహూముఖసురగాయకగీతాపదానపద్య విభో |
సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగమ్
ಈಶ ಗಿರೀಶ ನರೇಶ ಪರೇಶ ಮಹೇಶ ಬಿಲೇಶಯ ಭೂಷಣ ಭೋ
ಸಾಂಬ ಸದಾಶಿವ ಶಂಭೋ ಶಂಕರ ಶರಣಂ ಮೇ ತವ ಚರಣಯುಗಮ್
ಉಮಯಾ ದಿವ್ಯ ಸುಮಂಗಳ ವಿಗ್ರಹ ಯಾ ಲಿಂಗಿತ ವಾಮಾಂಗ ವಿಭೋ
ಸಾಂಬ ಸದಾಶಿವ ಶಂಭೋ ಶಂಕರ ಶರಣಂ ಮೇ ತವ ಚರಣಯುಗಮ್
ಊರೀ ಕುರುಮಾ ಮಜ್ಞಮನಾಥಂ ದೂರೀ ಕರುಮೇ ದುರಿತಂ ಭೋ ..ಸಾಂ
ಶಿವಾಯ ನಮ ಓಂ ಶಿವಾಯ ನಮಹ ಶಿವಾಯ ನಮಓಂ ನಮಶ್ಶಿವಾಯ
ಋಷಿ ವರ ಮಾನಸ ಹಂಸ ಚರಾಚರ ಜನನ ಸ್ಥಿತಿ ಲಯ ಕಾರಣ ಭೋ
ಅಂತಹಕರಣ ವಿಶುದ್ದಿಂ ಭಕ್ತಿಂ ಚತ್ವಯಿ ಸತೀಂ ಪ್ರದೇಹಿ ವಿಭೋ
ಕರುಣಾವರುಣಾಲಯಮಯಿ ದಾಸ ಉದಾಸಸ್ತವೋ ಚಿತೋ ನಹಿ ಭೋ
ಹರಾಯ ನಮಓಂ ಹರಾಯ ನಮಹ ಹರಾಯ ನಮಓಂ ನಮ ಹರಾಯ
ಜಯ ಕೈಲಾಸ ನಿವಾಸ ಪ್ರಮಥ ಗಣಾಧೀಶ ಭೂಸುರಾರ್ಚಿತ ಭೋ
ಝಣುತಕ ಝಂಕಿಣು ಝಣುತತ್ಕಿಟತಕ ಶಬ್ದೈರ್ನಟಸಿ ಮಹಾ ನಟ ಭೋ
ಧರ್ಮ ಸ್ಥಾಪನ ದಕ್ಷ ತ್ರ್ಯಕ್ಷ ಗುರೋ ದಕ್ಷ ಯಜ್ಞ ಶಿಕ್ಷಕ ಭೋ
ಭವಾಯ ನಮಓಂ ಭವಾಯ ನಮಹ ಭವಾಯ ನಮಓಂ ನಮಹ ಭವಾಯ
ಬಲಮಾರೋಗ್ಯಂ ಚಾಯುಸ್ತ್ವದ್ಗುಣ ರುಚಿತಾಂ ಚಿರಂ ಪ್ರದೇಹಿ ವಿಭೋ
ಭಗವನ್ಬರ್ಗ ಭಯಾಪಹ ಭೂತಪತೇ ಭೂತಿಭೂಷಿತಾಂಗ ವಿಭೋ
ಸರ್ವದೇವ ಸರ್ವೋತ್ತಮ ಸರ್ವದ ದುರ್ವಿತ ಗರ್ವ ಹರಣ ವಿಭೋ
ರುದ್ರಾಯ ನಮಓಂ ರುದ್ರಾಯ ನಮಹ ರುದ್ರಾಯ ನಮಓಂ ನಮಹ ರುದ್ರಾಯ
ಸತ್ಯಂ ಜ್ಞಾನಮನಂತಂ ಬ್ರಹ್ಮೇತ್ಯೇತಲ್ಲಕ್ಷಣ ಲಕ್ಷಿತ ಭೋ

ಹಾಹಾಹೂಹೂ ಮುಖಸುರ ಗಾಯಕ ಗೀತಾ ಪದಾನ ಪದ್ಯ ವಿಭೋ

vishamakkara kannan pollada vishamakkara kannan
vedikkaiyai pattu padi
vidham vidhamai attamadi
nazhikkoru leelai sheyyum nanda gopala krishnan          
vishamakara kannan polladha vishamakara kannan

neela megham pole iruppan
padinalo nenjil vandu kudiyiruppan
kolap-pullankuzhal udi ,gopigalai kallam adi
konjambola vennai tadi enru kettu attamadum                                                          (vishamakara kannan)

pakkattu vittup-pennai azhaippan
mukhari ragam pada solli vambukizhuppan
enakkadu teriyadenral nekkuruga killi vittu
(aval) vikki vikki azhum podu idandi mukhari enban 
(vishamakara kannan)

vennai panai moodakkudadu
ivan vandu vizhunginalum ketkak-kudadhu
ivan amma kitte shollakkudadu
shollivittal attahasam taanga onnadu
shumma oru peccukkanum tirudanenru sholli vittal
un amma paatti atthai thaatha attanaiyum tirudarenban   (vishamakara kannan)
విషమ క్కార కన్నన్ పొల్లాద విషమ క్కార కన్నన్
వేడిక్కయై పాట్టు పాడి

Wednesday, 7 November 2018


చంద్రశేఖర మేలుకొలుపు
మేలుకొనవే చంద్రశేఖర మేలుకొనవే దివ్యవందిత
మేలుకొనవే ఫాలలోచన నీలకంఠా హరహరా
1.      కమలనేత్రుడు వీరభద్రుడు ప్రమథ గణ(ళ)ములు గజముఖుండును
పలుక తుంబుర నారదాదులు ప్రమదమొసగగ హరహరా
2.      కమల సంభవుడాదిగాగల ధరులు వచ్చిరి మిమ్ము కొలువగ
తాపహిత శత తేజ గౌరీ రమణ హర హర మేలుకో నీలకంఠా హరహరా
3.      శంభు శంభో యనుచు వేదతో శంభునీశ్వరులరుగుదెంచిరి
ఝృంబణంబున నారుమోములు సూర్యుడేతెంచెను హరా నీలకంఠా హరహరా
4.      పండు వెన్నెల తృంగె తూరుపు కొండపై నుదయించె భానుడు
దండి కలువల దర్ప మణగెను దివ్య రూపుడా హర హర
5.      పుండరీకములన్ని మెరిసెను భుజగ కంకణ మేలుకొనుమా
దండికూడలి సంగమేశ్వర ధవళ వర్ణా హరహరా


Monday, 5 November 2018


ఓం నమో హిరణ్య బాహవే హిరణ్య వరణాయ హిరణ్య రూపాయ
హిర్ణయ పతయే,,,, అంబికా పతయ: ఉమా పతయే పశుపతయే నమో నమహా

ఈశానం సర్వభూతానాం ఈశ్వర సర్వ భూతానాం
బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మా శివోమే అస్తు సదా శివోం
తత్పురుషాయ విద్మహే వాగ్విశుద్ధాయ ధీమహీ తన్నహ శివ ప్రచోదయాత్
మహాదేవాయ విద్మహే రుద్రమూర్తయే ధీమహీ తన్నహ శివ ప్రచోదయాత్

నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ, మహాదేవాయ, త్రియంబకాయ, త్రిపురాంతకాయ,,,, త్రికాజ్ఞి కాలాయ, కాలాజ్ఞి రుద్రాయ, నీల కంఠాయ, మృత్యుంజయాయ,,,, సర్వేశ్వరాయ, సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమహ శ్రీమన్మహాదేవాయ నమహ శ్రీమన్మహాదేవాయ నమహ ఓం శాంతి శాంతి శాంతిహి

Monday, 29 October 2018

వందిసువుదాదియలి గణనాథన
సందేహ సల్ల శ్రీ హరి ఆజ్ఞె ఇదక్కుంటు  |వందిసువుదాదియలి |

హిందె రావణ తాను వందిసదే గజ ముఖన
ఇందు తపవను గైదు వరవపడెయలు
ఒందు నిమిషది బందు విజ్ఞవను ఆచరిసి
తన్న తనగళనెల్ల ధరెగిళిసిదనె      |వందిసువుదాదియలి |

ఇందు జగకల్లముని నందనన పూజిసలు
చందదిందలి సకల సిద్ధి గళనిత్తు
తందె సిరి పురందర విఠలన సేవెయొళు
బంద విఘ్నవ కళెదానందవా కొడువా    |వందిసువుదాదియలి |

Thursday, 25 October 2018

ఆలై పొంగెరా కన్నా మానసమలై పొంగెరా
ఆనంద మోహన వేణుగానమున 
ఆలాపనే కన్నా మానస మలై పొంగెరా
నీ నవరస మోహన వేణుగానమునది
ఆలై పొంగెరా కన్నా మానసమలై పొంగెరా
ఆనంద మోహన వేణుగానమున 
ఆలాపనే కన్నా మానస మలై పొంగెరా
నీ నవరస మోహన వేణుగానమునది 
అలై కన్నా..

చరణం 1:
నిలబడి వింటూనే చిత్తరువైనాను - నిలబడి వింటూనే చిత్తరువైనాను
కాలమాగినది రా దొర - ప్రాయమున యమున మురళీధర
యవ్వనమలై పొంగెరా కన్నా ఆ ఆ ఆ 
కన్నుల వెన్నెల పట్టపగలు పాల్చిలుకుగా - కలువరేకుల మంచు ముత్యాలు వెలిగే
కన్నెమోమున కనుబొమ్మలటు పొంగే - కాదిలి వేణుగానం కానడ పలికే
కాదిలి వేణుగానం కానడ పలికే - కన్నెవయసు కళలోలికే వేళలో
కన్నెసొగసు ఒక విధమై ఒరిగేలే - అనంతమనాది వసంతపదాల
సరాగ సరాల స్వరానివా - నిశాంత మహీజ శకుంతమరంద
మెడారి గళాన వర్షించవా! 
ఒక సుగంధ వనాన సుఖాల క్షణాన - వరించి కౌగిళ్ళు బిగించవా 
ఒక సుగంధ వనాన సుఖాల క్షణాన - వరించి కౌగిళ్ళు బిగించవా 
కడలికి అలలకు కథాకళి కళలిడు - శశికిరణము వలె చలించవా 
చిగురు సొగసులను తలిరుటాకులకు - రవికిరణాలె రచించవా 
కవిత మదిని రగిలే ఆవేదననో - ఇతర భామలకు లేని వేదనో 
కవిత మదిని రగిలే ఆవేదననో - ఇతర భామలకు లేని వేదనో 
ఇది తగునో ఎద తగవో - ఇది ధర్మం అవునో 
ఇది తగునో ఎద తగవో - ఇది ధర్మం అవునో 
కొసరి ఊదు వేణువున వలపులే చిలుకు 
మధుర గాయమిది గేయము పలుకగా // అలై పొంగెరా //

అలై పాయుదే  తమిళం లిరిక్స్ తెలుగులో
Pallavi
అలై పాయుదే కణ్ణా ఎన్ మనం మిఘ అలై పాయుదే
ఉన్ ఆనంద మోహన వేనుగానమదిల్ 
అలై పాయుదే కణ్ణా ఆ...

Anupallavi

నిలై పెయరాదు షిలై పోలవే నిన్ర
నేరమావ దరియామలే మిఘ వినోదమాన మురలీధర ఎన్ మనం (అలై)

అలై పా...యుదే కణ్ణా ఆఆఆ

Charanam

తెళింద నిలవు పట్టప్పఘల్ పోల్ ఎరియుదే  తెళింద నిలవు పట్టప్పఘల్ పోల్ ఎరియుదే 

దిక్కై నోక్కి ఎన్నిరు పురువం నెరియుదే
కనింద ఉన్ వేణుగానం కాట్రిల్ వరుగుదే కనింద ఉన్ వే,,ణుగానం కాట్రిల్ వరుగుదే 

కణ్గళ్ షొరుగి ఒరు విధమాయ్ వరుగుదే  కణ్గళ్ షొరుగి ఒరు విధమాయ్ వరుగుదే

Madhyama Kalam

కదిత్త మనత్తిల్ ఉరుత్తి పదత్తై ఎనక్కు అళిత్తు మగిజ్హ్త్త వా కదిత్త మనత్తిల్ ఉరుత్తి పదత్తై ఎనక్కు అళిత్తు మగిజ్హ్త్త వా

 ఒరు తనిత్త వనత్తిల్ అణైత్తు ఎనక్కు ఉణర్చ్చి కొడుట్టు ముగిజ్హ్త్త వా  తనిత్త వనత్తిల్ అణైత్తు ఎనక్కు ఉణర్చ్చి

కొడుట్టు ముగిజ్హ్త్త వా

కలై కడల్ అలైయినిల్ కదిరవన్ ఒళియెన ఇణైయిరు కణగలే-కళిత్తవా
కదరి మనమురుగినాన్ అజ్హైక్కవో ఇదర మాదరుడన్ నీ కళిక్కవో 2 

ఇదు తఘుమో ఇదు మురైయో ఇదు ధరుమం తానో2

 కుళలూదిడుం పొజ్హుదు ఆదిడుం కుజ్హైగళ్ పోలవే మనదు వేదనై మిఘవోడు
(అలై)

శ్రీ అప్పయ్య దీక్షిత ప్రణీత శ్రీ మార్గబంధు స్తోత్రం

శంభో మహాదేవ దేవ, శివ శంభో మహాదేవ దేవేశ శంభో, శంభో మహాదేవ దేవ
ఫాలావనమ్రత్ కిరీటం, ఫాలనేత్రార్చిషాదగ్ధ పంచేషుకీటం |
శూలాహతారాతి కూటం, శుద్ధమర్ధేందుచూడం భజేమార్గబంధుం ||


అంగేవిరాజద్భుజంగం, అభ్రగంగాతరంగాభిరామోత్తమాంగం |
ఓంకారవాటీ-కురంగం, సిధ్ధసంసేవితాంఘ్రిం భజేమార్గబంధుం ||

కందర్పదర్పఘ్నమీశం, కాలకంఠం మహేశం మహావ్యోమకేశం |
కుందాభదంతం సురేశం, కోటి-సూర్యప్రకాశం, భజేమార్గబంధుం ||


మందారభూతేరుదారం, మంథ-రాగేంద్రసారం మహాగౌర్యదూరం |
సిందూర దూరప్రచారం, సింధు-రాజతిధీరం భజేమార్గబంధుం ||

నిత్యం-చిదానందరూపమ్, నిహ్నుతాశేష లోకేశ వైరి ప్రతాపం |
కార్తస్వరాగేంద్రచాపం, కృత్తివాసం భజే దివ్య-సన్మార్గ-బంధుం ||   


అప్పయ్య-యజ్వేంద్రగీతం స్తోత్రరాజం పఠేద్యస్తు-భక్త్యా-ప్రయాణే |
తస్యార్థ-సిద్ధిం విధత్తే మార్గమధ్యేభయం చాశుతోషో-మహేశం ||





సావేరి - ఆది, తిశ్ర గతి
పల్లవి:
శంకరి శంకురు చంద్రముఖి అఖిలాండేశ్వరి
శాంభవి సరసిజభవ వందితే గౌరి అంబ॥
అను పల్లవి:
సంకటహారిణి రిపువిదారిణి కల్యాణి
సదా నత ఫలదాయికే హర నాయికే జగజ్జనని॥
చరణము(లు):
జంబూపతి విలాసిని జగద వనోల్లాసిని కంబు కంధరే
భవాని కపాల ధారిణి శూలిని॥
అంగజరిపుతోషిణి అఖిలభువనపోషిణి
మంగళప్రదే మృడాని మరాళసన్నిభ గమని॥
శ్యామకృష్ణ సోదరి శ్యామళే శాతోదరి
సామగానలోలే బాలే సదార్తిభంజన శీలే॥

రాగం నాట, ఖండ చాపు తాళం


వందిసువుదాదియలి గణనాథన
సందేహ సల్ల శ్రీ హరి ఆజ్ఞె ఇదకుంటు

హిందె రావణ తాను వందిసదే గజముఖన
ఇందు తపవను గైదు వరవపడెయలు
ఒందు నిమిషది బందు విజ్ఞవను ఆచరిసి
తన్న తనగళనెల్ల ధరెగిళిసిదనే

ఇందు జగకెల్ల మునినందనన పూజిసలు
చందదిందలి సకల సిద్ధిగళనిత్తు
తందెసిరి పురందర విఠలన సేవెయొళు
బంద విఘ్నవ కళెదానందవ కొడువ

చంద్రచూడ శివశంకర పార్వతి రమణా నినగె నమో నమో
రమణా నినగె నమో పార్వతి రమణా నినగె నమో
సుందర మృగధర పినాకధరహర గంగాధర
గజచర్మాంబరధర 
నందివాహనానందదింద మూర్జగతి మెరెవను నీనే
అందు అమృత ఘటదిందుదిసిద విష తందు భుజిసిదవ నీనే
కందర్పన క్రోధదింద కణ్తెరెదు కొంద ఉగ్రను నీనే
ఇందిరేశ శ్రీ రామన నామవ చందది పొగళువ నీనే || 1 ||


బాలమృకండన కాలను ఎళెదాగ పాలిసిదవ నీనే
వాలయదలి కపాల హిడిదు భిక్షె బేడో దిగంబర నీనే
కాలకూటవ పానవమాడిద నీలకంఠను నీనే
జాల మాడిద గోపాలనెంబ హెణ్ణిగె మరుళాదవ నీనే || 2 ||


ధరెగె దక్షిణ కావేరితీర కుంభపురది వాసిపను నీనే
కొరళోళు రుద్రాక్షి భస్మవ ధరిసిద పరమ వైష్ణవను నీనె
కరదలి వీణెయ నుడిసువ నమ్మ ఉరగభూషణను నీనే
గరుడగమన సిరి పురందరవిఠలగె ప్రాణప్రియను నీనె || 3||
చంద్రచూడ శివశంకర పార్వతి 
రమణా నినగె నమో నమో
సుందర మౄగధర పినాకరనుకర 
గంగా శిర గజ చర్మాంబరధర 

కొరళలి భస్మ రుద్రాక్షియు ధరిసిద 
పరమ వైష్ణవ నీనె
కరదలి వీణెయ గానవ మాడుత
ఉరగ భూషణను నీనే

ధరెగె దక్షిణ కావేరితీర 
కుంభపురవాసను నీనే
గరుడగమన శ్రీ పురందరవిఠలన 
ప్రాణప్రియను నీనె || 3||


శిరసా నమిసువె శ్రీ గురురాజ
మనసార బేడువె గురు రాఘవేంద్ర

మంత్రాలయ వాసి నా నిన్న దాసి
నిన్న నంబిదె జనరను సలహో తందే

భక్తి భావనె ఇంద పూజిసలరియె
జపతపవను నా మాడలు అరియె
నిన్న పాడి పొగళుత దినగళు కళెవె
నిన్ననే నెనెయుత దినగళ కళెవె
సులభ పూజయ కేళి బలవిల్లదవరు
కాలకాలద ఖర్మ కమలనాభనిగర్పిసువ

ఇరుళు హచ్చువ దీప హరిగె నందాదీప
మరెమాడువ వస్త్ర పరమ మడియూ
తిరుగాడిదణియువుదే హరిగె ప్రదక్షిణెయు
హొరళి మలగువుదెల్ల హరిగె వందనెయు

నుడివ మాతుగళెల్ల పాండు రంగన జపవు
మడదిమక్కలు మత్తె ఒడవె పరివార
నడుమనెయ అంగళవె ఉడుపి వైకుంఠగళు
ఎడబలద మనెయవరె కడు భాగవతరు

హీగె కలియుగదల్లి దినదినవు నడెసిదరె
జగదొడయ కృష్ణా సులభనిహను
బేగ తిళిదుకొళ్ళి హోగుతిదె ఆయుశ్య
యోగి పురందర విఠల సారి పేళ్దుదను
గంధము పూయరుగా - పన్నీరు గంధము పూయరుగా 
అందమైన యదు నందను పై కుందరదన లిరు వందగ పరిమళ
తిలకము దిద్దరుగా కస్తూరి తిలకము దిద్దరుగా 
కల కల మను ముఖ కళదని సొక్కుచు పలుకుల నమృతము లొలికే స్వామికి
చేలము కట్టరుగా బంగారు చేలము కట్టరుగా 
మాలిమితో గోపాల బాలురతో ఆలమేపిన విశాల నయనునికి
హారతులెత్తరగా ముత్యాల హారతులెత్తరుగా 
నారీ మణులకు వారము యవ్వన వారక మొసగెడు వారిజాక్షనుకు
పూజలు సేయరుగా మనసార పూజలు సేయరుగా 
జాజులు మరి విరజాజి దవనములు రాజిత త్యాగరాజ వినుతునికి
ఎంత పుణ్యవె గోపి ఎంత భాగ్యవెశోదే
ఇంత మగనా కాణెనే గోపీ ఇంత మగనా కాణెనే

చింతిసదిరుదొరక చెలువరాయ గోపాలా 2
చింతిసదిరుదొరక చెలువరాయ గోపాలా 2
భ్రాంతి మతుగళల్లవే యశోదే 2 

సరసిజ నాభన సుమ్మనె కండరే
దురితగళెల్లవూ పోపుదే గోపీ
సరసిజదిందలి ఒమ్మె సవిమాతనాడిదరే 2
హరుషవు కైగూడువిదే యశోదే

నిన్న మగన కరెయె ఎన్న ప్రాణద దొరయె
ఘన్ననూ పరబ్రహ్మణే గోపీ
చన్న శ్రీ పురందర విఠనల రాయన
నిన్నానె బిడలారెనే గోపీ


జయ జానకీ కాంత జయ సాధు జన వినుత
జయతు మహిమానంత జయ భాగ్యవంత
దశరథాత్మజ వీర దశకంఠ సంహార పశుపతీశ్వర మిత్ర పావన చరిత్ర
కుసుమ బాణ స్వరూప కుశల కీర్తి కలాప అసమ సాహస శిక్ష అంబుజ దళాక్ష
సామగాన విలోల సాధుజన పరిపాల కామితార్థ ప్రదాత కీర్తి సంజాత
సోమ సూర్య ప్రకాశ సకల లోకాధీశ శ్రీ మహారఘువీర సింధూ గంభీర
సకల శాస్త్ర విచార శరణుజన మందార వికసితాంబుజ వదన విశ్వమయ సదన
సుకృత మోక్షాధీశ సాకేత పురవాస భకుతవత్సల రామ పురందర విఠల

తుంగా తీర విరాజం భజ మన
రాఘవేంద్ర గురు రాజం భజమన
తుంగా తీర విరాజం

మంగళ కర మంత్రాలయ వాసం
శృంగారానన రాజిత సకలం
రాఘవేంద్ర గురు రాజం భజ మన

కరదృత దండ కమండల మాలం
సురచిర చేలం దృత మణిమాలం
నిరుపమ సుందర కార్య సుశీలం
వర కమలేశార్పిత నిజ సకలం

Wednesday, 24 October 2018

హిమగిరి తనయే హేమలతే
అంబ హిమగిరి తనయే హేమలతే
ఈశ్వరి శ్రీ లలితే మామవ
సాసని సనిపా పాపమ పమగా
గమగమ పనిపమ గమపని సాసా
సగగస నిసససనిప నినిపమ పపమ
మగపమనిపసని పసనిని సాసా
నిసాగ పనీస మపాని గమాప
పనిప సానిపమ పసనిస గాగా
మమగగ ససనిని పపనిని మమపప
గమప సగమపని సనిప గామపని
రమావాణి సం సేవిత సకలే
రాజరాజేశ్వరి రామ సహోదరి
పాశాంకుశేశు దండకరే అంబ
పరాత్పరే నిజ భక్తపరే
ఆశాంబర హరి కేశ విలాసే
ఆనంద రూపే అమిత ప్రతాపే
శ్రీరామ శ్రీ రామ శ్రీ మనోహరమా
ఏలరా నీ దయా ఇంతైనా రాదయా
చాలదా సదయా సామి తాలదయా
పంకజ వదనమా బాగుగా చూడుమా
రాఘవి రహిత త్యాగరాజనుత
ఎన్నాళ్ళీ దీనతా ఇది నీకు యోగ్యమా
ఏ జన్మ పాపమో ఎవ్వరీ శాపమో
సర్వమూ నీవట సత్య రూపుడవట
భక్త కాంతుడవట పద్మ నేత్రుడవట
ఇంకనూ మర్మమా ఇది నీకు ధర్మమా
పలికి బొంకవట పరమ శాంతుడవట
ఇప్పుడే లేదట ఇంకనూ బ్రోతువట
ఎప్పుడో కటకట ఇక దయాళుడవట
ఏనాటి కోపమో నెరియ నీ పాపమో
గజ వదనా బేడువే...
గజ వదనా బేడువే గౌరీ తనయా 2
గజ వదనా బేడువే గౌరీ తనయా 2
గజ వదనా బేడువే గౌరీ తనయా 2
గజ వదనా బేడువే గౌరీ తనయా
త్రిజగ వందితనే సుజనర పొరెవనె
గజ వదనా బేడువే ....
పాశాంకుశ ధర పరమ పవిత్ర
మూషిక వాహన మునిజన ప్రేమ

మోదది నిన్నయ పాదవ తోరో
సాధు వందితనే ఆదరదిదలి 2
సరసిజ నాభ శ్రీ....
సరసిజ నాభ శ్రీ పురందర విఠలనె
నిరుత నెనెయువంతె దయమాడో శ్రీ


శివుని శిరసు పైన చిందులాడెడి గంగ
శ్రీ విష్ణు పాదమున వెలసీన గంగా
గౌరమ్మా పుట్టింట కాలు మోపిన గంగ
కవుల గంటముల కులికిన గంగ
ఉరవళ్ళ పరవళ్ళ ఊసులాడుకొనుచు
ఏరులలో వాగులలో జారిపోయే గంగ
నురుగులతో ముత్యాల మెరుపులతో కదలుచూ
పరుగులతో భూమిపై ప్రవహించే గంగ
జాబిల్లితో కలిసి ఆటలాడే గంగ
జాలరుల ఇంటాడపడుచైన గంగా
జీవ కోటుల ముఖ్య ప్రాణమైన గంగ
ఓషదుల పోషించూ వయ్యారి గంగా
భగీరథుని ముద్దు పాపా నీవే గంగా
సాగరుని మురిపించు చక్కనీ గంగ
లోకమున నివసించు ఆకాశ గంగా
నగ లోకమున వసియించు పాతాళా గంగా

పూర్వదలీ సూర్యోదయ శ్రీరామా
పూజ కర్మ వేళె ఆయితు పురుషోత్తమా
ఎద్దేళు గోవిందనె వెంకటేశా
మూర్జగకే శుభమాడూ శ్రీనివాసా
మూర్జగకే శుభమాడూ శ్రీనివాసా

అగ్ని ముని ముంతాద సప్త ఋషిగళూ
ఆకాశ గంగెయింద తరళు హూగళూ
ఆజాన బాహవే అప్రమేయా
ఎద్దేళు గోవిందనె వెంకటేశా
మూర్జగకే శుభమాడూ శ్రీనివాసా

జాజి మల్లె సేవంతిగె హూగళు అరళి
కాదిహవు అలంకరిసి తవ పాదవా
తంగాళి సౌగంధవ చల్లు తలిహుదూ
ఎద్దేళు గోవిందనె వెంకటేశా
మూర్జగకే శుభమాడూ శ్రీనివాసా

పంచ వర్ణ గిణిగళు నామ హాడివె
పంచామృత అభిషేకద వేళ కాగిదే
పాంచ జన్య శంఖదొడెయ పద్మనాభనే
ఎద్దేళు గోవిందనె వెంకటేశా
మూర్జగకే శుభమాడూ శ్రీనివాసా


కస్తూరి రంగరంగా - నాయన్న - కావేటిరంగరంగా
శ్రీరంగ రంగరంగా - నినుబాసి - యెట్లునే మరచుందురా
కంసుణ్ణి సంహరింపా - సద్గురుడు - అవతారమెత్తెనపుడూ
దేవకీ గర్భముననూ - కృష్ణావ - తారమై జన్మించెనూ

యేడు రాత్రులు చేరిచీ - ఒకరాత్రి - యేకరాత్రిగజేసెను
ఆదివారము పూటనూ - అష్టమీ - దినమందు జన్మించెనూ
తలతోను జన్మమైతె - తనకు బహు - మోసంబు వచ్చుననుచు
ఎదురుకాళ్ళను బుట్టెను - ఏడుగురు - దాదులను చంపెనపుడు

నెత్తురుతొవుండి యపుడూ - ఆబాల - కావుకావున యేడ్చుచు
నన్నేల యెత్తుకొనవే - ఓతల్లి - దేవకీ వందనంబు
ఒళ్లెల హీనంబుతో - ఈరీతి - నున్నాను కన్నతండ్రి
నిన్నెట్లు ఎత్తుకుందూ - నీవొక్క - నిమిషంబు తాళరన్నా

గంగనూ ప్రార్ధించెనూ - జలనిధుల - గంగతా నుప్పొంగెను
గంగనదిలో నప్పుడూ - దేవకీ - జలకంబులాడె నపుడు
ఇకనైన యెత్తుకొనవే - నాతల్లి - దేవకీ వందనంబు
కాని బాలుని వలెను - నన్నిట్లు - యెడబాసి యుండతగునా

నీపుణ్యమాయె కొడుకా - యింకొక్క - నిమిషంబు తాళుమనుచూ
కామధేనువు నప్పుడూ - దేవకీ - కడగి ప్రార్థించగానూ
పాలవర్షము గురిసెను - అప్పుడా - బాలుపై చల్లగానూ
తడివస్త్రములు విడిచెనూ - దేవకి - పొడివస్త్రమును కట్టెను

పొత్తిళ్ళమీద నపుడూ - బాలుండు - చక్కగా పవళించెను
తనరెండు హస్తములతో - దేవకి - తనయుణ్ణి యెత్తుకొనెను
అడ్డాలపై వేసుక - ఆబాలు - నందచందము చూచెను
వసుదేవు పుత్రుడమ్మా - ఈబిడ్డ - వైకుంఠ వాసుడమ్మా

నవనీత చోరుడమ్మా - ఈబిడ్డ - నందగోపాలుడమ్మ
సితపత్రనేత్రుడమ్మా - ఈబిడ్డ - శ్రీరామ చంద్రుడమ్మ
శిరమున చింతామణి - నాతండ్రి - నాలుకను నక్షత్రము
పండ్లను పరుసవేది - భుజమున - శంఖుచక్రములు గలవు

వీపున వింజామరం - నాతండ్రి - బొడ్డున పారిజాతం
అరికాళ్ళ పద్మములును - అన్నియూ - అమరెను కన్నతండ్రీ
నీరూపు నీచక్కనా - ఆ బ్రహ్మ - యెన్నాళ్లు వ్రాసెతండ్రీ
అన్నెకారి కడుపునా - ఓ అయ్య - ఏల జన్మిస్తివయ్య

మా యన్న కంసరాజు - ఇప్పుడూ - వచ్చు వేళాయెరన్నా
నిన్ను నే నెత్తుకోని - ఏత్రోవ - నేగుదుర కన్నతండ్రి
ఆ చక్కదనము జూచి - దేవకి - శోకింపసాగె నపుడు
తల్లి శోకము మాన్పగా - మాధవుడు - గట్టిగా యేడ్వసాగె

శోకంబు చాలించియూ - దేవకి - బాలుణ్ణి యెత్తుకొనెను
నాయన్న వూరుకోరా - నాతండ్రి - గోపాల పవళించరా
అల్లడుగొ బూచివాడు - నాతండ్రి - వస్తాడు పవళించరా
బూచులను మర్దించనూ - నలినాక్షి - బుద్ధిమంతుడను అమ్మా

బూచేమి చేసునమ్మా - నాతల్లి - బూచి నన్నెరుగు నమ్మా
నీ పుణ్యమాయె కొడుకా - నీ వొక్క - నిమిషంబు తాళుమనుచు
అల్లడుగొ జోగివాడూ - నా తండ్రి - వస్తాడు పవళించరా
జోగి మందుల సంచులూ - ఏ వేళ - నా చంక నుండగాను

జోగేమి చేసునమ్మ - నా తల్లి - జోగి నన్నెరుగునమ్మా
నీ పుణ్యమాయె కొడుకా - నీ వొక్క - నిమిషంబు తాళుమనుచు
అల్లదుగొ పాము వచ్చె - నా తండ్రి - గోపాల పవళించరా
పాముల్ల రాజె అయినా - శేషుండు - పానుపై యుండగానూ

పామేమి చేసునమ్మా - నలినాక్షి - భయము నీ కేలనమ్మా
నీలమేఘపు చాయలూ - నీమేను - నీలాల హారములునూ
సద్గురుడు వ్రాసెనాడు - నా తండ్రి - నీరూపు నీచక్కన
నిన్ను నేనెత్తుకోనీ - యేత్రోవ - పోదురా కన్నతండ్రి

నాకేమి భయములేదే - నాతల్లి - నాకేమి కొదువలేదే
మా మామ కంసుకుండు - ఈ వేళ - నన్ను వెరపించవస్తే
మా మామ నాచేతనూ - మరణమై - పొయ్యేది నిజముసుమ్మూ
వచ్చు వేళాయెననుచూ - నా తల్లి - వసుదేవు పిలువనంపూ

గోపెమ్మ బిడ్డ నిపుడూ - శీఘ్రముగ - తెచ్చి నీవుంచవమ్మా
అంతలో వసుదేవుడూ - బాలుణ్ణి - తలమీద ఎత్తుకొనెనూ
రేపల్లె వాడలోనూ - గోపెమ్మ - ఇంటనూ వచ్చె నపుడూ
గోపెమ్మ పుత్రినపుడూ - వసుదేవు - భుజముపై నెక్కించుకూ

అతి త్వరితముగ వచ్చెనూ - దేవకి - హస్తముల నుంచె నపుడు
దేవకికి - తనయు డపుడూ - పుట్టెనని - కంసునకు కబురాయెను
ఝల్లుమని గుండెలదర - కంసుండు - పీఠంబు దుమికె నపుడూ
జాతకంబులు చూచెనూ - గండంబు - తగిలెనని కంసుకుండు

చంద్రాయుధము దూసుకా - శీఘ్రముగ - దేవకి వద్దకొచ్చె
తెమ్మని సుతునడిగెనూ - దేవకి - అన్నదీ అన్నతోనూ
మగవాడు కాదురన్నా - ఈ పిల్ల - ఆడపిల్ల నమ్మరా
ఉపవాసములు నోములూ - నోచి యీ - పుత్రికను గంటినన్నా

పుత్రి దానము చేయరా - నాయన్న - పుణ్యవంతుడవురన్నా
దేవాదిదేవులైన - బ్రహ్మ రు - ద్రాదులకు పూజచేసి
పూజ ఫలముచేతనూ - వారి కృప - వల్ల పుత్రికను గంటీ
నీ పుణ్యమాయెరన్నా - నీవు పు - త్రికను దయచేయుమన్నా

నిర్దయాత్మకుడవగుచు - నీవిట్లు - చేయుట తగదు రన్నా
ప్రేమతో చెల్లెలపుడు - అన్నను - చెయిపట్టి బ్రతిమాలెనూ
గంగాది నదులయందూ - పుత్ర దా - నము చేయమని వేడెనూ
కాదుకాదని కంసుడూ - దేవకి - పుత్రికను అడిగె నపుడు

అడ్డాలపై బాలనూ - పుచ్చుకొని - ఎగరేశి నరకబోయె
అంబరమునకు ఎగురగా - వేయనపు - డా బాల కంసు జూచి
నన్నేల చంపెదవురా - నీ యబ్బ - రేపల్లె వాడలోను
పెరుగుతున్నాడ వినరా - కృష్ణావ - తారమై జన్మించెనూ

నిజముగా దోచెనపుడూ - కంసుండు - యేతెంచి పవళించెనూ
రేపల్లె వాడలోనూ - పెరుగుచు - న్నాడనీ దిగులొందెను
నీ యబ్బ నీ తాతరా - కంసుడా - కృష్ణుండు పుట్టెననుచూ
చల్లమ్ము వారలెల్లా - ఆకబురు - చక్కగా చెప్పగాను

పూతకికి కబురాయెను - అప్పుడా - పూతకి చనుదెందెను
శృంగారముగ పూతకీ - స్తనములకు - విషధార పూసుకొనెను
రేపల్లె వాడలందూ - కృష్ణుడు - తిరుగుచున్నా చోటుకూ
చనుదెంచి విషపుపాలూ - ఇవ్వనూ - సమకట్టి ఇవ్వగానూ

బాలురతో బంతులాడ - కృష్ణుని - బాలురందరు కొట్టగా
కావుకావున ఏడ్చుచు - పరుగెత్తి - వీధి నడుమను నిలచెనూ
ప్రేమ కృష్ణుణ్ణి చూచీ - పూతకి - ప్రియముతో బుజ్జగించి
నా యన్న వూరుకోర - నా తండ్రి - పాలు యిచ్చెదను రార

మూడు గుక్కలు పీల్చగా - పూతకి - భూమిపై కొరిగి పడగా
గోపెమ్మ చూచి అపుడూ - బంగారు - గిన్నెలో బువ్వపెట్టి
ప్రొద్దున్న వుగ్గుపోసి - కృష్ణుణ్ణి - యెడలోను పండవేసె
అంతలో కంసహితుడూ - బండిరూ - పై - యెదురుగావచ్చెనూ

పాదములు రెండు పిడుగు - లావలే - దడదడా విసిరెనపుడూ
వృషభమై వచ్చి నిలువ - ఒక్కలఘు - వున చంపివేసెనపుడూ
చల్లమ్ము వారలెల్లా - ఈ కబురు - చల్లగా చెప్పిరపుడు
రేపల్లె వాడలోను - ఉన్నట్టి - గోపికలు గుంపుగూడి

"మాయిళ్ళ కొచ్చునమ్మా - కృష్ణుడు - మమురవ్వ చేసునమ్మా
తాళలేమమ్మ మేము - మీ సుతుడు - తాలిమితో వుండడమ్మా
మగనివలె పనులుసేయా - నీ సుతుడు - మాయిండ్లలోకి వచ్చూ
ఇకనైన బుద్ధిచెప్పీ - ఇంతిరో - పదిలమ్ము సేయుమమ్మా"

అనుచునూ గట్టిగాను - మనమంత - గోపెమ్మ కడకుబోయి
చెప్పుదామనుచు వారు - గోపెమ్మ - చెంతకేగగ నప్పుడు
గోపాలకృష్ణు డపుడూ - అచటనే - పాలుత్రాగుచు నుండెనూ
ఇదియేమి యాశ్చర్యమే - ఓ చెలియ - ఇదియేమి చోద్యమమ్మ

కనుపాపలను దీసునే - కృష్ణుడు - దొంగతనములు చేసునే
ఇకనేమి చేసునోను - మనము బులు - పాటమున వస్తిమమ్మా
అమ్మనే నెరుగనమ్మా - నాత్రోవ - నేబోవు చుండగాను
ననురవ్వ చేసిరమ్మా - నేనంత - భయపడీ వస్తినమ్మా

కొబ్బరి కుడకలనుచు - గోపికలు - గొబ్బున పిలువబోవ
కొబ్బరి కుడకలనుచు - గోపికలు - గుబ్బలను చూపినారు
పౌర్ణమి రోజులందు - జలజాక్షు - లందరూ కూడకోనీ
చీరలటు తీసివేసి - గొప్పికలు - జలకమాడుచు నుండగా

తీసివుంచిన చీరలు - కృష్ణుండు - వేసె ఆ పొన్నమీద
వేసియా వేణునాదం - వూదుచూ - వుండె నా మాధవుండూ
జలకమ్ము చాలించియూ - గోపికలు - మనచీర లేమాయెనే
నమ్మరాదమ్మ కృష్ణుని - ఇకను ఈ - చినగొల్లవాని నెపుడూ

ఎంతపని చేసెనమ్మా - ఓ చెలియ - ఏమి యాశ్చర్యమమ్మా
వెదకుచూ కొందరుండీ - నీళ్ళలో - మునిగియుండిరి కొందరూ
అప్పుడూ గోపికలలో - ఒకయింతి - తాజూచి శ్రీకృష్ణునీ
రారె ఓ అమ్మలార - ఈ పొన్న - మీదనున్న కృష్ణునీ

ఇవ్వరా మా చీరలూ - ఓ కృష్ణ - ఇవ్వరా మా రవికెలూ
దండంబు పెట్టెదార - కృష్ణయ్య - దయయుంచి దయచెయ్యరా
అందరూ ఒకచేతితో దండంబు - పెట్టగా చూచితాను
పొందుగా మీరందరూ - దండంబు - రెండుచేతుల బెట్టరే

ఎంతపని వచ్చెననుచూ - గోపికలు - మానభంగము నొందిరీ
వసుదేవ తనయునకునూ - దండంబు - రెండుచేతుల బెట్టిరీ
పొందుగా వలువలన్నీ - కృష్ణుండు - పేరుపేరున ఇచ్చెను
నాయత్త తిట్టునేమొ - యనుచు నొక - రొకరితో వగచిరపుడూ

మాయాడు బిడ్డ యిపుడూ - కొట్టునో - నా బావ దండించునో
నా మగడు నన్ను బ్రతుక - నివ్వడూ - నేనేమి చేతునమ్మా
కస్తూరి రంగ రంగా - నా యన్న - కావేటి రంగరంగా
నినుబాసి యెట్లునే మరచుందురా.