Saturday, 28 July 2018
Sunday, 24 June 2018
ప్రభు రామచంద్ర కెే దూతా హనుమంతా ఆంజనేయా 2
హే పవన పుత్ర హనుమంతా బలభీమ ఆంజనేయా 2
బలభీమ ఆంజనేయా బలభీమ ఆంజనేయా 1
ప్రభు రామచంద్ర కెే దూతా హనుమంతా ఆంజనేయా 2
హే పవన పుత్ర హనుమంతా బలభీమ ఆంజనేయా 2
బలభీమ ఆంజనేయా బలభీమ ఆంజనేయా2
బలభీమ బలభీమ బలభీమ ఆంజనేయా 2
బలభీమా ఆంజనేయా బలభీమా ఆంజనేయా3
జయహో జయహో జయహో ఆంజనేయా 2
జయహో ఆంజనేయా జయహో ఆంజనేయా 3
ప్రభు రామచంద్ర కెే దూతా హనుమంతా ఆంజనేయా 2
హే పవన పుత్ర హనుమంతా బలభీమ ఆంజనేయా 2
బలభీమ ఆంజనేయా బలభీమ ఆంజనేయా 1
హనుమంతా హనుమంతా హనుమంతా ఆంజనేయా
ఆంజనేయ ఆంజనేయ ఆంజనేయ ఆంజనేయ
ఆంజనేయ ఆంజనేయ ఆంజనేయ ఆంజనేయ
హే పవన పుత్ర హనుమంతా బలభీమ ఆంజనేయా 2
బలభీమ ఆంజనేయా బలభీమ ఆంజనేయా 1
ప్రభు రామచంద్ర కెే దూతా హనుమంతా ఆంజనేయా 2
హే పవన పుత్ర హనుమంతా బలభీమ ఆంజనేయా 2
బలభీమ ఆంజనేయా బలభీమ ఆంజనేయా2
బలభీమ బలభీమ బలభీమ ఆంజనేయా 2
బలభీమా ఆంజనేయా బలభీమా ఆంజనేయా3
జయహో జయహో జయహో ఆంజనేయా 2
జయహో ఆంజనేయా జయహో ఆంజనేయా 3
ప్రభు రామచంద్ర కెే దూతా హనుమంతా ఆంజనేయా 2
హే పవన పుత్ర హనుమంతా బలభీమ ఆంజనేయా 2
బలభీమ ఆంజనేయా బలభీమ ఆంజనేయా 1
హనుమంతా హనుమంతా హనుమంతా ఆంజనేయా
ఆంజనేయ ఆంజనేయ ఆంజనేయ ఆంజనేయ
ఆంజనేయ ఆంజనేయ ఆంజనేయ ఆంజనేయ
Friday, 15 June 2018
ಮಂಗಳಂ ಗುರು ಶ್ರೀ ಚಂದ್ರಮೌಳೀಶ್ವರೆಗೆ
ಶಕ್ತಿ ಗಣಪತಿ ಶಾರದಾಂಬೆಗೆ ಶಂಕರಾಚಾರ್ಯರಿಗೆ
ಕಾಲ ಭೈರವಗೆ ಕಾಳಿ ದುರ್ಗಿಗೆ
ವೀರ ಧೀರ ಶೂರ ಹನುಮ ಮಾರುತಿ ಚರಣಕ್ಕೆ
ವಿದ್ಯಾರಣ್ಯರಿಗೆ ವಿದ್ಯಾ ಶಂಕರಗೆ
ವಾಗೀಶ್ವರಿಗೆ ವಜ್ರ ದೇಹ ಗರುಡಾಂಜನೇಯನಿಗೆ
ತುಂಗ ಭದ್ರೆಗೆ ಶೃಂಗ ನಿವಾಸಿನಿಗೆ
ಶೃಂಗೇರಿ ಪುರದೊಳು ನೆಲಿಸಿರುವಂತ ಶಾರದಾಂಬೆಗೆ
ನಂದಿ ವಾಹನಗೆ ನಾಗರಾಜನಿಗೆ
ನಂಜನ ಗೊಡಿನಲ್ಲಿ ನೆಲಿಸಿರುವಂತ ನಂಜುಂಡೇಶ್ವರೆ
ನೀಲ ಕಂಠನಿಗಂ ಪಾರ್ವತಿ ರಮಣನಗೆ
ಅಮೃತಹಳ್ಳಿಯಲ್ಲಿ ನೆಲಿಸಿರುವಂತ ಚಂದ್ರಮೌಳೀಶ್ವರಗೆ
ಸಚ್ಚಿದಾನಂದ ಶಿವ ಅಭಿನವ ನೃಸಿಂಹ ಭಾರತಿಗೆ
ಚಂದ್ರಶೇಖರ ಭಾರತೀ ಗುರು ಸಾರ್ವಭೌಮರಿಗೆ
ಚಂದ್ರಶೇಖರ ಭಾರತೀ ಗುರು ವಿದ್ಯಾ ತೀರ್ಥರಿಗೆ
ಚಂದ್ರಶೇಖರ ಭಾರತೀ ಗುರು ಭಾರತಿ ತೀರ್ಥರಿಗೆ
ಚಂದ್ರಶೇಖರ ಭಾರತೀ ಗುರು ವಿದುಶೇಖರ ಭಾರತಿಗೆ
మంగళం గురు శ్రీ చంద్రమౌళీశ్వరగె
శక్తి గణపతి శారదాంబెగె శంకరాచార్యరిగె
కాల భైరవగె కాళి దుర్గీగే
వీర ధీర శూర హనుమ మారుతి చరణక్కె
మల్లిఖార్జునగె చల్వ జనార్థనగె
అంబా భవాని కంబద గణపతి
చండి చాముండీగె
విద్యారణ్యరిగె విద్యా శంకరగె
వాగీశ్వరిగె వజ్ర దేహ గరుడాంజనేయరిగె
తుంగ భద్రెగె శృంగ నివాసినిగె
శృంగేరి పురదొళు నెలిసిరువంత శారదాంబెగె
నంది వాహనగె నాగరాజనిగె
నంజనగూడినల్లి నెలిసిరువంత నంజుండేశ్వరగె
నీలకంఠనిగె పార్వతి రమణనిగె
అమృతహళ్ళియల్లి నెలసిరువంత చంద్రమౌళీశ్వరుగె
ಶಕ್ತಿ ಗಣಪತಿ ಶಾರದಾಂಬೆಗೆ ಶಂಕರಾಚಾರ್ಯರಿಗೆ
ಕಾಲ ಭೈರವಗೆ ಕಾಳಿ ದುರ್ಗಿಗೆ
ವೀರ ಧೀರ ಶೂರ ಹನುಮ ಮಾರುತಿ ಚರಣಕ್ಕೆ
ವಿದ್ಯಾರಣ್ಯರಿಗೆ ವಿದ್ಯಾ ಶಂಕರಗೆ
ವಾಗೀಶ್ವರಿಗೆ ವಜ್ರ ದೇಹ ಗರುಡಾಂಜನೇಯನಿಗೆ
ತುಂಗ ಭದ್ರೆಗೆ ಶೃಂಗ ನಿವಾಸಿನಿಗೆ
ಶೃಂಗೇರಿ ಪುರದೊಳು ನೆಲಿಸಿರುವಂತ ಶಾರದಾಂಬೆಗೆ
ನಂದಿ ವಾಹನಗೆ ನಾಗರಾಜನಿಗೆ
ನಂಜನ ಗೊಡಿನಲ್ಲಿ ನೆಲಿಸಿರುವಂತ ನಂಜುಂಡೇಶ್ವರೆ
ನೀಲ ಕಂಠನಿಗಂ ಪಾರ್ವತಿ ರಮಣನಗೆ
ಅಮೃತಹಳ್ಳಿಯಲ್ಲಿ ನೆಲಿಸಿರುವಂತ ಚಂದ್ರಮೌಳೀಶ್ವರಗೆ
ಸಚ್ಚಿದಾನಂದ ಶಿವ ಅಭಿನವ ನೃಸಿಂಹ ಭಾರತಿಗೆ
ಚಂದ್ರಶೇಖರ ಭಾರತೀ ಗುರು ಸಾರ್ವಭೌಮರಿಗೆ
ಚಂದ್ರಶೇಖರ ಭಾರತೀ ಗುರು ವಿದ್ಯಾ ತೀರ್ಥರಿಗೆ
ಚಂದ್ರಶೇಖರ ಭಾರತೀ ಗುರು ಭಾರತಿ ತೀರ್ಥರಿಗೆ
ಚಂದ್ರಶೇಖರ ಭಾರತೀ ಗುರು ವಿದುಶೇಖರ ಭಾರತಿಗೆ
మంగళం గురు శ్రీ చంద్రమౌళీశ్వరగె
శక్తి గణపతి శారదాంబెగె శంకరాచార్యరిగె
కాల భైరవగె కాళి దుర్గీగే
వీర ధీర శూర హనుమ మారుతి చరణక్కె
మల్లిఖార్జునగె చల్వ జనార్థనగె
అంబా భవాని కంబద గణపతి
చండి చాముండీగె
విద్యారణ్యరిగె విద్యా శంకరగె
వాగీశ్వరిగె వజ్ర దేహ గరుడాంజనేయరిగె
తుంగ భద్రెగె శృంగ నివాసినిగె
శృంగేరి పురదొళు నెలిసిరువంత శారదాంబెగె
నంది వాహనగె నాగరాజనిగె
నంజనగూడినల్లి నెలిసిరువంత నంజుండేశ్వరగె
నీలకంఠనిగె పార్వతి రమణనిగె
అమృతహళ్ళియల్లి నెలసిరువంత చంద్రమౌళీశ్వరుగె
కళ్యాణనగరలి నెలసిరువంత ఓంశక్తి మాతెగె
సచ్చిదానంద శివ అభినవ నృసింహ భారతిగె
చంద్ర శేఖర భారతీ గురు సార్వభౌమరిగె
చంద్ర శేఖర భారతీ గురు విద్యా తీర్థరిగె
చంద్ర శేఖర భారతీ గురు భారతి తీర్థరిగె
చంద్ర శేఖర భారతీ గురు విదుశేఖర భారతిగె
సచ్చిదానంద శివ అభినవ నృసింహ భారతిగె
చంద్ర శేఖర భారతీ గురు సార్వభౌమరిగె
చంద్ర శేఖర భారతీ గురు విద్యా తీర్థరిగె
చంద్ర శేఖర భారతీ గురు భారతి తీర్థరిగె
చంద్ర శేఖర భారతీ గురు విదుశేఖర భారతిగె
Friday, 4 May 2018
ఎంతపని జేసితివి రామ నిన్నేమందు
నిన్నేమందు సార్వభౌమ రామ
పంతమా నామీద పరమపావన నామ
సంతోష ముడిపితివి సకలసద్గుణధామ ||ఎంత||
నిన్నె దైవంబనుచు నమ్మి రామ
తిన్నగా దుఃఖముల జిమ్మి రామ
కన్నదినమని నమ్మి నిన్ను సేవింపగా
నన్నిట్లు నట్టేట ముంచు టెరుగకపోతి ||ఎంత||
అన్నన్న మాటాడవేరా నీ
కన్నులను నను జూడవేరా రామ
చిన్నెలన్నియు దరిగియున్న ఈ చిన్నన్న
గ్రన్న నను జూడుమాయన్న ఓ రామన్న ||ఎంత||
భద్రాద్రివాసుడే మనుపు మము నిరుప
ద్రవముగ నుండుమనుచు రామ
భద్రనుత కరుణాసముద్ర యో శ్రీరామ
భద్ర నిన్నే మదిని భద్రముగ నమ్మితి ||ఎంత||
నిన్నేమందు సార్వభౌమ రామ
పంతమా నామీద పరమపావన నామ
సంతోష ముడిపితివి సకలసద్గుణధామ ||ఎంత||
నిన్నె దైవంబనుచు నమ్మి రామ
తిన్నగా దుఃఖముల జిమ్మి రామ
కన్నదినమని నమ్మి నిన్ను సేవింపగా
నన్నిట్లు నట్టేట ముంచు టెరుగకపోతి ||ఎంత||
అన్నన్న మాటాడవేరా నీ
కన్నులను నను జూడవేరా రామ
చిన్నెలన్నియు దరిగియున్న ఈ చిన్నన్న
గ్రన్న నను జూడుమాయన్న ఓ రామన్న ||ఎంత||
భద్రాద్రివాసుడే మనుపు మము నిరుప
ద్రవముగ నుండుమనుచు రామ
భద్రనుత కరుణాసముద్ర యో శ్రీరామ
భద్ర నిన్నే మదిని భద్రముగ నమ్మితి ||ఎంత||
Wednesday, 25 April 2018
Saturday, 21 April 2018
Bomma bomma tha
బొమ్మ
బొమ్మ తా తయ్య తయ్య నుక్కు ధినాక్కు నకుధిం భజన్ కరేఉదనిత
నాదుర్తాని ధితోం ధితోం తోం తై తై గణపతి నామ్ సదాదిమ్మి
కిటతక దిమ్మి కిటతక దిక్కుత్తాన దిమ్మికిట తాక్రుత
తాక్రుత తాళ తపోడుతాంఉదనిత నాదుర్తాని ధితోం ధితోం తోం తై తై గణపతి నామ్ సదాఅమరు బాసువై కరం బాజతి అతేనామ్ చతుర్ గణ రాజాతాళ మంతిర బహుత్తాం సత్ సుర మండల కీ సుర బాజాబొమ్మ బొమ్మ తా తయ్య తయ్య నుక్కు ధినాక్కు నకుధిం భజన్ కరేఉదనిత నాదుర్తాని ధితోం ధితోం తోం తై తై గణపతి నామ్ సదావేణు బాసరే అమృత కుండలకి తారి కిటతక తారి కిటతక తబల్ బాజానారద తుంబుర వైనవ జాగే నారద కనమే ఉపసజ్జాదిమ్మి కిటతక దిమ్మి కిటతక దిక్కుత్తాన దిమ్మికిట తాక్రుత తాక్రుత
తాళత పోడుతాం ఉదనిత నాదుర్తాని ధితోం
ధితోం తోం తై తై గణపతి నామ్ సదాఅమరు బాసువై కరం బాజతి దిమి ధిమి దిమి ధిమి మృదంగ
నవాబ్ సారంగి సితారు కినారి అమరు బాసువై ముగర్సింగా
హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర పాలయమాం
శంకర గురువే శరణం శరణం మంగళ దాయక శరణం శరణం
శివ రూపే మమ శరణం శరణం శక్తి రూపే మమ శరణం శరణం
విష్ణు రూపే మమ శరణం శరణం లక్ష్మి రూపే మమ శరణం శరణం
విష్ణు రూపే మమ శరణం శరణం లక్ష్మి రూపే మమ శరణం శరణం
బ్రహ్మ రూపే మమ శరణం శరణం సరస్వతి రూపే శరణం
శరణం
గణపతి రూపే శరణం శరణం షణ్ముఖ రూపే శరణం శరణం
శ్రీ సూర్య మూర్తే శరణం శరణం శ్రీ చక్ర రూపే శరణం
శరణం
దక్షిణా మూర్తయే శరణం శరణం శివ అవతారం శరణం శరణం
హర హర శంకర కామాక్షి శంకర జయ జయ శంకర కాంచీ
శంకర
హర హర శంకర కాల విశంకర జయ జయ శంకర కామకోటి శంకర
హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర పాలయమాం
Sunday, 8 April 2018
Enna thavam in Telugu
ఎన్న తవం సైదనే యశోదా ఎంగుం నిరై పర బ్రహ్మం అమ్మా ఎన్-అజ్హైక్క
(ఎన్న తవం)
ఈరేళు భువనంగళ్ పడైత్తవనైక్-కైయిల్ ఏంది షీరాట్టి పాలూట్టి తాలాట్ట నీ
(ఎన్న తవం)
బ్రహ్మనుం ఇంద్రనుం మనదిల్ పొరామై కొళ్ళ
ఉరలిల్ కట్టి వాయ్పొత్తిక్-కెంజవైత్తాయ్ తాయే
సనకాదియర్ తవ యోగం సైదు వరుంది
సాధిత్తదై పునిత మాదే ఎళిదిల్ పెర
ఎన్న తవం సైదనే యశోదా ఎంగుం నిరై పర బ్రహ్మం అమ్మా ఎన్-అజ్హైక్క
(ఎన్న తవం)
ఈరేళు భువనంగళ్ పడైత్తవనైక్-కైయిల్ ఏంది షీరాట్టి పాలూట్టి తాలాట్ట నీ
(ఎన్న తవం)
బ్రహ్మనుం ఇంద్రనుం మనదిల్ పొరామై కొళ్ళ
ఉరలిల్ కట్టి వాయ్పొత్తిక్-కెంజవైత్తాయ్ తాయే
సనకాదియర్ తవ యోగం సైదు వరుంది
సాధిత్తదై పునిత మాదే ఎళిదిల్ పెర
Tuesday, 3 April 2018
ఎడ్ల రామదాస (రాళ్ళు కొట్టేవాడు)
అండ పిండ బ్రహ్మాండ విచారణ పండితులకు ఎరుక తిండిపోతులై తిరిగెడి శుద్ధ బండలకేమి ఎరుక ఎవరి తలంపు ఎల్లాగునున్నదో ఈశ్వరునికి ఎరుక గౌరవము ఎరుగని గార్ధవంబులకు గణ్యకలేమి ఎరుక భాగవతుల జాడలు ఈ జగతిని యోగ్యులకే ఎరుక రాగద్వేషములను అణచక తిరుగు అయోగ్యులకేమి ఎరుక సుమరస మాధురి క్రమముగ బ్రోలుట భ్రమరములకు ఎరుక పామరముగ రక్తపానము చేసెడి దోమలకేమి ఎరుక ధర్మాధర్మములు ఎరిగి చరించుట నిర్మలులకు ఎరుక మర్మములాడుచు మాని తిరుగ దుష్కర్ములకేమి ఎరుక మతములన్ని సమ్మతమని మెలగుట యతీశ్వరులకు ఎరుక ఈతకాయలకు చేతులు చాచె కోతులకేమి ఎరుక బాగుగ సద్గురు బోధవిరోధము సాధులకే ఎరుక ఖేదములాడుచు గాధలు చెందే వాదులకేమి ఎరుక కన్నులమధ్యయున్న ప్రకాశము పుణ్యాత్ములకు ఎరుక చిన్నపెద్దతనమెన్నగలేని దున్నలకేమి ఎరుక అద్ధములో ప్రతిబింబము పోలిక సిద్ధులకే ఎరుక పెద్ధలవాక్యము హద్ధులుచేసే మొద్ధులకేమి ఎరుక ఆసురముగ ఎట్ల రామదాసు కవి భగవంతునికి ఎరుక ఆశలపాలై హరిని తలంచని అధములకేమి ఎరుక
అండ పిండ బ్రహ్మాండ విచారణ పండితులకు ఎరుక తిండిపోతులై తిరిగెడి శుద్ధ బండలకేమి ఎరుక ఎవరి తలంపు ఎల్లాగునున్నదో ఈశ్వరునికి ఎరుక గౌరవము ఎరుగని గార్ధవంబులకు గణ్యకలేమి ఎరుక భాగవతుల జాడలు ఈ జగతిని యోగ్యులకే ఎరుక రాగద్వేషములను అణచక తిరుగు అయోగ్యులకేమి ఎరుక సుమరస మాధురి క్రమముగ బ్రోలుట భ్రమరములకు ఎరుక పామరముగ రక్తపానము చేసెడి దోమలకేమి ఎరుక ధర్మాధర్మములు ఎరిగి చరించుట నిర్మలులకు ఎరుక మర్మములాడుచు మాని తిరుగ దుష్కర్ములకేమి ఎరుక మతములన్ని సమ్మతమని మెలగుట యతీశ్వరులకు ఎరుక ఈతకాయలకు చేతులు చాచె కోతులకేమి ఎరుక బాగుగ సద్గురు బోధవిరోధము సాధులకే ఎరుక ఖేదములాడుచు గాధలు చెందే వాదులకేమి ఎరుక కన్నులమధ్యయున్న ప్రకాశము పుణ్యాత్ములకు ఎరుక చిన్నపెద్దతనమెన్నగలేని దున్నలకేమి ఎరుక అద్ధములో ప్రతిబింబము పోలిక సిద్ధులకే ఎరుక పెద్ధలవాక్యము హద్ధులుచేసే మొద్ధులకేమి ఎరుక ఆసురముగ ఎట్ల రామదాసు కవి భగవంతునికి ఎరుక ఆశలపాలై హరిని తలంచని అధములకేమి ఎరుక
Wednesday, 28 March 2018
పరశివ సతి నిన్న పాదవ నంబిదే
కరుణది కాపాడమ్మా అమ్మా
పరిపరివిధది నిన్న భకుతరు పొగళలు
అరియద నానిన్న ఏనెందు పొగళలమ్మా
నీనీ సమయదలి మరతెయాదరె ఎన్న
నానీ జగదలి యారను బేడలి
ఏనిందు ఈ మౌన దీనన పొరెయలు
ఆనంద భైరవియే ఆదర తోరమ్మా
ఎల్లా దురితగళు గిరిగళంతిద్దరు
హుల్లాగువుదె నిన్న కన్నోటదే నిత్య
కళ్యాణియే కరుణా సాగరియే
ఉల్లాసియే నీనే నమగిను గతి తాయే
నాగేశ్వరియందు నంబిదెనే తాయె
భాగేశ్రీ మాయె బందిందు కృపెతోరే
రాజేశ్వరి తాయె పార్వతియే సకల
లోకేశ్వరి నీనే నమగిను గతి తాయె
అంజన లోచని అంజుత బందిహె
కుంజర ముఖమాతె మంగళదాతె
అంజుత బందిహె ఆశ్రయ బయసి
రంజనియే ఎన్ననూ రక్షిస బేకమ్మా
కరుణది కాపాడమ్మా అమ్మా
పరిపరివిధది నిన్న భకుతరు పొగళలు
అరియద నానిన్న ఏనెందు పొగళలమ్మా
నీనీ సమయదలి మరతెయాదరె ఎన్న
నానీ జగదలి యారను బేడలి
ఏనిందు ఈ మౌన దీనన పొరెయలు
ఆనంద భైరవియే ఆదర తోరమ్మా
ఎల్లా దురితగళు గిరిగళంతిద్దరు
హుల్లాగువుదె నిన్న కన్నోటదే నిత్య
కళ్యాణియే కరుణా సాగరియే
ఉల్లాసియే నీనే నమగిను గతి తాయే
నాగేశ్వరియందు నంబిదెనే తాయె
భాగేశ్రీ మాయె బందిందు కృపెతోరే
రాజేశ్వరి తాయె పార్వతియే సకల
లోకేశ్వరి నీనే నమగిను గతి తాయె
అంజన లోచని అంజుత బందిహె
కుంజర ముఖమాతె మంగళదాతె
అంజుత బందిహె ఆశ్రయ బయసి
రంజనియే ఎన్ననూ రక్షిస బేకమ్మా
Thursday, 22 March 2018
Telugu translation: హర హరా మహాదేవ అఖిలాండ నాయకా https://www.you...
Telugu translation:
హర హరా మహాదేవ అఖిలాండ నాయకా https://www.you...: హర హరా మహాదేవ అఖిలాండ నాయకా https://www.youtube.com/watch?v=69WE7VyU8vI
హర హరా మహాదేవ అఖిలాండ నాయకా https://www.you...: హర హరా మహాదేవ అఖిలాండ నాయకా https://www.youtube.com/watch?v=69WE7VyU8vI
Telugu translation: My dear Kannada friends, Kannada is not my mother ...
Telugu translation: My dear Kannada friends, Kannada is not my mother ...: My dear Kannada friends, Kannada is not my mother tongue. Please correct any mistakes. ಮಧ್ಯಮಾವತಿ - ಆದಿ ತಾಳ ಶಿವ ದರುಶನ ನಮಗಾಯಿತು ಶಿವ ದರುಶ...
Telugu translation: Shiva darushana namagaythu in Teluguశివ దరుశన నమగా...
Telugu translation: Shiva darushana namagaythu in Teluguశివ దరుశన నమగా...: Shiva darushana namagaythu in Telugu శివ దరుశన నమగాయితు శివ దరుశన నమగాయితు కేళే శివరాత్రియ జాగరణె ఎల్లి ...శివ దరుశన.. పాతాళ గంగెయ స్నానవ మ...
Telugu translation: పూర్వదలీ సూర్యోదయ శ్రీరామా పూజ కర్మ వేళె ఆయితు పుర...
Telugu translation: పూర్వదలీ సూర్యోదయ శ్రీరామా పూజ కర్మ వేళె ఆయితు పుర...: పూర్వదలీ సూర్యోదయ శ్రీరామా పూజ కర్మ వేళె ఆయితు పురుషోత్తమా ఎద్దేళు గోవిందనె వెంకటేశా మూర్జగకే శుభమాడు శ్రీనివాసా ||పూర్వదలీ|| అగ్ని ముని ...
Telugu translation: https://www.youtube.com/watch?v=A9n-EX2s6M8&lc=z2...
Telugu translation:
https://www.youtube.com/watch?v=A9n-EX2s6M8&lc=z2...: https://www.youtube.com/watch?v=A9n-EX2s6M8&lc=z235vxzi5oftuf32zacdp431ipravrltrzw3jixefy5w03c010c ಈಶ ಗಿರೀಶ ನರೇಶ ಪರೇಶ ಮಹೇಶ ಬಿಲೇಶಯ ಭ...
https://www.youtube.com/watch?v=A9n-EX2s6M8&lc=z2...: https://www.youtube.com/watch?v=A9n-EX2s6M8&lc=z235vxzi5oftuf32zacdp431ipravrltrzw3jixefy5w03c010c ಈಶ ಗಿರೀಶ ನರೇಶ ಪರೇಶ ಮಹೇಶ ಬಿಲೇಶಯ ಭ...
Telugu translation: నమోస్తుతే జగదీశ్వరికృపాకరి పరమేశ్వరిశుభ సౌఖ్యదాతేశ...
Telugu translation:
నమోస్తుతే జగదీశ్వరికృపాకరి పరమేశ్వరిశుభ సౌఖ్యదాతేశ...:
నమోస్తుతే జగదీశ్వరి
కృపాకరి పరమేశ్వరి
శుభ సౌఖ్యదాతే శ్రిత పారిజాతే
అభయాళి ప్రీతే అమరాళి గీతే
కాత్యాయణి కళవిధారిణి
కమలాసనాది కామరూపిణి
సర్వ మంగళే సర్వ సుందరీ
సకలాగమాది సంచారిణీ
నమోస్తుతే జగదీశ్వరికృపాకరి పరమేశ్వరిశుభ సౌఖ్యదాతేశ...:
నమోస్తుతే జగదీశ్వరి
కృపాకరి పరమేశ్వరి
శుభ సౌఖ్యదాతే శ్రిత పారిజాతే
అభయాళి ప్రీతే అమరాళి గీతే
కాత్యాయణి కళవిధారిణి
కమలాసనాది కామరూపిణి
సర్వ మంగళే సర్వ సుందరీ
సకలాగమాది సంచారిణీ
Telugu translation: ಮಾಧವ ಮಾಮವ ದೇವಯಾದವ ಕೃಷ್ಣ ಯದುಕುಲ ಕೃಷ್ಣ ||ಪ.||ಸಾಧು ಜನ...
Telugu translation: ಮಾಧವ ಮಾಮವ ದೇವಯಾದವ ಕೃಷ್ಣ ಯದುಕುಲ ಕೃಷ್ಣ ||ಪ.||ಸಾಧು ಜನ...: ಮಾಧವ ಮಾಮವ ದೇವ ಯಾದವ ಕೃಷ್ಣ ಯದುಕುಲ ಕೃಷ್ಣ ||ಪ.|| ಸಾಧು ಜನಾಧಾರ ಸರ್ವಭಾವ ಮಾಧವ ಮಾಮವ ದೇವ ||ಅ.ಪ.|| ಅಂಬುಜಲೋಚನ ಕಂಬು ಶುಭಗ್ರೀವ ಬಿಂಬಾಧರ ಚಂದ್ರಬಿಂಬಾನನ ಚಾಂ...
Telugu translation: सीता कळ्याण वैभोगमे रामा कळ्याण वैभोगमेपवन जा स...
Telugu translation: सीता कळ्याण वैभोगमे
रामा कळ्याण वैभोगमे
पवन जा स...: सीता कळ्याण वैभोगमे रामा कळ्याण वैभोगमे पवन जा स्तुति पात्र पावन चरित्र रवि सोम वर नेत्र रमणीय गात्र (सीता) भक्त जन परिपाल भरित श...
रामा कळ्याण वैभोगमे
पवन जा स...: सीता कळ्याण वैभोगमे रामा कळ्याण वैभोगमे पवन जा स्तुति पात्र पावन चरित्र रवि सोम वर नेत्र रमणीय गात्र (सीता) भक्त जन परिपाल भरित श...
सीता कळ्याण वैभोगमे
रामा कळ्याण वैभोगमे
पवन जा स्तुति पात्र पावन चरित्र
रवि सोम वर नेत्र रमणीय गात्र (सीता)
भक्त जन परिपाल भरित शर जाला
भुक्ति मुक्तिद लील भूदेव पाल (सीता)
पामरा सुर भीम परिपूर्ण कामा
श्याम जगदभि राम साकेत धामा (सीता)
सर्व लोकाधार समरैक वीरा
गर्व मानव दूर कनकाग धीरा (सीता)
निगमागम विहार निरुपम शरीर
नग धराघ विदार नत लोका धारा (सीता)
परमेश नुत गीत भव जलधि पोता
तरणि कुल सञ्जात त्यागराज नुत (सीता)
रामा कळ्याण वैभोगमे
पवन जा स्तुति पात्र पावन चरित्र
रवि सोम वर नेत्र रमणीय गात्र (सीता)
भक्त जन परिपाल भरित शर जाला
भुक्ति मुक्तिद लील भूदेव पाल (सीता)
पामरा सुर भीम परिपूर्ण कामा
श्याम जगदभि राम साकेत धामा (सीता)
सर्व लोकाधार समरैक वीरा
गर्व मानव दूर कनकाग धीरा (सीता)
निगमागम विहार निरुपम शरीर
नग धराघ विदार नत लोका धारा (सीता)
परमेश नुत गीत भव जलधि पोता
तरणि कुल सञ्जात त्यागराज नुत (सीता)
Tuesday, 20 March 2018
ಮಾಧವ ಮಾಮವ ದೇವ
ಯಾದವ ಕೃಷ್ಣ ಯದುಕುಲ ಕೃಷ್ಣ ||ಪ.||
ಸಾಧು ಜನಾಧಾರ ಸರ್ವಭಾವ
ಮಾಧವ ಮಾಮವ ದೇವ ||ಅ.ಪ.||
ಯಾದವ ಕೃಷ್ಣ ಯದುಕುಲ ಕೃಷ್ಣ ||ಪ.||
ಸಾಧು ಜನಾಧಾರ ಸರ್ವಭಾವ
ಮಾಧವ ಮಾಮವ ದೇವ ||ಅ.ಪ.||
ಅಂಬುಜಲೋಚನ ಕಂಬು ಶುಭಗ್ರೀವ
ಬಿಂಬಾಧರ ಚಂದ್ರಬಿಂಬಾನನ
ಚಾಂಪೇಯ ನಾಸಾಗ್ರ ಲಗ್ನ ಸುಮೌಕ್ತಿಕ
ಶರದ ಚಂದ್ರ ಜನಿತ ಮದನ ||೧||
ಬಿಂಬಾಧರ ಚಂದ್ರಬಿಂಬಾನನ
ಚಾಂಪೇಯ ನಾಸಾಗ್ರ ಲಗ್ನ ಸುಮೌಕ್ತಿಕ
ಶರದ ಚಂದ್ರ ಜನಿತ ಮದನ ||೧||
ಕಪಟ ಮಾನುಷ ದೇಹ ಕಲ್ಪಿತ
ಜಗದಂಡ ಕೋಟಿ ಮೋಹಿತ ಭಾರತೀ ರಮಣ
ಅಪಗತ ಮೋಹ ತದುದ್ಭವ ನಿಜ ಜನಕ
ಕರುಣಯಾ ಧ್ರುತ ಸ್ನೇಹ ಸುಲಕ್ಷಣ ||೨||
ಜಗದಂಡ ಕೋಟಿ ಮೋಹಿತ ಭಾರತೀ ರಮಣ
ಅಪಗತ ಮೋಹ ತದುದ್ಭವ ನಿಜ ಜನಕ
ಕರುಣಯಾ ಧ್ರುತ ಸ್ನೇಹ ಸುಲಕ್ಷಣ ||೨||
ಕರ್ಣಕುಂಡಲ ರವಿಮಂಡಲ ವಿಕಸಿತ
ನಿಜಜನ ಮಾನಸ ಪಂಕೇರುಹ
ಕರುಣಹಾಸ ಸುಧಾನಿಧಿ ಕಿರಣ
ಶಮಿತ ಭವ ತಾಪಸ ಜನ ಮೋಹ ||೩||
ನಿಜಜನ ಮಾನಸ ಪಂಕೇರುಹ
ಕರುಣಹಾಸ ಸುಧಾನಿಧಿ ಕಿರಣ
ಶಮಿತ ಭವ ತಾಪಸ ಜನ ಮೋಹ ||೩||
ಮುರಳೀ ಗಾನ ರಸಾಮೃತ ಪೂರಿತ
ವ್ರಜ ಯುವತೀ ಮಾನಸಾರ್ಣವ ಭೋ
ಸರಸ ಗುಣಾರ್ಣವತೀರ್ಣ ಭವಾರ್ಣವ
ಸತತ ಗೀತ ಕೀರ್ತಿ ಮಂಡಲ ಭೋ ||೪||
ವ್ರಜ ಯುವತೀ ಮಾನಸಾರ್ಣವ ಭೋ
ಸರಸ ಗುಣಾರ್ಣವತೀರ್ಣ ಭವಾರ್ಣವ
ಸತತ ಗೀತ ಕೀರ್ತಿ ಮಂಡಲ ಭೋ ||೪||
ಶಂಖ ಚಕ್ರ ಪದ್ಮ ಶಾರ್ಙ್ಗ ಗದಾ ಖಡ್ಗ
ವೈಜಯಂತೀ ಕೌಸ್ತುಭಾದಿ ಭೂಷ
ಸ್ವೀಕೃತ ಬುಧ್ಯಾದಿ ತತ್ವ ಸಮನ್ವಿತ
ದಿವ್ಯ ಮಂಗಳ ಗೋಪಬಾಲಕ ವೇಷ ||೫||
ವೈಜಯಂತೀ ಕೌಸ್ತುಭಾದಿ ಭೂಷ
ಸ್ವೀಕೃತ ಬುಧ್ಯಾದಿ ತತ್ವ ಸಮನ್ವಿತ
ದಿವ್ಯ ಮಂಗಳ ಗೋಪಬಾಲಕ ವೇಷ ||೫||
ಆಗಮ ಗಿರಿ ಶಿಖರೋದಿತ ಸತ್ಯ ಚಿದ
ದ್ವಯ ಲಕ್ಷಣ ಸುಖ ಭಾನೊ
ಭೋಗಿ ಕುಲೋತ್ತಮ ಭೋಗ ಶಯನ
ದುಗ್ಧ ಸಾಗರರಾಜ ಲಕ್ಷ್ಮ್ಯಾಢ್ಯ ತನೋ ||೬||
ದ್ವಯ ಲಕ್ಷಣ ಸುಖ ಭಾನೊ
ಭೋಗಿ ಕುಲೋತ್ತಮ ಭೋಗ ಶಯನ
ದುಗ್ಧ ಸಾಗರರಾಜ ಲಕ್ಷ್ಮ್ಯಾಢ್ಯ ತನೋ ||೬||
ಇಂದಿರಯಾ ಸಹ ಸುಂದರ ಕೃಷ್ಣ
ಪುರಂದರಾದಿ ವಂದ್ಯ ಪದ ಕಮಲ
ನಂದನಂದನ ಯೋಗಿವರ್ಯ ಧುರಂಧರ
ನಾರಾಯಣ ತೀರ್ಥ ಮತಿ ವಿಹಾರ ||೭||
ಪುರಂದರಾದಿ ವಂದ್ಯ ಪದ ಕಮಲ
ನಂದನಂದನ ಯೋಗಿವರ್ಯ ಧುರಂಧರ
ನಾರಾಯಣ ತೀರ್ಥ ಮತಿ ವಿಹಾರ ||೭||
Thursday, 15 March 2018
తంబూరి మీటిదవ
సింధుభైరవి రాగం, ఆదితాళం
పురందరదాసు కీర్తన
తంబూరి మీటిదవ…..
తంబూరి మీటిదవా భవాబ్ది దాటిదవ...4
తాళవ తట్టిదవ …..
తాళవ తట్టిదవ సురరోళు సేరిదవ..4
తంబూరి మీటిదవ భవాబ్ది దాటిదవ
గెజ్జేయా కట్టిదవ …….
గెజ్జేయా కట్టిదవ ఖళరేదేయా మెట్టిదవ...2
గాయన పాడిదవ…...
గాయన పాడిదవ హరిమూర్తి నోడిదవ...4
తంబూరి మీటిదవా భవాబ్ది దాటిదవ
విఠలన నోడిదవ…
విఠలన నోడిదవ...2 పురంధర
విఠలన నోడిదవ వైకుంఠకే ఓడిదవ...2
విఠలన నోడిదవ…
విఠలన నోడిదవ వైకుంఠకే ఓడిదవ...4
తంబూరి మీటిదవా భవాబ్ది దాటిదవ..2
తాళవ తట్టిదవ సురరోళు సేరిదవ..2
తంబూరి , తంబూరి తంబూరి మీటిదవ భవాబ్ది దాటిదవSaturday, 10 March 2018
మా నాన్న (నాయన)
నాన్నంటే..
నాన్నే కాదు
నిజాయితీగా గెలవడంలో ఆనందాన్ని
మంచి కొరకు పట్టుబట్టడాన్ని
నాకు నేర్పిన నా మొదటి గురువు.
కష్టాల దారిలో
తడబడ్డ తడబాట్లను
స్థిరమైన అడుగులుగా పేర్చి
నాకు నడక నేర్పిన వాడు
నాన్నతో నడిచినప్పుడు
సముద్రం నా చేతిలో ఉన్నట్టుంది
మేఘాలు నా పాదం క్రింద ఉన్నట్టుంది
ప్రపంచాన్ని జయించినట్టు ఉంటుంది
తప్పు చేయనపుడు దేవున్నైనా ఎదిరించమని
తప్పని తెలిసిన తక్షణం క్షమాపణ కోరమని
కన్న తల్లిని కనురెప్పలా కాపాడమని
ఆయన వేసిన మంత్రం
నా చెవుల్లో ఇంకా వినిపిస్తోంది
మోసం అంటే తెలియని వాడు
అప్పులు లేక ఆడంబరాలకు పోక
నిరాడంబర జీవితం గడిపినవాడు
తన గుండెను పాన్పుగా చేసి నను
నిద్రపుచ్చిన రోజులు నాకింకా గుర్తున్నాయి
నా అల్లరి పనులకు ఆయన కళ్ళలో
మెరిసిన ఆనందం నాకింకా గుర్తుంది
కొండంత బాధ్యతలు బండంత బాధ ఉన్నా
నలుసంతైనా మాకు తెలియనీయని ఆయన ఆత్మ విశ్వాసం
నన్ను హాస్టల్లో చేర్చి ఆ బాధను పైకి తెలియనీయని ఆయన ఓర్పు
నాన్నంటే..
నాన్నే కాదు
నిజాయితీగా గెలవడంలో ఆనందాన్ని
మంచి కొరకు పట్టుబట్టడాన్ని
నాకు నేర్పిన నా మొదటి గురువు.
కష్టాల దారిలో
తడబడ్డ తడబాట్లను
స్థిరమైన అడుగులుగా పేర్చి
నాకు నడక నేర్పిన వాడు
నాన్నతో నడిచినప్పుడు
సముద్రం నా చేతిలో ఉన్నట్టుంది
మేఘాలు నా పాదం క్రింద ఉన్నట్టుంది
ప్రపంచాన్ని జయించినట్టు ఉంటుంది
తప్పు చేయనపుడు దేవున్నైనా ఎదిరించమని
తప్పని తెలిసిన తక్షణం క్షమాపణ కోరమని
కన్న తల్లిని కనురెప్పలా కాపాడమని
ఆయన వేసిన మంత్రం
నా చెవుల్లో ఇంకా వినిపిస్తోంది
మోసం అంటే తెలియని వాడు
అప్పులు లేక ఆడంబరాలకు పోక
నిరాడంబర జీవితం గడిపినవాడు
తన గుండెను పాన్పుగా చేసి నను
నిద్రపుచ్చిన రోజులు నాకింకా గుర్తున్నాయి
నా అల్లరి పనులకు ఆయన కళ్ళలో
మెరిసిన ఆనందం నాకింకా గుర్తుంది
కొండంత బాధ్యతలు బండంత బాధ ఉన్నా
నలుసంతైనా మాకు తెలియనీయని ఆయన ఆత్మ విశ్వాసం
నన్ను హాస్టల్లో చేర్చి ఆ బాధను పైకి తెలియనీయని ఆయన ఓర్పు
ada pogona baro ranga ಆಡ ಪೋಗೋನ ಬಾರೋ ರಂಗಾ ಕೂಡಿ ಯಮುನ ತೀರದಲ್ಲಿ
ఆడ పోగోన బారో రంగా కూడి యమున తీరదల్లి
ఆడ పోగోన బారో రంగ కూడి యమున తీరదల్లి - యమునా తీరంలో కలిసి ఆడుకోవడానికి పోదాం రారా రంగా.
బంతి, బొంగరం, చిన్న కోలు
అన్ని ఆటలను కలిసి యమునా తీరంలో కలిసి ఆడుకోవడానికి పోదాం రారా రంగా.
జాహ్నవి నదీ తీరంలో జనక రాజు కుమార్తె సీతకు వివాహమట, తెలివైన వాడివి నువ్వూ రా
కుండిని నగరంలో భీష్మక రాజు కుమార్తె రుక్మిణి వివాహం శిశుపాలునితో జరగబోతోందట, కానీ ఆమె నిన్నే ప్రేమిస్తోందట, ఆలస్యం కాకముందే పోదాం రారా కృష్ణా
జూదంలో పాండవులు ఓడిపోయారట, రాజ్యాన్ని వదిలేయాలంట, వారిని అడవులకు పంపిస్తున్నారట, నువ్వు రావాలి కృష్ణా
ఆడ పోగోణ బారో రంగ
కూడి యమునా తీరదల్లి
చెండు బుగురి చిన్నికోలు
ఎల్ల ఆటగళను కూడి ఆడ పోగోణ బారో రంగ
కూడి యమునా(కాళింది) తీరదల్లి
జాహ్నవియ తీరవంతె జనకరాజన కుమరియంతె
జానకియ వివాహవంతె జాణ నీను బరబేకంతె
ఆడ పోగోణ బారో రంగ కూడి యమునా(కాళింది) తీరదల్లి
కుండినియ నగరవంతె భీష్మకన కుమరియంతె
శిశుపాలన ఒల్లళంతె నినగె ఓలె బరెదళంతె
ఆడ పోగోణ బారో రంగ కూడి యమునా(కాళింది) తీరదల్లి
పాండవరు కౌరవరు పగడెయాడి సోతరంతె
రాజ్యవను బిడబేకంతె రంగవిఠల బరబేకంతె
ఆడ పోగోణ బారో రంగ కూడి యమునా(కాళింది) తీరదల్లి
Let's go Krishna, Let's go for play
on the banks of Yamuna river.
There's an exciting Swayamvara
Janaka's daugher is getting married
Lots of princes are coming, we've heard
You've gotta come Krishna, let's go!
During a gambling contest
the Pandavas lost their kingdom
and are sent to the forest Krishna!
You've gotta to come Krishna. Let's go already!
Hey, there is this girl Rukmini
Daughter of Bhishmak.
She's about to be married to Shishupal.
but she has mailed you a love letter!
C'mon, hurry Krishna, Let's go before it's too late!
ಆಡ ಪೋಗೋಣ ಬಾರೋ ರಂಗ
ಕೂಡಿ ಯಮುನಾ(ಕಾಳಿಂದಿ) ತೀರದಲ್ಲಿ || ಪ ||
ಕೂಡಿ ಯಮುನಾ(ಕಾಳಿಂದಿ) ತೀರದಲ್ಲಿ || ಪ ||
ನಾಡ ಜನರ ಹೆಂಗಳಿಗೆಲ್ಲ ಬೇಡಿದಿಷ್ಟಾರ್ಥಗಳ ಕೊಡುವ || ಅ.ಪ ||
ಚಿಣ್ಣಿಕೋಲು ಚೆಂಡು ಬುಗರಿ
ಸಣ್ಣ ಸಣ್ಣ ಆಟಗಳನು
ಕಣ್ಣಮುಚ್ಚಲಿಕೆ ಕುಂಟಲಿಪಿ
ಬಣ್ಣ ಬಣ್ಣದ ಆಟಗಳನು ||1||
ಸಣ್ಣ ಸಣ್ಣ ಆಟಗಳನು
ಕಣ್ಣಮುಚ್ಚಲಿಕೆ ಕುಂಟಲಿಪಿ
ಬಣ್ಣ ಬಣ್ಣದ ಆಟಗಳನು ||1||
ಜಾಹ್ನವಿಯ ತೀರವಂತೆ
ಜನಕರಾಜನ ಕುವರಿಯಂತೆ
ಜಾನಕಿದೇವಿಗೆ ವಿವಾಹವಂತೆ
ಜಾಣ ನೀನು ಬರಬೇಕಂತೆ ||2||
ಜನಕರಾಜನ ಕುವರಿಯಂತೆ
ಜಾನಕಿದೇವಿಗೆ ವಿವಾಹವಂತೆ
ಜಾಣ ನೀನು ಬರಬೇಕಂತೆ ||2||
ಕುಂಡಿನಿಯ ನಗರವಂತೆ
ಭೀಷ್ಮಕರಾಜನ ಕುವರಿಯಂತೆ
ಶಿಶುಪಾಲನ ಒಲ್ಲಳಂತೆ
ನಿನಗೆ ಓಲೆ ಬರೆದಳಂತೆ ||3||
ಭೀಷ್ಮಕರಾಜನ ಕುವರಿಯಂತೆ
ಶಿಶುಪಾಲನ ಒಲ್ಲಳಂತೆ
ನಿನಗೆ ಓಲೆ ಬರೆದಳಂತೆ ||3||
ಕೌರವರೊಳು ಪಾಂಡವರು
ಪಗಡೆಯಾಡಿ ಸೋತರಂತೆ
ರಾಜ್ಯವನ್ನು ಬಿಟ್ಟರಂತೆ
ರಂಗವಿಠ್ಠಲ ಬರಬೇಕಂತೆ ||4||
ಪಗಡೆಯಾಡಿ ಸೋತರಂತೆ
ರಾಜ್ಯವನ್ನು ಬಿಟ್ಟರಂತೆ
ರಂಗವಿಠ್ಠಲ ಬರಬೇಕಂತೆ ||4||
ఆడ పోగోన బారో రంగా కూడి యమున తీరదల్లి
ఆడ పోగోన బారో రంగ కూడి యమున తీరదల్లి - యమునా తీరంలో కలిసి ఆడుకోవడానికి పోదాం రారా రంగా.
బంతి, బొంగరం, చిన్న కోలు
అన్ని ఆటలను కలిసి యమునా తీరంలో కలిసి ఆడుకోవడానికి పోదాం రారా రంగా.
జాహ్నవి నదీ తీరంలో జనక రాజు కుమార్తె సీతకు వివాహమట, తెలివైన వాడివి నువ్వూ రా
కుండిని నగరంలో భీష్మక రాజు కుమార్తె రుక్మిణి వివాహం శిశుపాలునితో జరగబోతోందట, కానీ ఆమె నిన్నే ప్రేమిస్తోందట, ఆలస్యం కాకముందే పోదాం రారా కృష్ణా
జూదంలో పాండవులు ఓడిపోయారట, రాజ్యాన్ని వదిలేయాలంట, వారిని అడవులకు పంపిస్తున్నారట, నువ్వు రావాలి కృష్ణా
ఆడ పోగోణ బారో రంగ
కూడి యమునా తీరదల్లి
చెండు బుగురి చిన్నికోలు
ఎల్ల ఆటగళను కూడి ఆడ పోగోణ బారో రంగ
కూడి యమునా(కాళింది) తీరదల్లి
జాహ్నవియ తీరవంతె జనకరాజన కుమరియంతె
జానకియ వివాహవంతె జాణ నీను బరబేకంతె
ఆడ పోగోణ బారో రంగ కూడి యమునా(కాళింది) తీరదల్లి
కుండినియ నగరవంతె భీష్మకన కుమరియంతె
శిశుపాలన ఒల్లళంతె నినగె ఓలె బరెదళంతె
ఆడ పోగోణ బారో రంగ కూడి యమునా(కాళింది) తీరదల్లి
పాండవరు కౌరవరు పగడెయాడి సోతరంతె
రాజ్యవను బిడబేకంతె రంగవిఠల బరబేకంతె
ఆడ పోగోణ బారో రంగ కూడి యమునా(కాళింది) తీరదల్లి
Let's go Krishna, Let's go for play
on the banks of Yamuna river.
There's an exciting Swayamvara
Janaka's daugher is getting married
Lots of princes are coming, we've heard
You've gotta come Krishna, let's go!
During a gambling contest
the Pandavas lost their kingdom
and are sent to the forest Krishna!
You've gotta to come Krishna. Let's go already!
Hey, there is this girl Rukmini
Daughter of Bhishmak.
She's about to be married to Shishupal.
but she has mailed you a love letter!
C'mon, hurry Krishna, Let's go before it's too late!
Friday, 9 March 2018
Tuesday, 6 March 2018
https://www.youtube.com/watch?v=A9n-EX2s6M8&lc=z235vxzi5oftuf32zacdp431ipravrltrzw3jixefy5w03c010c
ಈಶ ಗಿರೀಶ ನರೇಶ
ಪರೇಶ ಮಹೇಶ ಬಿಲೇಶಯ ಭೂಷಣ ಭೋ
ಸಾಂಬ ಸದಾಶಿವ ಶಂಭೋ
ಶಂಕರ ಶರಣಂ ಮೇ ತವ ಚರಣಯುಗಮ್
ಉಮಯಾ ದಿವ್ಯ
ಸುಮಂಗಳ ವಿಗ್ರಹ ಯಾ ಲಿಂಗಿತ ವಾಮಾಂಗ ವಿಭೋ
ಸಾಂಬ ಸದಾಶಿವ ಶಂಭೋ
ಶಂಕರ ಶರಣಂ ಮೇ ತವ ಚರಣಯುಗಮ್
ಊರೀ ಕುರುಮಾ
ಮಜ್ಞಮನಾಥಂ ದೂರೀ ಕರುಮೇ ದುರಿತಂ ಭೋ ..ಸಾಂ
ಶಿವಾಯ ನಮ ಓಂ
ಶಿವಾಯ ನಮಹ ಶಿವಾಯ ನಮಓಂ ನಮಶ್ಶಿವಾಯ
ಋಷಿ ವರ ಮಾನಸ ಹಂಸ
ಚರಾಚರ ಜನನ ಸ್ಥಿತಿ ಲಯ ಕಾರಣ ಭೋ
ಅಂತಹಕರಣ ವಿಶುದ್ದಿಂ
ಭಕ್ತಿಂ ಚತ್ವಯಿ ಸತೀಂ ಪ್ರದೇಹಿ ವಿಭೋ
ಕರುಣಾವರುಣಾಲಯಮಯಿ
ದಾಸ ಉದಾಸಸ್ತವೋ ಚಿತೋ ನಹಿ ಭೋ
ಹರಾಯ ನಮಓಂ ಹರಾಯ
ನಮಹ ಹರಾಯ ನಮಓಂ ನಮ ಹರಾಯ
ಜಯ ಕೈಲಾಸ ನಿವಾಸ
ಪ್ರಮಥ ಗಣಾಧೀಶ ಭೂಸುರಾರ್ಚಿತ ಭೋ
ಝಣುತಕ ಝಂಕಿಣು
ಝಣುತತ್ಕಿಟತಕ ಶಬ್ದೈರ್ನಟಸಿ ಮಹಾ ನಟ ಭೋ
ಧರ್ಮ ಸ್ಥಾಪನ ದಕ್ಷ
ತ್ರ್ಯಕ್ಷ ಗುರೋ ದಕ್ಷ ಯಜ್ಞ ಶಿಕ್ಷಕ ಭೋ
ಭವಾಯ ನಮಓಂ ಭವಾಯ
ನಮಹ ಭವಾಯ ನಮಓಂ ನಮಹ ಭವಾಯ
ಬಲಮಾರೋಗ್ಯಂ
ಚಾಯುಸ್ತ್ವದ್ಗುಣ ರುಚಿತಾಂ ಚಿರಂ ಪ್ರದೇಹಿ ವಿಭೋ
ಭಗವನ್ಬರ್ಗ ಭಯಾಪಹ
ಭೂತಪತೇ ಭೂತಿಭೂಷಿತಾಂಗ ವಿಭೋ
ಸರ್ವದೇವ
ಸರ್ವೋತ್ತಮ ಸರ್ವದ ದುರ್ವಿತ ಗರ್ವ ಹರಣ ವಿಭೋ
ರುದ್ರಾಯ ನಮಓಂ
ರುದ್ರಾಯ ನಮಹ ರುದ್ರಾಯ ನಮಓಂ ನಮಹ ರುದ್ರಾಯ
ಸತ್ಯಂ ಜ್ಞಾನಮನಂತಂ
ಬ್ರಹ್ಮೇತ್ಯೇತಲ್ಲಕ್ಷಣ ಲಕ್ಷಿತ ಭೋ
ಹಾಹಾಹೂಹೂ ಮುಖಸುರ
ಗಾಯಕ ಗೀತಾ ಪದಾನ ಪದ್ಯ ವಿಭೋ
Thursday, 22 February 2018
పూర్వదలీ సూర్యోదయ శ్రీరామా పూజ కర్మ వేళె ఆయితు పురుషోత్తమా
ఎద్దేళు గోవిందనె వెంకటేశా మూర్జగకే శుభమాడు శ్రీనివాసా ||పూర్వదలీ||
అగ్ని ముని ముంతాద సప్త ఋషిగళు ఆకాశ గంగెయింద తరళు హూగళూ
ఆజాన బాహవే అప్రమేయా ఎద్దేళు గోవిందనె వెంకటేశా
మూర్జగకే శుభమాడు శ్రీనివాసా ||పూర్వదలీ||
జాజిమల్లె సేవంతిగె హూగళు అరళి కాదిహవు అలంకరిసి తవ పాదవ
తంగాళి సౌగంధవ చల్లు తలిహుదు
ఎద్దేళు గోవిందనె వెంకటేశా మూర్జగకే శుభమాడు శ్రీనివాసా ||పూర్వదలీ||
పంచవర్ణ గిణిగళు నామ హాడివే పంచామృత అభిషేకద వేళకాగిదే
పాంచజన్య శంఖదొడెయ పద్మనాభనే
ఎద్దేళు గోవిందనె వెంకటేశా మూర్జగకే శుభమాడు శ్రీనివాసా ||పూర్వదలీ||
ఎద్దేళు గోవిందనె వెంకటేశా మూర్జగకే శుభమాడు శ్రీనివాసా ||పూర్వదలీ||
అగ్ని ముని ముంతాద సప్త ఋషిగళు ఆకాశ గంగెయింద తరళు హూగళూ
ఆజాన బాహవే అప్రమేయా ఎద్దేళు గోవిందనె వెంకటేశా
మూర్జగకే శుభమాడు శ్రీనివాసా ||పూర్వదలీ||
జాజిమల్లె సేవంతిగె హూగళు అరళి కాదిహవు అలంకరిసి తవ పాదవ
తంగాళి సౌగంధవ చల్లు తలిహుదు
ఎద్దేళు గోవిందనె వెంకటేశా మూర్జగకే శుభమాడు శ్రీనివాసా ||పూర్వదలీ||
పంచవర్ణ గిణిగళు నామ హాడివే పంచామృత అభిషేకద వేళకాగిదే
పాంచజన్య శంఖదొడెయ పద్మనాభనే
ఎద్దేళు గోవిందనె వెంకటేశా మూర్జగకే శుభమాడు శ్రీనివాసా ||పూర్వదలీ||
Monday, 19 February 2018
వర-లీల గాన-లోల సుర-పాల
సుగుణ-జాల భరిత నీల-గళ హృదాలయ
శ్రుతి-మూల సుకరుణాలవాల పాలయాశు మాం
1.సుర వందితాప్త బృంద
వర మందర ధర సుందర కర
కుంద రదననేందు ముఖ సనందన నుత
నంద నందనేందిరా వర
2.ముని చింతనీయ స్వాంత
నరకాంతక నిగమాంత చరణ
కాంత కుశ లవాంతర హిత
దాంత కుజ వసంత
సంతతాంతక స్తుత
3.వర భూష వంశ భూష నత పోషణ
మృదు భాషణ రిపు భీషణ
నర వేషణ నగ పోషణ
వర శేష భూష తోషితానఘ
4.సుకవీశ హృన్నివేశ జగదీశ
కుభవ పాశ రహిత శ్రీశ
సుర-గణేశ హిత జలేశ శయన
కేశవాశమీశ దుర్లభ
5.రణధీర సర్వ సార
సుకుమార బుధ విహార
దనుజ నీర ధర సమీరణ
కరుణా రస పరిపూర్ణ
జార చోర పాహి మాం
6.నర రక్ష నీరజాక్ష
వర రాక్షస మద శిక్షక
సుర యక్ష సనక ఋక్షపతి
నుతాక్ష హరణ పక్ష
దక్ష శిక్షక ప్రియ
7.రఘు రాజ త్యాగరాజ నుత
రాజ దివస-రాజ నయన భో
జగదవనాజ జనక-రాజజా
విరాజ రాజరాజ పూజిత
ఆటలంటే, సంగీతమంటే నీకు చాన ఇష్టం, దేవతలను మంచిగ చూసుకుంటవ్, నువ్వు చాన మంచోనివి, నీ మెడ నీలి రంగుల ఉంటది, దేవతల మనసుల నువ్వే ఉంటవ్, అందరు దేవతలకు మూలము నువ్వే మరి, దయ గల తండ్రి, నన్ను కాపాడవయ్యా.
1. దేవతలు గూడ దండం పెట్టెటోల్లు నీ చుట్టూ ఉన్నరు, అందమైన నీ చేతులతో మంగళకరమైన మంధర పర్వతాన్ని ఎత్తినవు.
నీ పళ్ళు మల్లె మొగ్గల్లెక్క ఉంటయ్, నీ ముఖం చంద్రుని లెక్క ఉంటది,
సనంద ఋషే నీకు నమస్తే చేస్తడు, నువ్వు నందుడికి గావురాల కొడుకువట గద,
నీ పెళ్లామేమో లచ్చిందేవమ్మ.
2. నీ మనస్సు దేవతలచే ఆరాధించబడింది, నువ్వు నరకాసురుని నరికినావు,
నువ్వు వేదాంతంలో మునిగిపోయావు, మీరు మంచి రాజువు, లవకుశులకు మల్ల ఎదురుసూడకుండ మంచి చేసినవ్. నీకు ఇంద్రియాలు అదుపులో ఉంటయ్. నువ్వు ఎప్పటికీ ఒకేలా ఉంటవ్. యముడే నీకు దండం పెడ్తడట గదా.
3. నీ వంశానికి నువ్వే ఆభరణం, నీ భక్తులను ఆదుకుంటావు, నువ్వు
మృదువుగా మాట్లాడతవ్, నిన్ని చూస్తే నీ శత్రువులకు హడల్,
నువ్వు మనిషి రూపంల ఉన్న దేవునివి, నున్ను పాములకు సహాయం చేసినవ్, పామును మెడలేసుకున్ధన దేవునిచే నువ్వు స్తుతించబడ్డావట.
4.మీరు గొప్ప కవుల హృదయాలలో ఉన్నారు,
విశ్వాధిపతి, మీరు క్రూరమైన సమసారంతో ముడిపడి ఉండరు,
దేవతల రాజుకు మేలు చేసే లక్ష్మీదేవివి నువ్వు.
క్షీరసాగరం మీద నిద్రిస్తున్నావు కేశవుడవు నీవే. మీరు గొప్ప ఋషులకు కూడా సులభంగా అందుబాటులో ఉండరు.
5. మీరు యుద్ధంలో ధైర్యవంతులు, మీరు ప్రతిదానికీ సారాంశం, మీరు అందంగా ఉన్నారు,
మీరు తెలివైన వారితో కదులుతారు, మీరు అసురుల మేఘాన్ని తొలగించే గాలి వంటివారు,
మీరు దయ యొక్క సారంతో నిండి ఉన్నారు,
నీవు ఇతరుల భార్యలను మరియు దొంగను మంత్రముగ్ధుడవు. దయచేసి మమ్మల్ని రక్షించుము.
6. కమల కన్నులు గలవాడా, నీవు పురుషులకు రక్షకుడివి
గొప్ప రాక్షసుల అహంకారాన్ని ఎవరు నాశనం చేస్తారు,
నీకు దేవతలు, యక్షులు, సనకులు నమస్కరిస్తారు.
ఎలుగుబంట్లు మరియు ఇతరుల ప్రభువు, కిల్లర్ స్నేహితుడు,
అక్ష మరియు ప్రియమైన వ్యక్తి,
దక్షుడిని శిక్షించిన దేవుడు.
7. త్యాగరాజుచే నమస్కరింపబడిన రఘువంశానికి నీవు రాజువు,
నీవు చంద్రుడు మరియు సూర్యుడు కన్నులుగా ఉన్నవాడివి
ఇంటిని రక్షించేవాడు, జన్మ లేనివాడు,
జనకుని కుమార్తెతో కనిపించినవాడు,
మరియు ఖుబేరచే పూజింపబడేవాడు.
Wednesday, 14 February 2018
Shiva darushana namagaythu in Telugu
శివ దరుశన నమగాయితు
శివ దరుశన నమగాయితు కేళే
శివరాత్రియ జాగరణె ఎల్లి ...శివ దరుశన..
పాతాళ గంగెయ స్నానవ మాడలు
పాతకవెల్లా పరిహారవూ
జ్యోతిర్లింగన ధ్యానవ మాడలు
ద్యూతగళిల్ల అనుదినవూ ...శివ దరుశన..
ఆడుత పాడుత ఏరుత బసవన
ఆనందదలి నలిదాడుతలి
శిఖరవ కండెను పురందర విఠలన
హరి (శివ) నారాయణ ధ్యానదలి ...శివ దరుశన..
శివ దరుశన నమగాయితు
శివ దరుశన నమగాయితు కేళే
శివరాత్రియ జాగరణె ఎల్లి ...శివ దరుశన..
పాతాళ గంగెయ స్నానవ మాడలు
పాతకవెల్లా పరిహారవూ
జ్యోతిర్లింగన ధ్యానవ మాడలు
ద్యూతగళిల్ల అనుదినవూ ...శివ దరుశన..
ఆడుత పాడుత ఏరుత బసవన
ఆనందదలి నలిదాడుతలి
శిఖరవ కండెను పురందర విఠలన
హరి (శివ) నారాయణ ధ్యానదలి ...శివ దరుశన..
Tuesday, 13 February 2018
రాగమాలిక – ఆది తాళం – అగస్త్యులు
షేంజురుట్టి
శ్రీ చక్రరాజ సింహాసనేశ్వరి శ్రీ లలితాంబికే భువనేశ్వరి
అనుపల్లవి
ఆగమ వేద కలా(ళా) మయ రూపిణి అఖిల చరాచర జనని నారాయణి
నాగ కంకణ నటరాజ మనోహరి జ్ఞాన విద్యేశ్వరీ రాజరాజేశ్వరీ
పున్నాగవరాళి
పలవిదమా యున్నై ఆడవూ(వుం) పాడవూ
పాడి కొణ్డాడు(o) (మoబ) అంబ పదమలర్ సూడవూ
ఉలగ మురుదు ఎన్ (న్న) దగముర క్కాణవూ
ఒరు నిలై తరువాయ్ కాంచి కామేశ్వరి
నాదనామక్రియ
ఉళoద్రు తిరింద ఎన్నై ఉత్తమ నాక్కి వైత్తాయ్
ఉయరియ పెరియోరుడన్ ఒన్రిడ క్కూట్టి వైత్తాయ్
నిళలెన త్తొడoద మున్నూర్ క్కొడుమై నీంగ చైదాయ్
నిత్యకల్యాణి భవాని పద్మేశ్వరి
సింధుభైరవి
తుంబప్పుడ తిలిట్టు తూయవ నాక్కి వైత్తాయ్
తొడరంద మున్ మాయం నీక్కి పిరంద పయనై తందాయ్
అంబై పుగట్టి ఉందన్ ఆడలై క్కా ణ (సై) చైదాయ్
అడైక్కలం నీయే అమ్మా అఖిలాండేశ్వరి
షేంజురుట్టి
శ్రీ చక్రరాజ సింహాసనేశ్వరి శ్రీ లలితాంబికే భువనేశ్వరి
అనుపల్లవి
ఆగమ వేద కలా(ళా) మయ రూపిణి అఖిల చరాచర జనని నారాయణి
నాగ కంకణ నటరాజ మనోహరి జ్ఞాన విద్యేశ్వరీ రాజరాజేశ్వరీ
పున్నాగవరాళి
పలవిదమా యున్నై ఆడవూ(వుం) పాడవూ
పాడి కొణ్డాడు(o) (మoబ) అంబ పదమలర్ సూడవూ
ఉలగ మురుదు ఎన్ (న్న) దగముర క్కాణవూ
ఒరు నిలై తరువాయ్ కాంచి కామేశ్వరి
నాదనామక్రియ
ఉళoద్రు తిరింద ఎన్నై ఉత్తమ నాక్కి వైత్తాయ్
ఉయరియ పెరియోరుడన్ ఒన్రిడ క్కూట్టి వైత్తాయ్
నిళలెన త్తొడoద మున్నూర్ క్కొడుమై నీంగ చైదాయ్
నిత్యకల్యాణి భవాని పద్మేశ్వరి
సింధుభైరవి
తుంబప్పుడ తిలిట్టు తూయవ నాక్కి వైత్తాయ్
తొడరంద మున్ మాయం నీక్కి పిరంద పయనై తందాయ్
అంబై పుగట్టి ఉందన్ ఆడలై క్కా ణ (సై) చైదాయ్
అడైక్కలం నీయే అమ్మా అఖిలాండేశ్వరి
Monday, 12 February 2018
My dear Kannada friends, Kannada is not my mother tongue. Please correct any mistakes.
ಮಧ್ಯಮಾವತಿ - ಆದಿ ತಾಳ
ಶಿವ ದರುಶನ ನಮಗಾಯಿತು
ಶಿವ ದರುಶನ ನಮಗಾಯಿತು ಕೇಲೇ
ಶಿವರಾತ್ರಿಯ ಜಾಗರಣೆ ಎಲ್ಲಿ || ಶಿವ ದರುಶನ ||
ಶಿವ ದರುಶನ ನಮಗಾಯಿತು ಕೇಲೇ
ಶಿವರಾತ್ರಿಯ ಜಾಗರಣೆ ಎಲ್ಲಿ || ಶಿವ ದರುಶನ ||
ಪಾತಾಳ ಗಂಗೆಯ ಸ್ನಾನವ ಮಾಡಲು
ಪಾತಕವೆಲ್ಲಾ ಪರಿಹಾರವೂ
ಜ್ಯೋತಿರ್ಲಿಂಗನ ಧ್ಯಾನವ ಮಾಡಲು
ದ್ಯೂತಗಳಿಲ್ಲ ಅನುದಿನವೂ || ಶಿವ ದರುಶನ ||
ಪಾತಕವೆಲ್ಲಾ ಪರಿಹಾರವೂ
ಜ್ಯೋತಿರ್ಲಿಂಗನ ಧ್ಯಾನವ ಮಾಡಲು
ದ್ಯೂತಗಳಿಲ್ಲ ಅನುದಿನವೂ || ಶಿವ ದರುಶನ ||
ಆಡುತ ಪಾಡುತ ಏರುತ ಬಸವನ
ಆನಂದದಲಿ ನಲಿದಾಡುತಲಿ
ಶಿಖರನ ಕಂಡೆನು ಪುರಂದರ ವಿಠಲನ
ಹರಿ (ಶಿವ) ನಾರಾಯಣ ಧ್ಯಾನದಲಿ || ಶಿವ ದರುಶನ ||
ಆನಂದದಲಿ ನಲಿದಾಡುತಲಿ
ಶಿಖರನ ಕಂಡೆನು ಪುರಂದರ ವಿಠಲನ
ಹರಿ (ಶಿವ) ನಾರಾಯಣ ಧ್ಯಾನದಲಿ || ಶಿವ ದರುಶನ ||
Sunday, 11 February 2018
ఆనంద నటన ప్రకాశం చిత్సబేశం
రాగం: కేదారం
రాగం: కేదారం
A1 :
మగమపనిస
Av: సనిమగరిస
Av: సనిమగరిస
తాళం: మిశ్ర చాపు
రచన: దీక్షితార్
భాష : సంస్కృతం
రచన: దీక్షితార్
భాష : సంస్కృతం
ఆనంద
నటన ప్రకాశం చిత్సబేశం
ఆశ్రయామి
శివకామ వల్లీశం
తాంత
తాంత తాం తతకజను తాంత తాంత తాం
తతకజను తకదికు తరిగిటతోం
తకదికు తరిగిటతోం తకదికు తరిగిట తకదికు తరిగిటతోం
తకదికు
తరిగిటతోం తకదికు
తరిగిట తకదికు తరిగిటతోం
తకదికు తరిగిటతోం తకదికు తరిగిటతోం
భానుకోటి
కోటి సంకాశం
భుక్తిముక్తి
ప్రద దహరాకాశం
దీన జన
సంరక్షణ చనం
దివ్య
పతంజలి వ్యాఘ్యపాద
దర్శిత
కుంజితాబ్జ చరణం || ఆనంద||
చితాంశు
గంగాధరం నీలకందరం
శ్రీ
కేదారాది క్షేత్ర ఆధారం
భూతేశం
శార్థూల చర్మాంబరం చిదంబరం
భూసురాద్రి
సహస్ర మునీశ్వరం విశ్వేశ్వరం
నవనీత
హృదయం సదయ గురుగుహ
తాత
మధ్యం వేద వేద్యం
వీత
రాగినం అప్రమేయ అద్వైత ప్రతిపాద్యం
సంగీత
వాద్య వినోద తాండవ
జాత
బహుతర వేద చోద్యం
పానినిసతకజనుతసనిని
జంతరితసమగమపానిమగ
తజనుతగమగమమపసనిని
తజంతరి పామగ తరికిటతోమ్
Subscribe to:
Posts (Atom)